The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మీరు చూసుకొని లేకపోతే ఇప్పుడు సర్ మేము మార్చి తో పొందాలనుకుంటున్నారని
Now sir if you don't mind we'd like to get on with the march
2019 మార్చి నెల కల్లా దేశం లోని అన్ని గ్రామీణ ప్రాంతాలకు అత్యధిక వేగం గల బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ సౌకర్యాన్ని కల్పించబోతున్నాం.
We have launched a programme to provide high-speed broad-band internet to all rural areas by March 2019.
2020 మార్చి నాటికి దీనిపై మూడు వేలకోట్ల రూపాయలు పెట్టుబడిగా పెడతారు.
Government will provide necessary allocations for remaining period of scheme after assessment before March 2020.
ఒప్పందం తరువాత ధ్రువ అన్వేషణ సాధ్యాసాధ్యాల గురించి ఇస్రో మరియు జెఎఎక్స్ఎ జంట గా అధ్యయనం చేసి 2018 మార్చి నెల లో సాధ్యాసాధ్యాల నివేదిక ను రూపొందించారు.
· ISRO and JAXA signed the Implementation Arrangement (IA) concerning Pre-Phase A Study and Phase A Study of Joint Lunar Polar Exploration Mission in December 2017, and ISRO and JAXA have successfully completed the feasibility study report in March 2018.
భారతదేశానికి, ఫ్రాన్స్ కు మధ్య 2018 వ సంవత్సరం మార్చి నెల 10వ తేదీన సంతకాలు జరిగిన ఇంప్లిమెంటింగ్ అరేంజ్ మెంట్ (ఐఎ) ఫర్ ప్రి- ఫార్ములేషన్ స్టడీస్ ఆఫ్ ఎ మేరిటైమ్ డమేన్ అవేర్నెస్ మిశన్ ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has been appraised of the Implementing Arrangement (IA) for Pre-formulation Studies of a Maritime Domain Awareness Mission signed between India and France on 10th March 2018.
2019వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నాటి కి దేశం లోని 15 నగరాల లో అందుబాటు లోకి వచ్చాయి.
As on the First of March 2019, these Centres have already become functional in fifteen Smart Cities.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2019వ సంవత్సరం మార్చి 10వ తేదీన గాజియాబాద్ లో జరిగే కేంద్రీయ పారిశ్రామిక భద్రత బలగాల (సిఐఎస్ఎఫ్) 50వ స్థాపన దినోత్సవాని కి హాజరు కానున్నారు.
The Prime Minister, Shri Narendra Modi, will attend the 50th Raising Day ceremony of Central Industrial Security Forces(CISF), at Ghaziabad, on March 10, 2019.
స్మారక భవన నిర్మాణానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2016వ సంవత్సరం మార్చి నెల 21వ తేదీ నాడు పునాది రాయిని వేశారు.
Prime Minister Narendra Modi had laid the foundation stone of the memorial on March 21, 2016.
ఇదివరకు కుదుర్చుకున్న ఒప్పందం గడువు 2017 మార్చి 24 నాడు తీరిపోనుంది.
The earlier contract is expiring on 24th March 2017.
ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి వచ్చే సంవత్సరం మార్చి నాటికి 25 సంవత్సరాలవుతుంది.
India and the Kyrgyz Republic will be marking the 25th anniversary of establishment of diplomatic ties between the two countries in March 2017.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…