The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
స్పైస్ జెట్ 24 మార్చి 2020 నుంచి 4 ఏప్రిల్ 2020 వరకు స్పైస్ జెట్ 166 కార్గో విమానాలు నడుపుతోంది.
Spicejet operated 166 cargo flights from 24 March to 4 April 2020 covering a distance of 2,23,241 km and carrying 1,327 tons of cargo.
బ్లూ డార్ట్ 52 దేశీయ కార్గో విమానాలు సుమారు 50,086 కిలోమీటర్ల దూరం 761 టన్నులను 25 మార్చి 2020 నుంచి 4 ఏప్రిల్ 2020 వరకు నడిపింది.
Blue Dart operated 52 domestic cargo flights, covering a distance of 50,086 km and carrying 761 tons of cargo between 25 March and 4 April 2020.
భారతదేశంలో కోవిడ్ -19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రధాన మంత్రి పౌర సహాయం మరియు అత్యవసర పరిస్థితుల ఉపశమన నిధిని 2020 మార్చి 28న రూపొందించారు.
Ministry of Finance The Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations Fund (PM CARES Fund) was created on 28 March 2020 following the COVID-19 pandemic in India.
శాశ్వతంగా అంగవైకల్యం కలిగిన లబ్ది దారుల ప్రయోజనాన్ని ( 2020 మార్చి నెలకు సంబంధించి సుమారు 4 లక్షల రూపాయలను) వారి వారి ఖాతాల్లో జమ చేయడం జరిగింది.
The payment of Permanent Disablement Benefit and Dependants Benefit (around 4.00 Lakh Beneficiaries for the month of March 2020) have been sent to the bank accounts of beneficiaries.
రైల్వేలు ఐఆర్సిటిసి కిచెన్ల ద్వారా రైల్వేలు పెద్ద మొత్తంలో వండిన ఆహారాన్ని మధ్యాహ్న భోజనం కింద పేపర్ప్లేట్లలో, రాత్రి భోజనాన్ని పాకెట్లలో అందజేస్తోంది. 2020 మార్చి 28 నుంచి ఆర్పిఎప్ సిబ్బంది సేవలను, ఎన్జిఒ ల సేవలను ఇందుకు వినియోగిస్తున్నారు.
Railways has been providing bulk cooked food with paper plates for lunch and food packets for dinner through IRCTC base kitchens, RPF resources and contribution of NGOs since 28th March 2020.
2020 మార్చి 31 తదనంతరం ఎఫ్.టి.పి పొడిగింపు: 2020 మార్చి 31 వరకు అమలులోఉన్న విదేశీ వాణిజ్య విదానం(ఎఫ్.టి.పి) 2015-2020, హ్యాండ్ బుక్ ప్రొసీజర్లను ( హెచ్ బిపి) 2021 మార్చి 31 వ తేదీ వరకు మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం. 2.
Extension of FTP beyond 31st March 2020: The Foreign Trade Policy (FTP) 2015-2020 and Handbook of Procedures (HBP) which was valid till 31st March 2020, have been extended by one year till 31st March 2021 2.
కేంద్ర , రాష్ట్ర పన్నులు, లెవీల రిబేట్ ( ఆర్ ఒ ఎస్సిటిఎల్): 30 జూన్ 2020 కి చెందిన, మార్చి 7 నుంచి 31 డిసెంబర్ 2019 మధ్యగల ఎగుమతుల షిప్మెంట్ కు సంబంధించి ఆర్.ఒ.ఎస్సిటిఎల్ క్లెయిములు దాఖలుకుచివరి తేదీని 31 డిసెంబర్ 2020 కి పొడిగించారు.
Rebate of State and Central Taxes and Levies (RoSCTL): The last date for filing RoSCTL claims for export shipments between 7 March to 31 December, 2019 of 30th June, 2020, has been extended to 31st December 2020.
2020 మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకూ స్పైస్ జెట్ 4,26,533 కిలో మీటర్ల దూరాన్ని మరియు 2,478 టన్నుల సరుకు రవాణా చేసింది.
Spicejet operated 300 cargo flights during 24 March to 12 April 2020 covering a distance of 4, 26, 533 km and carrying 2478 tons of cargo.
2020 మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకూ బ్లూ డార్ట్ 94 దేశీయ కార్గో విమానాలను 92,075 కిలో మీటర్ల దూరం ప్రయాణించి 1497 టన్నుల సరుకును రవాణా చేసింది.
Blue Dart operated 94 domestic cargo flights covering a distance of 92,075 km and carrying 1479 tons of cargo during 25 March to 12 April 2020.
చందాల ఫైలింగ్ గడువు పొడగింపు.. మినహాయింపు చర్యల్లో భాగంగా ఈఎస్ఐ ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన చందాల ఫైలింగ్ గడువును వరుసాగా ఏప్రిల్ 15, మే 15 వరకు పొడగించారు.
As a relief measure, the period for filing ESI contribution for the month of February and March was earlier extended to 15th April and 15th May, respectively.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…