The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Under the Scheme, Rs 6,000 will be given per year to small and marginal farmer families having combined land holding/ownership of upto 2 hectares.
ఈ పథకం లో, రెండు హెక్టార్ల వరకు భూమి ని కలిగివున్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాల కు ఒక్కొక్క ఏడాది కి 6,000 రూపాయలు అందజేస్తారు.
This year in July, we have implemented the highly complex task of migrating to a uniform Goods and Services Tax for the whole country.
దేశం మొత్తం అత్యంత సంక్లిష్టమైన ఏకరూప వస్తువులు మరియు సేవల పన్ను వ్యవస్థ లోకి మారే బృహత్కార్యాన్ని ఈ ఏడాది జూలై లో మేం విజయవంతంగా అమలు చేశాం.
As a result of the efforts of the Union Government, ethanol blending in petrol has increased from 38 crore litres in the ethanol supply year 2013-14, to an estimated 141 crore litres in the ethanol supply year 2017-18.
కేంద్ర ప్రభుత్వం కృషి ఫలితంగా పెట్రోలు లో ఇథెనాల్ కలపడం అనేది 2013-14 ఇథెనాల్ సరఫరా సంవత్సరం లో 38 కోట్ల మీటర్ల స్థాయి లో ఉన్నది కాస్తా 2017-18 ఇథెనాల్ సరఫరా సంవత్సరానికి దాదాపు 141 కోట్ల లీటర్ల కు పెరిగింది.
He encouraged the University to expand this effort to 100 villages by its centenary year in 2021.
ఇదే కృషిని 2021వ సంవత్సరంలో ఈ యూనివర్సిటీ శత జయంతిని జరుపుకొనే సరికి 100 గ్రామాలకు విస్తరించాలని చెప్తూ యూనివర్సిటీని ఆయన ప్రోత్సహించారు.
In May-June this year when there was a severe flood in Sri Lanka, three ships of our navy reached there immediately and helped the government and the people there.
ఈ సంవత్సరం మే,జూన్ నెలలలో శ్రీలంక లో భయంకరమైన వరదలు వచ్చినప్పుడు మన నావికా దళంలోని మూడు నౌకలు తక్షణం అక్కడికి చేరుకుని, అక్కడి ప్రభుత్వానికీ, ప్రజలకూ తమ సహాయాన్ని అందించాయి.
We observe ARMED FORCES FLAG DAY every year on 7th December.
ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీన సాయుధ సైనికులు “ఫ్లాగ్ డే” ను జరుపుకుంటారు.
May this new year bring peace, prosperity and happiness in everyone’s lives.
ఈ నూతన సంవత్సరం ప్రతి ఒక్కరి జీవితంలోకీ శాంతిని, సమృద్ధిని మరియు ప్రసన్నతను తీసుకురావాలిగాక.
Raising funds up to Rs.15,000 crore as Extra Budgetary Resources (EBR) (Gol Fully Serviced Bonds) for Swachh Bharat Mission (Gramin) [SBM(G)] during the financial year 2018-19 through NABARD.
ఎ. స్వచ్ఛభారత్ మిషన్ (గ్రామీణ్) పథకానికి 2018-19 ఆర్థిక సంవత్సరంలో నాబార్డ్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పూర్తిస్థాయి సర్వీస్ బాండ్ల రూపంలో అదనపు బడ్జెటరీ వనరులు సమకూర్చుకునేందుకు అనుమతి ఇచ్చింది.
This is the centenary year of Nanaji and Deen Dayal ji.
ఈసారి నానాజీ గారిదీ, పండిట్ దీన్ దయాళ్ గారిదీ శతాబ్ది సంవత్సరం కూడా.
The combined impact on the exchequer on account of both DA and DR would be Rs.3068.26 crore per annum and Rs.2045.50 crore in the financial year 2017-18 (for a period of 8 months from July, 2017 to February, 2018).
డిఎ మరియు డిఆర్ ల కారణంగా ఖజానా పై పడే ఉమ్మడి భారం ఒక సంవత్సరానికి 3068.26 కోట్ల రూపాయలుగాను మరియు 2017-18 ఆర్థిక సంవత్సరంలో (2017 జులై నుండి 2018 ఫిబ్రవరి మధ్య 8 నెలల కాలానికి) 2045.50 కోట్ల రూపాయలు గాను ఉంటుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…