Advertisement - Remove

police - Example Sentences

Popularity:
Difficulty:
పలీస
“On Police Commemoration Day, proudly recalling the valour of all courageous police personnel who sacrificed their lives in the line of duty”, the Prime Minister said.
పోలీసు స్మారక దినం నాడు విధి నిర్వహణలో భాగంగా ప్రాణాలను సైతం త్యాగం చేసిన సాహసవంతులైన పోలీసు సిబ్బంది పరాక్రమాన్ని సగర్వంగా గుర్తుకు తెచ్చుకుంటున్నాను”, అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
A grateful nation bows to our brave police and security forces who valiantly fought the terrorists during the Mumbai attacks”, the Prime Minister said.
ముంబ‌యి దాడుల లో ఉగ్ర‌వాదుల కు ఎదురొడ్డి పోరాడిన మన సాహ‌సిక పోలీసు బల‌గాలకు మ‌రియు భ‌ద్ర‌త ద‌ళాల‌కు దేశ ప్ర‌జ‌లు కృత‌జ్ఞ‌త పూర్వ‌కం గా శిర‌స్సు ను వంచి ప్రణామాలు ఆచ‌రిస్తున్నారు” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
He said that following the wishes of the young India, today a National War Memorial and National Police Memorial were built in Delhi.
యువ భార‌త‌దేశం అభిల‌షించిన ప్ర‌కారం ఈ రోజు న ఒక జాతీయ యుద్ధ స్మార‌కాన్ని మ‌రియు జాతీయ పోలీసు స్మార‌కాన్ని ఢిల్లీ లో నిర్మించ‌డ‌మైంది అని ఆయ‌న పేర్కొన్నారు.
Think about the Police force around you, who are working relentlessly without worrying about the welfare of their families.
తమ కుటుంబాల శ్రేయస్సును వారి చేతుల్లోనే పెట్టి, మీ చుట్టూ నిరంతరం విధులు నిర్వర్తిస్తున్న పోలీసు సిబ్బంది గురించి ఆలోచించండి.
He also asked them to showcase and constantly celebrate the contributions of the local heroes like police officers, doctors, nurses, ward boys etc. at national level.
పోలీసు అధికారులు, వైద్యులు, నర్సులు, వార్డు బాయ్ లు మొదలైన స్థానిక హీరోలు చేసిన సేవలను నిరంతరం జాతీయ స్థాయిలో తెలియజేయాలని కూడా ఆయన కోరారు.
Advertisement - Remove
Kerala Governor Shri Arif Mohammed Khan lauded the role of government, voluntary organisations, medical professionals, paramedics and the police to act in coordinated manner to persuade people to maintain social distancing in Kerala.
కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, వైద్యులు , పారా మెడికల్ సిబ్బంది మరియు పోలీసులు సమన్వయంతో వ్యవహరించి కేరళ ప్రజలు సామాజిక దూరం పాటించేలా చేశారని అన్నారు.
The State Government may also be requested to issue suitable instruction to the District administration and police authorities to support the bank in arranging orderly disbursement of money to be beneficiaries and in carrying out local publicity.
లబ్ధిదారులకు డబ్బును క్రమబద్ధంగా పంపిణీ చేయడంలో, స్థానికంగా ప్రచారం చేయడంలో బ్యాంకుకు సహకారం ఇవ్వడానికి జిల్లా పరిపాలన, పోలీసు అధికారులకు తగిన సూచనలను జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసారు.
They also thanked him for ensuring that the frontline health care workers and police personnel involved in this battle get the respect they truly deserve for their selfless service.
ఈ పోరాట సమయంలో ముందు వరుసన నిలిచి నిస్వార్థ సేవలందిస్తున్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసు సిబ్బంది తదితరులకు వాస్తవంగా దక్కాల్సిన గౌరవం లభించేలా చర్యలు తీసుకుంటున్నందుకుగాను కృతజ్ఞతలు తెలిపారు.
Ministry of Defence NCC cadets start serving people during COVID-19 pandemic under Exercise NCC Yogdan Civil and police administration have started requisitioning for services of senior division National Cadet Corps (NCC) cadets in fight against Coronavirus (COVID-19) pandemic.
రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌ కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నిరోధ కార్య‌క్ర‌మాల్లో ఎన్ సిసి సేవ‌లు క‌రోనా వైర‌స్ ( కోవిడ్ -19) మ‌హ‌మ్మారిని నిరోధించే కార్య‌క్ర‌మాల్లో నేష‌న‌ల్ కాడెట్ కార్ప్స్ ( ఎన్ సిసి) కు చెందిన సీనియ‌ర్ డివిజ‌న్ క్యాడెట్స్ సేవ‌లు కావాల‌ని కోరుతూ సివిల్ మ‌రియు పోలీసు విభాగాల‌నుంచి విన‌తులు అందుతున్నాయి.
District Police of Kancheepuram in Tamil Nadu (TN) has approached district nodal officer on COVID-19 for services of NCC cadets.
అలాగే త‌మిళ‌నాడుకు చెందిన కాంచీపురం జిల్లా పోలీసు అధికారులు, పుదుచ్ఛేరి అధికారులు అక్క‌డి ఎన్ సిసి సేవ‌ల‌ను వాడుకుంటున్నారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading