The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
నిధుల గడువు పెంపుతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బ్యాలెన్సు నిధులు రూ.90.13 కోట్ల ను 2017 మార్చి లోపు ఉపయోగించుకోవచ్చు.
With this, extension of timeline is effective for utilization of balance available fund of Rs. 90.13 crore, by two years beyond 31.03.2015 that is upto March 2017.
2017 మార్చి నాటికి దేశంలోని 556 జిల్లాలు 12వ ప్రణాళిక లక్ష్యాన్ని అందుకున్నాయి.
By March 2017, 556 districts had achieved the 12th Plan target.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఐఎస్ఆర్ఒ) కు బొలీవియా అంతరిక్ష సంస్థ కు మధ్య 2019 మార్చి 29న బొలీవియా లోని శాంతా క్రజ్ డి లా సియెర్రా వద్ద, భారత రాష్ట్రపతి పర్యటన సందర్భం గా ఈ అవగాహనా ఒప్పందం కుదిరింది.
The MoU was signed between the Indian Space Research Organisation (ISRO) and the Bolivian Space Agency on March 29,2019 at Santa Cruz de la Sierra, Bolivia during the visit of President of India to Bolivia.
ఇందుకు సంబంధించిన అవగాహనపూర్వక ఒప్పందం (ఎంఒయు)పై భారతదేశం 2019వ సంవత్సరం మార్చి నెల 11వ తేదీ న బెంగళూరు లో, బహ్రెయిన్ 2019వ సంవత్సరం మార్చి నెల 28వ తేదీ న మనామా లో సంతకాలు చేశాయి.
The MoU was signed in March 11, 2019 at Bengaluru by India and on March 28, 2019 at Manama by Bahrain.
బహుళ ప్రయోజనాల సాధన కు మల్టి-మోడల్ గవర్నెన్స్ ప్లాట్ ఫార్మ్ ‘పిఆర్ఎజిఎటిఐ’ (ప్రగతి) మాధ్యమాన్ని ప్రధాన మంత్రి 2015 మార్చి నెల 25వ తేదీ న ప్రారంభించారు.
Prime Minister had launched the multi-purpose and multi-modal governance platform PRAGATI on 25th March 2015.
మన దేశంలో మార్చి 4నాటికి నిర్ధారిత కేసులు 29 కాగా, వీరిలో కేరళకు చెందిన ముగ్గురికి పూర్తిగా నయమై, ఆస్పత్రినుంచి ఇళ్లకు వెళ్లారు.
In our country, as on 4th March a total of 29 positive cases have been reported so far. Of these 3 cases were reported in Kerala earlier, who have since recovered and have been discharged already.
దీంతోపాటు అన్ని రాష్ట్రాలు, ఆస్పత్రుల కోసం వివిధ మంత్రిత్వ శాఖల తోడ్పాటుతో కోవిడ్-9 నియంత్రణంపై మార్చి 6న జాతీయస్థాయి కార్యాచరణ సదస్సు నిర్వహించాం.
A national level training workshop has been planned for all the states and hospitals from other Ministries on COVID-19 management on 6th March 2020 which will then be taken up to district level.
ఈ ఆదేశం తాత్కాలికంగా ఉద్దేశించినటువంటిదే. ఇది 2020వ సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు వర్తింపులో ఉంటుంది.
This instruction is a temporary measure and shall be in force till 31st March 2020 and will be reviewed subsequently.
మార్చి 30వ తేదీదాకా అమలయ్యే ఈ తాత్కాలిక నిషేధంపై ఆ తర్వాత సమీక్ష నిర్వహిస్తారు.
This instruction is a temporary measure and shall be in force till 31st March 2020 and will be reviewed subsequently.
దేశ ప్రజల ను ఉద్దేశించి 2020వ సంవత్సరం మార్చి 19వ తేదీ న రాత్రి 8 గంటల కు ప్రధాన మంత్రి ప్రసంగించనున్నారు.
Prime Minister will address the nation on 19th March 2020 at 8 PM, during which he will talk about issues relating to COVID-19 and the efforts to combat it.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…