The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
రోడ్డు రవాణా మరియు రహదారి పరిశ్రమ రంగాలలో భారత్, రష్యా మధ్య ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించింది.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the Memorandum of Understanding (MoU) between India and Russia on Bilateral Cooperation in the Road Transport and Road Industry.
ఫూడ్ ప్రాసెసింగ్ & పరిశ్రమ రంగం లో ఆహార మంత్రిత్వ శాఖ మరియు వ్యవసాయ మంత్రిత్వ శాఖ కు మరియు జపాన్ కు చెందిన వ్యవసాయం, అడవులు, ఇంకా మత్స్య మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి
MoC between Ministry of Food Processing & Industries and Ministry of Agriculture, Forestry and Fisheries, Japan in the field of Food Processing Industry.
స్థానిక ప్రభుత్వాలు, ప్రైవేటు కంపెనీలు తదితర సంబంధిత వర్గాల ప్రమేయం తో భారతదేశ ఫూడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ను అభివృద్ధి పరచడమే దీని ధ్యేయం
Aims at developing India’s food processing industry with involvement of relevant stakeholders such as local governments, private companies, etc.
ఎదుగుతున్న మధ్యతరగతి తో పాటు తివాచీ పరిశ్రమ కు ఇస్తున్నటువంటి తోడ్పాటు ఈ రంగం వర్ధిల్లేందుకు కీలకమైన అంశాలు గా ఉంటున్నాయని ఆయన అన్నారు.
He said the rising middle class, and the support provided to the carpet industry are two key factors behind the growth in this sector.
దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమ సమగ్రంగాను, పరిపూర్ణంగాను అభివృద్ధి చెందేందుకు మిషన్ చర్యలు తీసుకుంటుంది.
The Mission will ensure holistic and comprehensive growth of the battery manufacturing industry in India.
పరిశ్రమ నాయకత్వంలో, అభ్యాసం ప్రధానంగా ఉండే, దీటైన పటిష్ఠమైన ప్రాథమిక శిక్షణను ఈ పథకం అందించనున్నది.
It provides for an industry led, practice oriented, effective and efficient mode of formal training.
ఫైనాన్షియల్ మార్కెట్ యొక్క ఏకీకరణ ప్రక్రియ అధికం అవుతూ ఉండడం తోను, అంతర్జాతీయంగా క్రియాశీలంగా ఉంటున్న బీమా కంపెనీల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండడం తోను బీమా పరిశ్రమ పర్యవేక్షక సంస్థలకు తమ వద్ద ఉన్న సమాచారాన్ని ఇతర బీమా పర్యవేక్షక సంస్థలకు ఇచ్చి వాటి నుండి అదే కోవకు చెందిన సమాచారాన్ని తాము పుచ్చుకోవలసిన అవసరంతో పాటు పరస్పరం సహకరించుకోవలసిన అవసరం కూడా పెరిగిపోయింది.
With increasing integration of financial market and growing number of internationally active insurance companies there is an increased need for mutual cooperation and information exchange between insurance industry supervisors.
దేశవ్యాప్తంగా పాఠశాల, విశ్వవిద్యాలయ, పరిశోధనా సంస్థలు, చిన్న మధ్యతరహా సంస్థలు, పరిశ్రమ స్థాయిలో వినూత్న కల్పనా వ్యవస్థను, వ్యాపార సంస్థల సృష్టి, ప్రోత్సాహం అటల్ మిషన్ ఉద్దేశాలు.
AlM’s objectives are to create and promote an ecosystem of innovation and entrepreneurship across the country at school, university, research institutions, MSME and industry levels.
పరిశోధన మరియు ఆహార పరిశ్రమ ఆపరేటర్ల శిక్షణ; 13.
12. Research and training of food industry operators;
సాంకేతిక నైపుణ్యం కలిగిన మానవ శక్తి వనరులకు సంబంధించి పరిశ్రమ యొక్క అవసరాలతో పాటు, ఆర్థిక వ్యవస్థ యొక్క అవసరాలు ఈ సంస్థలో శిక్షణ పొందే సిబ్బంది ద్వారా పాక్షికంగా తీరగలవని భావిస్తున్నారు.
The emerging needs of the industry and the economy, as a whole for skilled technical manpower is expected to be met from the talent pool of trained personnel of the Institute.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…