The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Myanmar welcomed India’s offer to enrol two Myanmar diplomats every year for training at the Kendriya Hindi Sansthan while 150 Myanmar civil servants would undergo training in English language at Indian training institutes every year for a period of five years.
కేంద్రీయ హిందీ సంస్థాన్ లో ప్రతి సంవత్సరం ఇద్దరు మయన్మార్ దౌత్యవేత్తలను చేర్చుకునేందుకు, ప్రతి ఏడాది 150 మంది మయన్మార్ సివిల్ ఉద్యోగులకు ఇండియన్ ట్రేనింగ్ ఇన్ స్టిట్యూట్ లో శిక్షణ ఇచ్చేందుకు భారత్ సంసిద్ధత ప్రకటించినందుకు కృతజ్ఞతలు తెలిపింది.

It will indeed be the best gift of 2018, in the new year for the Muslim women.
ఇది కొత్త ఏడాదిలో ముస్లిం మహిళలకు 2018 సంవత్సర ఉత్తమ బహుమతి కాగలదు.
During the entire period of last year this figure was Rs. 29000 crore.
గత సంవత్సరం మొత్తం కలిపి ఇది 29,000 కోట్ల రూపాయలు మాత్రమే.
We should also move ahead with a dream for 2022, in75 th year of our independence.
అలాగే మనం 2022 సంవత్సరంలో జరుపుకోబోయే 75వ స్వాతంత్ర్య దినోత్సవానికి గట్టి సంకల్పంతో కూడిన కలలతో ముందుకు కదలాలి.
The Prime Minister warmly recalled his successful visit to Malaysia last year for the ASEAN and related Summits, as well as for a bilateral visit.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గత సంవత్సరం తాను ఎ ఎస్ ఎ ఇ ఎన్ (ఆసియాన్), ఇంకా సంబంధిత శిఖరాగ్ర సమావేశాలతో పాటు ద్వైపాక్షిక పర్యటన రీత్యా మలేసియాను సందర్శించగా తన పర్యటన ఫలప్రదం కావడాన్ని జ్ఞాపకం చేసుకున్నారు.
And the interesting fact is that compared to last year the fertilizer sales of GNFC have gone up by 27 percent.
ఆనందకరమైన విషయమేమిటంటే, గత ఏడాది తో పోలిస్తే జిఎన్ఎఫ్ సి ఎరువుల అమ్మకం 27 శాతం పెరిగింది.
After a year of hard work, one has the opportunity to display one’s capabilities, so this should be a festival of joy and enthusiasm.
ఏడాది మొత్తం కష్టపడి చదివినది చెప్పడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇలాంటి ఆశా,ఉత్సాహాల సందర్భం ఇది అవ్వాలి.
A year ago, what the teacher had taught in the classroom, the whole scenario reappears in front of you.
ఏడాది క్రితం క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయులు ఏం చెప్పారో మొత్తం గుర్తుకు వస్తుంది.
15th August, this year will be a major milestone to commemorate the 70th year of our independence.
మన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి 70వ సంవత్సరాన్ని మనం ఈ ఏడాది ఆగస్టు 15న స్మరించుకోబోతున్నందువల్ల ఆ రోజు ఒక ప్రధానమైన మైలురాయి కానున్నది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…