The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
There has been widespread violation of home quarantine and social distancing norms in many parts of the state today, prompting the Police to take action.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో గృహనిర్బంధం, సామాజిక దూరం నిబంధనల ఉల్లంఘన విస్తృతంగా చోటుచేసుకోవడంతో పోలీసులు కఠినచర్యలకు సిద్ధమయ్యారు.
Police resorted to lathi charge to disperse a group of migrant labourers gathered in Perumbavoor near Kochi following a fake news circulated that train tickets to return are being distributed.
వలసకార్మికులు తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు ఉచిత టికెట్ల పంపిణీ చేస్తున్నారన్న వదంతితో కొచ్చి సమీపంలోని పెరుంబవూర్లో గుమిగూడిన వలస కార్మికులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది.
With corona cases rising among police officials and after three police personnel succumbed to Covid in Bangalore, City Police Commissioner ordered all police personnel above 55 years not to report for duty.
పోలీసు అధికారులలో కరోనా కేసులు పెరగడంతోపాటు బెంగళూరులో ముగ్గురు ముగ్గురు పోలీసు సిబ్బంది మరణించారు. ఈ నేపథ్యంలో 55 ఏళ్లు పైబడిన సిబ్బందిని విధుల నుంచి మినహాయించాలని నగర పోలీసు కమిషనర్ ఆదేశించారు.
Meanwhile, State level nodal officer of COVID resistance activities, Vijay Sakhare IPS said that police will concentrate on stopping the disease transmission with a strategy including compulsory quarantine, tracing source and marking containment zones with accurate target.
కాగా, నిర్బంధ వైద్య పరిశీలన, కేసుల మూలం గుర్తింపు, నియంత్రణ జోన్లను కచ్చితంగా గుర్తించడం వంటి వ్యూహంద్వారా వ్యాధి వ్యాప్తి నిరోధంలో పోలీసులు దృష్టి సారిస్తారని కోవిడ్ నిరోధక చర్యల రాష్ట్రస్థాయి నోడల్ అధికారి విజయ్ సఖారే చెప్పారు.
He also spoke to the Doctors and administration officials and police officials who, in turn, apprised the Minister about the facilities in the CCC.
ఆయన డాక్టర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు, పోలీసు అధికారులతో కూడా మాట్లాడారు.
I stand here to honour the doctors, the nurses, the paramedics, the scientists, the journalists, the delivery boys, security staff, sanitation staff and the police personnel - the forgotten roles who are today playing super humans.
వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, శాస్త్రవేత్తలు, జర్నలిస్టులు, డెలివరీ బాయ్స్, రక్షణ సిబ్బంది, పారిశుధ్య సిబ్బంది, పోలీసు సిబ్బంది, ఇంకా అజ్ఞాతంగా సేవలందించిన మహా పురుషులందరినీ గౌరవించడం కోసం నేను ఈ రోజు ఇక్కడ నిలబడి ఉన్నాను.
Between May 7 and 19, the police have booked 16,264 cases against those who failed to wear masks while stepping out of their house in Telangana.
కాగా, ఈ నెల 7 నుంచి 19 మధ్య మాస్కులు ధరించకుండా బయటకొచ్చినవారిపై పోలీసులు 16,264 కేసులు నమోదు చేశారు.
Maharashtra Police has informed that the total number of COVID-19 positive cases among police personnel now stand at 1388.
పోలీసు సిబ్బందిలో కోవిడ్-19 కేసుల సంఖ్య ప్రస్తుతం 1388గా ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.
The Madurai Bench of the Madras High Court directs the State government to respond on the feasibility of providing face shield to all police personnel involved in Covid-19 duty.
కోవిడ్-19 విధుల్లో పాల్గొన్న పోలీసు సిబ్బందికి ఫేస్ షీల్డ్ సమకూర్చడంపై సాధ్యాసాధ్యాల విషయంలో స్పందించాలని మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.
Further, a total of 55 claims have been found ineligible out of which 35 claims fall outside the scope of the cover like police personnel, municipal workers not related to hospitals, people from education, revenue departments, etc.
ఇంకా, మొత్తం 55 క్లైములు అనర్హమైనవిగా గుర్తించబడ్డాయి, వాటిలో 35 దావాలు బీమా పరిధికి వెలుపల వస్తాయి. వీటిలో, పోలీసు సిబ్బంది, ఆసుపత్రులతో సంబంధంలేని మునిసిపల్ కార్మికులు, విద్య, రెవిన్యూ మొదలైన శాఖలకు చెందినవారి క్లైములు ఉన్నాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…