The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
3D printed face shields manufactured through innovative open-source design were distributed to 2500 police personnel and frontline health workers in Maharashtra.
3డి ప్రింటెడ్ మాస్కులు, శానిటైజర్లు తయారీ సరికొత్త ఓపెన్ సోర్స్ డిజైన్ ద్వారా రూపొందించిన 3డి ప్రింటెడ్ ఫేస్ మాస్కులను మహారాష్ట్రలోని 2500 పోలీసు సిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలకు పంపిణీ చేశారు.
The IMCT he team had held extensive discussions with the Chief Minister, Municipal Commissioner, Commissioner of Police and other senior Maharashtra Government officials.
అటుపైన ఐఎంసిటి బృందం రాష్ట్ర ముఖ్యమంత్రి, నగరపాలక సంస్థ కమిషనర్, పోలీసు కమిషనర్ తదితర సీనియర్ ప్రభుత్వాధికారులతో విస్తృతంగా చర్చించింది.
Further, CSIR-CLRI, Chennai and in Karaikudi, CSIR-CECRI distributed hundreds of litres of sanitisers among the district administration, municipal corporation, medical colleges, police station and panchayats.
సిఎస్ఐఆర్-సిఎల్ఆర్ఐ చెన్నై కరైకుడి జిల్లాలో జిల్లా యంత్రాంగం, మునిసిపల్ కార్పొరేషన్, మెడికల్ కళాశాలలు, పోలీసు స్టేషన్లు, పంచాయతీ సిబ్బందికి వందలాది లీటర్ల శానిటైజర్ సరఫరా చేశాయి.
The Institute handed over sanitiser units to the district administration, State Mission of Clean Ganga (SMCG), electricity supply undertaking, police administration, district hospital and medical college.
అలాగే ఈ సంస్థ హ్యాండ్ శానిటైజర్ యూనిట్లను జిల్లా యంత్రాంగం, స్వచ్ఛ గంగా విభగం, విద్యుత్ సరఫరా వ్యవస్థ, పోలీసు యంత్రాంగం, జిల్లా ఆస్పత్రులు, మెడికల్ కళాశాలలకు అందించింది.
It has also distributed more than 1500 liters of sanitisers to health workers, sanitation staff and police personnel in different zones of Lucknow.
లక్నోలోని విభిన్న ప్రాంతాల్లో ఆరోగ్య కార్యకర్తలు, శానిటైజేషన్ సిబ్బంది, పోలీసు సిబ్బందికి 1500 లీటర్ల శానిటైజర్లు పంపిణీ చేసింది.
CSIR-IIP, Dehradun supplied around 1000 litres of sanitisers to the Doon Hospital, the Police Department, and the State Disaster Relief Force.
డెహ్రాడూన్ కు చెందిన సిఎస్ఐఆర్-ఐఐపి 1000 లీటర్ల హ్యాండ్ శానిటైజర్‌ను డూన్ హాస్పిటల్, పోలీసు శాఖ, రాష్ట్ర వైపరీత్యాల సహాయ దళానికి సరఫరా చేసింది.
He today suggested to the PM the Meghalaya model of Rapid Response System, wherein within specified timeframe, response is initiated by health, administration and police on detection of new COVID19 cases.
ఇందులో భాగంగా కోవిడ్-19 కొత్త కేసుల విషయంలో ఆరోగ్య, పాలన, పోలీసు వ్యవస్థలు నిర్దిష్ట కాలవ్యవధిలో స్పందిస్తాయని పేర్కొన్నారు.
Delhi Police has come forward with a proposal for maintaining the health of front line COVID warriors like Delhi police personal through Ayurveda immunity boosting measures.
రోగనిరోధక శక్తిని పెంచే ఆయుర్వేద సహాయాన్ని కోవిడ్ యోధులైన ఢిల్లీ పోలీసు సిబ్బందికి అందించే ప్రతిపాదనతో ఢిల్లీ పోలీస్ విభాగం ముందుకు వచ్చింది.
The kits were handed over to the representatives of the Ministry of Health and Delhi Police today in a small event held at his residence.
మంత్రి నివాసంలో జరిగిన ఒక కార్యక్రమంలో డాక్టర్ జితేంద్ర సింగ్ ఈ కిట్లను ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు, ఢిల్లీ పోలీసు ప్రతినిధులకు అప్పగించారు.
While most of the citizens have been home bound following the regulations imposed due to the countrywide lockdown, some personsviz, medical and police personnel , have been working beyond their normal call of duty in these difficult times.
దేశంలో లాక్డౌన్ కారణంగా విధించిన నిబంధనలను అనుసరించి చాలా మంది పౌరులు తమ ఇండ్లకే పరిమితం ఉండగా.. కొంత మంది వ్యక్తులు, వైద్య మరియు పోలీసు సిబ్బంది ఈ క్లిష్ట సమయాల్లో వారి సాధారణ విధిని మించి నిస్వార్థంగా సేవలు అందిస్తున్నారని అన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…