The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Our soldiers, the para-military forces and the Police are laying down their lives and are in service of the people of the country day in and day out for maintaining the splendour and dignity of the National flag, the tricolour.
మన సైనికులు, పారా మిలిటరీ దళాలు, పోలీసులు జాతీయ పతాక గౌరవాన్ని, ప్రతిష్టను కాపాడడానికి పగలు,రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారు.
Our soldiers, the para-military forces and the Police are laying down their lives and are in service of the people of the country day in and day out for maintaining the splendour and dignity of the National flag, the tricolour.
మన సైనికులు, అర్థ సైనిక బలగాలు, పోలీసులు జాతీయ పతాకం యొక్క గౌరవాన్ని, ప్రతిష్ట ను కాపాడడానికి పగలు, రాత్రి అనే తేడా లేకుండా శ్రమిస్తున్నారు.
Kerala Governor Shri Arif Mohammed Khan lauded the role of government, voluntary organisations, medical professionals, paramedics and the police to act in coordinated manner to persuade people to maintain social distancing in Kerala.
కేరళ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ రాష్ట్ర ప్రభుత్వం, స్వచ్చంద సంస్థలు, వైద్యులు , పారా మెడికల్ సిబ్బంది మరియు పోలీసులు సమన్వయంతో వ్యవహరించి కేరళ ప్రజలు సామాజిక దూరం పాటించేలా చేశారని అన్నారు.
Maharashtra Police have raided Wada police in Palghar district have raided a chemical factory in Wada, District Palgharand seized raw material and manufactured hand sanitizer being made without FDA approval.
మహారాష్ట్రలోని పాల్గఢ్ జిల్లా వాడా పోలీస్ స్టేషన్ పరిధిలో ఎఫ్డీఏ అనుమతి లేకుండా శానిటైజర్లు తయారుచేస్తున్న సంస్థపై పోలీసులు దాడిచేశారు. అక్కడి నుంచి ముడిపదార్థాలతోపాటు కొన్ని శానిటైజర్లను స్వాధీనం చేసుకున్నారు.
Mumbai Police identifies Keralites who had stayed with 1st Covid patient from Dharavi all of them attended Delhi TJ meet.
కాగా, తొలి కోవిడ్-19 రోగితో కొంతకాలం కలసి ఉన్న కేరళీయులను ముంబై పోలీసులు ధారవి ప్రాంతంలో గుర్తించారు.
Braving hot summers and trying conditions on ground, these police men have worked round the clock to not only ensure that lock down is implemented as required but also accompany the doctors and paramedics in various locations in challenging circumstances.
రోజు రోజుకూ పెరుగుతున్న ఎండ వేడిమిలో నిరంతరం లాక్డౌన్ విధులు నిర్వహిస్తున్న పోలీసులు అదే విధంగా వివిధ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వైద్యులు, పారా మెడికల్ సిబ్బంది వంటి వారికి ఈ విపత్కర పరిస్థితుల్లో తమ సహకారాన్ని అందిస్తున్నారు.
Assam: Hojai police in Assam detains 22 people for not wearing mask in public place amid COVID19 outbreak.
అసోం: కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో మాస్కులేకుండా బహిరంగ ప్రదేశంలో సంచరిస్తున్న 22 మందిని హోజాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Today our police personnel are ensuring that food and medicines reach the poor and the needy.
ఈ రోజు మన పోలీసులు పేదలకు, అవసరాల్లో ఉన్న వారికి ఆహారం, మందులు ఇస్తున్నారు.
Two police men were injured and a police vehicle was damaged as restless migrant workers resorted to violence on Wednesday at the Indian Institute of Technology (IIT), Hyderabad.
హైదరాబాద్ లోని ఐఐటీలో వలస కార్మికులు ఇవాళ హింసకు పాల్పడటంతో ఇద్దరు పోలీసులు గాయపడగా, వారి వాహనం ఒకటి దెబ్బతిన్నది.
He also appreciated the efforts of Delhi Police as frontline warriors.
ముందుండే యోధులుగా ఢిల్లీ పోలీసులు చేసిన కృషిని ఆయన ప్రశంసించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…