The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
విద్య, పరిశోధనల ద్వారా ప్లాస్టిక్ పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయడం సీపెట్ ప్రాథమిక లక్ష్యం. ఈ సంస్థ ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతోంది.
The primary objective of CIPET has been contributing towards the growth of the plastics industry through a combined program of education and research.
ఈ సమావేశంలో శ్రీ గోయల్ మాట్లాడుతూ, పరిశ్రమ మరియు ప్రైవేటు రంగాలతోనే భవిష్యత్ వృద్ధి ఆధారపడి ఉందనీ, ఈ విషయంలో ప్రభుత్వ పాత్ర చాలా తక్కువగా ఉంటుందనీ పేర్కొన్నారు.
Addressing the Summit, Shri Goyalsaid that the future of growth lay with industry and the private sector, with the government having a lesser role to play.
కోవడ్ సంక్షోభం సందర్భంగా ఔషధ పరిశ్రమ అవిరళ కృషితో ప్రపంచ వేదికపై భారతదేశాన్ని సగర్వంగా నిలిపిందని శ్రీ గోయల్ కొనియాడారు.
During his interaction, Shri Goyal lauded the pharma industry for making India proud, by rising to the occasion during the Covid crisis.
కోవిడ్ సంక్షోభ సమయంలో సకాలంలో భారత్ సగర్వంగా చెప్పుకునేలా ఫార్మా పరిశ్రమ స్పందించిందని ఈ సమాలోచనల సందర్భంగా శ్రీ గోయల్ అభినందించారు.
During his interaction, Shri Goyal lauded the pharma industry for making India proud, by rising to the occasion during the Covid crisis.
కోవిడ్‌పై జాతి పోరాటంలో దేశానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ మందులకు కొరత రాకుండా ఔషధ పరిశ్రమ రంగం అద్భుతంగా పనిచేసిందని మంత్రి విశేషంగా కొనియాడారు.
The Pharma industry received accolades from the Minister for their extra-ordinary performance, in ensuring that the Country did not face any type of shortage of medicines during this period.
విమాన సేవలు తిరిగి ప్రారంభమయ్యాయనీ, పరిశ్రమ కూడా సాధారణ స్థితికి చేరుకుంటోందనీ కూడా ఆయన చెప్పారు.
He added that flight services have resumed and industry too is returning to normalcy.
కోవిడ్-19 నేపథ్యంలో సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై విజ్ఞాపనలు అందిన నేపథ్యంలో వారితో చర్చించేందుకు మంత్రి ఈ సమావేశం ఏర్పాటు చేశారు.
The meeting was convened by the Minister to discuss the problems being faced by the industry due to COVID19, representations on which had been sent to the Minister by these parties.
అగ్రోఫారెస్ట్రీ మునుపటి భావన కలప జాతుల వరకు మాత్రమే పరిమితం కాకుండా రైతుల దృష్టికోణాన్ని పరిశ్రమ ఆవశ్యకత వైపు మార్చాలి.
The earlier notion of agroforestry meaning only timber species needs to have a relook from farmers and industry point of view.
ఈ కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు, బ్యాంకింగ్ నిపుణులు, మైనింగ్ పరిశ్రమ వ్యవస్థాపకులు, దౌత్యవేత్తలు, విదేశీ ప్రతినిధులు హాజరవుతారని భావిస్తున్నారు.
The event will be web telecast live and is expected to be attended by eminent industrialists, businessmen, banking professionals, mining industry entrepreneurs, diplomats, foreign delegations etc.
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోవిడ్-19 మహమ్మారి పరిస్థితుల మధ్య కూడా ఔషధ పరిశ్రమ నిరంతరాయంగా పనిచేస్తూనే ఉందని, ఈ పరిశ్రమలలో తయారయ్యే మందుల ఇతర దేశాలకూ ఎగుమతి అవుతున్నాయని ముఖ్యమంత్రి చెప్పారు.
Himachal Pradesh: The Chief Minister has said that even in the COVID-19 pandemic, the pharma industry in the State remained functional and the drugs manufactured in pharma units of the State were even exported to other countries.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…