The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ పరిశ్రమ ఎక్కువగా మహిళా కార్మికులకు ఉపాధి కల్పిస్తుంది.
This industry employs mostly women workers.
కోవిడ్ అనంతర పరిస్థితుల్లో, ఈ పరిశ్రమ వలస కార్మికులకు ఒక వరంగా పని చేస్తుంది.
In the post Covid scenario, this industry will prove to be a boon for the migrant workers.
రైతులకు త్వరగా రాబడి లభించేలా ఔషధ, సుగంధ మొక్కలు, పట్టు, కాగితం, గుజ్జు, జీవ ఇంధనాల ఉత్పత్తికి చెట్ల ద్వారా లభించే చమురు విత్తనాలు మొదలైన పరిశ్రమ అవసరాలను తీర్చగల అనేక రంగాలు ఉన్నాయి.
Whereas there are number of rising sectors which would ensure quick returns to farmers as well as fulfill industry requirements, including medicinal and aromatic plants, silk, lac, paper and pulp, tree borne oil seeds for production of bio-fuels, etc.
దేశంలో చలన చిత్రాల షూటింగ్ వంటి వివిధ అనుమతుల కోసం ఏక గవాక్ష విధానం అమలు చేస్తామనీ, ప్రక్రియల సరళీకరణ, ఆన్లైన్ క్లియరెన్సులు, ఇ-గవర్నెన్స్ అమలు వంటి పరిశ్రమ యొక్క నిజమైన డిమాండ్లను సకాలంలో పరిష్కరిస్తామనీ, శ్రీ గోయల్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Shri Goyal said that single-window clearances for various permission for film shooting in the country, simplification of processes, online clearances, implementation of e-governance are genuine demands of the industry which need early consideration.
విభిన్న నైపుణ్యాల బహుముఖ ప్రజ్ఞను పెంచడం, జాతీయ, ప్రపంచవ్యాప్తంగా కొత్త సాంకేతిక పరిజ్ఞానాల మద్దతుతో పరిశ్రమ డిమాండ్లను తీర్చడానికి వాటిని అనుకూలంగా మార్చడంపై తాము శక్తిని కేంద్రీకరిస్తామని ఆయన తెలిపారు.
We will focus our energies on increasing the versatility of different skills, making them suitable to meet the industry demands with the support of new technologies, nationally and globally.
భారతీయ ప్లాస్టిక్ పరిశ్రమ ప్రపంచంలో పర్యావరణపరంగా, వినూత్నంగా పోటీకి నిలబడేలా మారాలంటే, మనం ముందుకు సాగే సవాళ్లను గుర్తించి నిర్వచించాలి.
He said,for Indian Plastic industry to become environmentally sustainable, innovative and competitive in the world, we must acknowledge and define the challenges that lies ahead.
కాబట్టి, కరోనావైరస్ రహిత భారతదేశాన్ని నిర్ధారించడానికి పరిశ్రమ సవాలుకు ఎదగవలసిన అవసరాన్ని ఇది సూచిస్తుంది.
So, this indicates the need for the industry to rise to the challenge to ensure coronavirus free India.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారతదేశానికి మరియు ప్రపంచానికి ప్రాణాలను రక్షించే ఔషధాలను అందించడంలో భారతీయ ఔషధ రంగ పరిశ్రమ పోషించిన కీలక పాత్ర గురించి ఆయన వివరించారు.
He elaborated on the key role played by the Indian Pharmaceutical industry during the Covid-19 pandemic in providing life saving drugs to India and the World.
ఆరెంజ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మరియు ఇతర ప్రశ్నలకు సంబంధించి రైతు ఉత్పత్తిదారుల సంస్థల ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు శ్రీ నితిన్ గడ్కరీ వెబినార్ చివరిలో సమాధానమిచ్చారు.
Nitin Gadkari also replied to the queries raised by representatives of Farmer Producer Companies regarding Orange processing industry and other queries at the end of the webinar.
పరిశ్రమ ప్రపంచ శ్రేణి ఉత్పాదక గమ్యస్థానంగా భారతదేశ తారా స్థాయి పురోగతిపై తన విశ్వాసాన్ని ఉంచిందని, ఇది స్వావలంబన దేశంగా ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ భారత్ పిలుపును ప్రతిధ్వనిస్తుందని ఆయన తెలిపారు.
Industry has reposed its faith in Indias stellar progress as a world class manufacturing destination and this resonates strongly with Prime Ministers clarion call of AtmaNirbhar Bharat - a selfreliant India.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…