The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Senior Superintendent of Police has been directed to lodge FIRs in case of illegal gathering of any kind in the city.
ఒకవేళ అలాంటివి జరిగితే కేసులు నమోదు చేయాలని సీనియర్ పోలీసు సూపరింటెండెంట్‌ను ఆదేశించారు.
Expressing his gratitude to the Delhi Police for this initiative he said, It is very sad that a dozen Delhi police personnel died due to Corona.
ఢిల్లీ పోలీసులు చేపట్టిన ఈ కార్యక్రమానికి డాక్టర్ హర్ష వర్ధన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కరోనా కారణంగా డజను మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది మరణించడం చాలా విచారకరం.
Expressing his gratitude to the Delhi Police for this initiative he said, It is very sad that a dozen Delhi police personnel died due to Corona.
ఢిల్లీ పోలీసు లు చేపట్టిన ఈ కార్యక్రమానికి డాక్టర్ హర్ష వర్ధన్ వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "కరోనా కారణంగా డజను మందికి పైగా ఢిల్లీ పోలీసు సిబ్బంది మరణించడం చాలా విచారకరం.
Feedback of the Delhi police personnel is being analysed with the help of Public Health Foundation of India (PHFI).
ఢిల్లీ పోలీసు సిబ్బంది అభిప్రాయాలను భారతీయ ప్రజారోగ్య సంస్థ (పి.హెచ్.ఎఫ్.ఐ) సహాయంతో విశ్లేషిస్తున్నారు.
The DGP has directed that police officers aged above 50 years and also any officers suffering from any diseases should not be assigned Covid duty.
ఈ నేపథ్యంలో 50 ఏళ్లు పైబడిన, ఇతర వ్యాధులున్న పోలీసు అధికారులను కోవిడ్ విధుల్లో నియమించవద్దని డీజీపీ ఆదేశించారు.
Madhya Pradesh: In Madhya Pradesh 588 police personnel, including officials, have tested positive and around 2,000 have been quarantined so far.
మధ్యప్రదేశ్: రాష్ట్రంలో 588 మంది అధికారులుసహా పోలీసు సిబ్బందికి కోవిడ్ నిర్ధారణ అయింది.
Police has issued a new circular on certain restrictions in shops, malls and banks to be followed to prevent transmission of Covid.
కోవిడ్ సంక్రమణ నిరోధం దిశగా షాపులు, మాల్స్, బ్యాంకులలో కొన్ని ఆంక్షలు విధిస్తూ పోలీసుశాఖ కొత్త సర్క్యులర్ జారీచేసింది.
As many as 40 police personnel cured of Covid-19 recently have donated plasma at the Plasma Bank in Rajiv Gandhi Government General Hospital.
కోవిడ్-19 నుంచి కోలుకున్న 40మంది పోలీసు సిబ్బంది ఇటీవల రాజీవ్‌గాంధీ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని ప్లాస్మా బ్యాంక్‌లో ప్లాస్మా దానం చేశారు.
Traffic Police advisory will also contain a NOTE on the matter.
ట్రాఫిక్ పోలీసుల సూచనలలో కూడా ఇది ఉంటుంది.
Kerala:CM, four Ministers including Health Minister, Assembly Speaker and State Police Chief have entered into self-quarantine after coming in the primary contact list of Malappuram District Collector and SP who were tested positive for Covid-19.
కేరళ: రాష్ట్రంలోని మళప్పురం జిల్లా కలెక్టర్, పోలీసు సూపరింటెండెంట్‌కు కోవిడ్-19 నిర్ధారణ అయింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…