The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
సమాధానం - గత వారం, భారతీయ రిజర్వు బ్యాంకు 2020 మార్చి 1 నాటికి బకాయి ఉన్న అన్ని టర్మ్ రుణాలపై, అలాగే వర్కింగ్ క్యాపిటల్ సదుపాయాలపై మూడు నెలల మారటోరియంను ప్రకటించింది.
ANSWER: Last week, the Reserve Bank of India announced a three-month moratorium on all term loans outstanding as on March 1, 2020, as well as on working capital facilities.
సమాధానం – 2020 మార్చి 1 నుంచి 2020 మే 31 మధ్య మూడు నెలల కాలానికి అసలును రీ షెడ్యూల్ చేయడం జరుగుతుంది.
ANSWER: Rescheduling of principal can be done for a period of three months falling due between March 1, 2020 and May 31, 2020.
ఉదాహరణకు 2020 మార్చి 1న టర్మ్ లోన్ చివరి విడత చెల్లింపు చేయవలసి ఉంటే, అది 2020 జూన్ 1న చెల్లించవచ్చు.
For example, where the last installment of a term loan falls due for payment of on say 1st March 2020, it will become payable on 1st June 2020.
ఈ విషయంలో వర్తించే నిబంధనలు ఏమిటి ? సమాధానం – కోవిడ్ – 19 రెగ్యులేటరీ ప్యాకేజీపై మార్చి 27, 2020 సర్క్యులర్ కింద ఆర్.బి.ఐ. నిర్దేశించిన చర్యలు పునర్నిర్మాణంగా పరిగణించబడవు.
ANSWER: The measures stipulated by RBI under the March 27, 2020 circular on COVID-19 Regulatory Package will not be treated as restructuring and hence will not result in asset classification downgrade.
ఈ మేరకు 2020 మార్చి 26-30 తేదీల మధ్య ఐదు రోజుల వ్యవధిలోనే 62 లైఫ్లైన్ ఉడాన్ విమానాలు 15.4 లక్షల టన్నుల అత్యవసర వైద్య సరఫరాలను మోసుకెళ్లాయి.
Under rhis initiative, 62 Lifeline Udan flights have been operated during the five day period from 26th to 30th March 2020, transporting over 15.4 tons of essential medical supplies.
కాగా ఈ రోజు వరకు 37.63 టన్నుల సరుకు రవాణా చేయగా ఒక్క 31 మార్చి 2020 రోజునే 22 టన్నులకు పైగా సరుకు రవాణా చేయబడింది.
A total of 37.63 tonnes of cargo has been transported till date out of which more than 22 tonnes has been transported on 31st March 2020.
సైన్స్ అండ్ టెక్నాలజీ సాధికారత కమిటీని 2020 మార్చి 19న ఏర్పాటు చేశారు.
The Science and Technology Empowered Committee was constituted on 19th March 2020.
2020 మార్చి 25 నుంచి 31 తేదీల్లో బ్లూ డార్ట్ 32 దేశీయ కార్గో విమానాలతో 30,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 464 టన్నుల సరుకును చేరవేసింది.
Blue Dart operated 32 domestic cargo flights covering a distance of 30,800 Kms and carrying over 464 tons of cargo during 25- 31 March 2020.
2020 మార్చి 24న గౌరవ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి మరియు దేశీయ వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది.
The Hon'ble Prime Minister in his address to the Nation on 24th March 2020 highlighted that - "The Central Government has provisioned 15 thousand crore rupees for treating Coronavirus patients and strengthening the medical infrastructure of the country.
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా 2020 మార్చి 28వ తేదీన ప్రధానమంత్రి పౌర సహాయ, ఎమర్జెన్సీ సహాయ నిధిని (పిఎం కేర్స్ ఫండ్) ఏర్పాటు చేశారు.
The Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations Fund (PM CARES Fund) was created on 28th March 2020 following the COVID-19 pandemic in India.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…