The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
1. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అహ్వానం మేరకు ఫ్రెంచ్ రిపబ్లిక్ అధ్యక్షులు శ్రీ ఇమాన్యుయల్ మాక్రాన్ 2018 మార్చి నెల 10వ తేదీ నుండి 12 తేదీ మధ్య భారతదేశంలో ఆధికారిక పర్యటనకై విచ్చేశారు.
1. At the invitation of Prime Minister Shri NarendraModi, the President of the French Republic, Mr. Emmanuel Macron paid a State Visit to India from 10 to 12 March 2018.
పరిశోధన, ఉన్నత విద్యలపై 2018 మార్చి 10వ, 11 వ తేదీలలో న్యూ ఢిల్లీలో విజ్ఞాన సదస్సు జరగడం పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు.
They welcomed the holding of the Knowledge Summit, the first Indo-French conference on research and higher education, in New Delhi on 10th and 11th March 2018.
ఒక పారిశ్రామిక కేంద్రం పరిధిలోని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకే కాకుండా జిల్లా అంతటికీ కవరేజ్‌ను ఈ ఏడాది మార్చి 31 నాటికి విస్తరించే ప్రతిపాదన కూడా ఉంది.
It is proposed to expand the coverage from only the industrial and commercial clusters within a district to the entire district by 31st March this year.
15. బ్రిక్స్ దేశాల అవినీతి వ్యతిరేక విభాగం సీనియర్ అధికారుల సమావేశాలు (లంచ వ్యతిరేక ఒఇసిడి సమావేశ నేపథ్యంలో 16 మార్చి 2016, పారిస్; రెండో జి20 ఎసిడబ్ల్యుజి సమావేశ నేపథ్యంలో 8 జూన్ 2016, లండన్)
Meeting of BRICS Senior Officials for Anti-Corruption (16 March 2016 on the margins of OECD Anti-Bribery Convention in Paris; 8 June 2016 on the margins of 2nd G20 ACWG meeting in London) 16.
ఈ కార్యక్రమాన్ని 2020 మార్చి 2-6 తేదీల మధ్య ఢిల్లీ లోని ఎన్ సి ఆర్ లో జరుపుతారు.
The event will be held in NCR, Delhi during March 2-6, 2020.
2014 మార్చి 27న భారత్‌ను పోలియో రహిత దేశంగా ప్రకటించారు.
India was declared as “Polio-Free” on 27 March 2014.
ఎ) మినిస్ట్రీ ఆఫ్ ఫుడ్‌ప్రాసెసింగ్ ఇండస్ట్రీకి జపాన్కంపెనీ (ఐఎస్ఇ ఫుడ్) కు మధ్య 2018 మార్చి 13న తొలి అవగాహనా ఒప్పందం కుదిరింది.
(i) Signed the first MOU (Memorandum of Understanding) between Ministry of Food Processing Industry (MoFPI) and a Japanese company (ISE Food) on 13 March 2018.
మార్చి 2018లో పజి.ఎఫ్.వి.సి ని ప్రమోట్ చేయడానికి పబ్లిక్, ప్రైవేట్కౌన్సిల్ ఏర్పాటుకు నిర్ణయించడం జరిగింది.
(i) MAFF is promoting the development of Global Food Value Chain (GFVC) and organised the India Sub-committee of the Public-Private Council for Promoting GFVC in March 2018.
నే పీ తా లో 2014 మార్చి 4 నాటి బిమ్స్ టెక్ మూడో శిఖర సమ్మేళనం ప్రకటన ను, 2016 అక్టోబరు 16నాటి బిమ్స్ టెక్ అధినేతల ముగింపు సమావేశ చర్చల సారాంశ పత్రాన్ని పునశ్చరణ చేసుకుంటూ ;
Recalling the Third BIMSTEC Summit Declaration (Nay Pyi Taw, 4 March 2014) and the BIMSTEC Leaders’ Retreat Outcome Document (Goa, 16 October 2016);
ప్రస్తుతం అమలు జరుగుతున్న ప్రాజెక్టులన్నింటినీ 2022 మార్చి నెల కల్లా పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఎన్ఎల్ సిపిఆర్ కు నిధులను సమకూర్చడం జరుగుతుంది.
The new scheme has been designed after due consultations with State Governments.However, to ensure continuity, all ongoing projects under NLCPR will be provided funds for completion by March 2022.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…