Advertisement - Remove

police - Example Sentences

Popularity:
Difficulty:
పలీస
About 100 Probationers of the 2017 batch of the Indian Police Service, today called on Prime Minister Narendra Modi.
భార‌తీయ పోలీసు స‌ర్వీసు కు చెందిన 2017 బ్యాచ్ కు చెందిన దాదాపు 100 మంది ప్రొబేశన‌ర్ లు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తో ఈ రోజు స‌మావేశ‌మ‌య్యారు.
The Prime Minister recalled the sacrifices of over 33,000 police personnel, who have laid down their lives, while performing their duty.
క‌ర్త‌వ్య పాల‌న క్రమం లో ప్రాణాలను అర్పించినటువంటి 33 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది యొక్క సేవా నిర‌తి ని ప్ర‌ధాన మంత్రి గుర్తు కు తెచ్చారు.
The Prime Minister said that a strong forensic science setup, helps in ensuring civic safety, and curbing crime, much the same way as an efficient police force and an effective judiciary.
న్యాయాలయ సంబంధిత విజ్ఞాన శాస్త్ర వ్య‌వ‌స్థ అనేది దృఢమైందిగా ఉన్న‌ప్పుడు, అది ద‌క్ష‌త క‌లిగిన పోలీసు బ‌ల‌గం మ‌రియు స‌మ‌ర్ధ‌మైన న్యాయ వ్య‌వ‌స్థ ల వలెనే పౌరుల భ‌ద్ర‌త పట్ల శ్రద్ధ వహించడంలో తోడ్పడగలుగుతుందని, నేరాల‌ను అరిక‌ట్ట‌డం లో దోహ‌ద‌ప‌డగలుగుతుందని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
Recently, he dedicated the National Police Memorial to the nation, to salute the courage and sacrifice of over 33,000 police personnel who laid down their lives for the service of the nation.
దేశ సేవలో తమ ప్రాణాల ను పణంగా పెట్టిన 33,000 మంది పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలు, త్యాగాల కు నివాళి గా ఇటీవలే జాతీయ పోలీసు స్మారకాన్ని దేశానికి అంకితమిచ్చారు.
The MoU will help in capacity building of Afghanistan National Police and improving the security apparatus in the region.
అఫ్గానిస్తాన్ జాతీయ పోలీసుల సామ‌ర్థ్యాల నిర్మాణానికి, అఫ్గాన్ ప్రాంతంలో భ‌ద్ర‌త వ్య‌వ‌స్థ మెరుగుద‌ల‌కు ఈ ఎమ్ఒయు స‌హాయ‌కారిగా ఉంటుంది.
Advertisement - Remove
The Prime Minister, Shri Narendra Modi, dedicated the National Police Memorial to the nation, on Police Commemoration Day, today.
నేడు పోలీసు సంస్మరణ దినం సందర్భంగా జాతీయ పోలీసు స్మారకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు.
Talking about the National Police Memorial, Prime Minister said that Memorial was accorded priority by the NDA Government and was finished on time.
జాతీయ పోలీసు స్మారకం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- ఈ స్మారకం నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిచ్చి నిర్దేశిత వ్యవధిలోనే పూర్తి చేయగలిగిందని వివరించారు.
The Prime Minister said that besides the National War Memorial, the National Police Memorial has also been established.
జాతీయ యుద్ధ స్మారకానికి తోడు జాతీయ పోలీసు స్మారకాన్ని కూడా స్థాపించినట్లు ప్ర‌ధాన మంత్రి చెప్పారు.
DGPs Conference is an annual event in which top police officers from all over the country share and discuss security related issues.
దేశ‌ంలోని అన్ని ప్రాంతాల నుండి పోలీసు ఉన్న‌తాధికారులు ప్రతి సంవత్సరం ఒక చోటులో గుమికూడి భ‌ద్ర‌తకు సంబంధించిన అంశాల పైన చ‌ర్చ‌లు జ‌రిపే కార్య‌క్ర‌మ‌మే ఈ డిజిపి ల యొక్క స‌మావేశం.
He specifically mentioned the importance of technology and human interface for the police force.
సాంకేతిక విజ్ఞానానికి మరియు హ్యూమ‌న్ ఇంట‌ర్ ఫేస్ కు పోలీసు బ‌ల‌గాలు పెద్ద పీట వేయ‌వ‌ల‌సిన అవ‌స‌రాన్ని గురించి ఆయ‌న ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading