The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
పరిశ్రమ వర్గాల నుండి వచ్చిన సలహాలను స్వాగతిస్తూ రైల్వే మంత్రి, వినూత్న ఆవిష్కరణలు కీలకమని, లాజిస్టిక్స్ ఖర్చును తగ్గించడానికి పరిష్కారాలు లాభదాయకంగా ఉండాలని అన్నారు.
Welcoming the suggestions from the industry ,the Railways Minister said that innovation is key and the solutions need to be profitable to bring the logistics cost down.
ఈ రోజున బొగ్గు, ఖనిజ రంగం సహా భిన్న రంగాలను పోటీకి సంసిద్ధం చేయడానికి, ప్రకటించిన సంస్కరణల నుంచి పూర్తి లాభం పొందడానికి పరిశ్రమ ముందుకు రావాలి.
Now to make various sectors more competitive, especially Coal and Mining, the industry must come forward to take full advantage of the reforms that have been announced.
పరిశ్రమ ప్రతినిధుల విజ్ఞప్తి మేరకు మరోమారు ఆ విషయాన్ని పరిశీలిస్తామన్నారు.
However, on industry suggestion, he will get the matter examined afresh.
ఇంకా, గ్రామ పరిశ్రమ రంగంలో, తేనెటీగ పెంపకం, కుండలు, బేకరీ వంటి రంగాలలో రాణించగల సామర్థ్యం కలిగిన కెవిఐసి 150 కి పైగా ఉత్పత్తులను కలిగి ఉంది.
Further, in the village industry sector, KVIC boasts of over 150 products with in-house capacity of excellence in fields like bee-keeping, pottery and bakery.
ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు స్థిరమైన అభివృద్ధి, వాతావరణ మార్పు, పరిశ్రమ 4.0, సూక్ష్మజీవుల నిరోధకత వంటి భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లను పరిష్కరించడంలో సహాయపడతాయి.
The lessons learnt now would continue to assist us in addressing the overarching challenges of the futuresustainable development, climate change, industry 4.0, anti-microbial resistance, etc.
భూమి ధరలు తక్కువగా ఉన్న ప్రతిపాదిత ఢిల్లీ -ముంబై గ్రీన్ ఎక్స్ప్రెస్వే చుట్టూ పారిశ్రామిక నడవలను ఏర్పాటు చేసే దిశగా యోచించాలని శ్రీ గడ్కరీ పరిశ్రమ ప్రతినిధులను కోరారు.
Shri Gadkari urged the industry representatives to join together and consider forming industrial clusters around the proposed Delhi-Mumbai green expressway, where land prices are low.
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో కేవలం రెండేళ్ల స్వల్ప వ్యవధిలో అమెరికాలో దేశీయ రక్షణ ఉత్పత్తుల పరిశ్రమ అభివృద్ధి చెందిందని ఉదహరిస్తూ ఇండియా కూడా తన సొంత రక్షణ పరిశ్రమను ఏర్పాటు చేసుకోవాలని రక్షణ సిబ్బంది ప్రధానాధికారి జనరల్ బిపిన్ రావత్ అన్నారు.
Citing the example of United States where domestic defence industry developed within a short span of two years during the World War-II, Chief of Defence Staff General Bipin Rawat said India should have its own defence industry.
రక్షణ ఉత్పత్తుల కార్యదర్శి శ్రీ రాజ్ కుమార్ మాట్లాడుతూ కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వల్ల రక్షణ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చేందుకు ప్రభుత్వం చేపట్టిన బకాయిలను తీర్చడం వంటి వివిధ చర్యలను వివరించారు.
Secretary (Defence Production) Shri Raj Kumar in his address highlighted the measures taken to alleviate the hardships faced by defence manufacturing industry due to COVID-19.
అలాగే మన ఫార్మా పరిశ్రమ కోవిడ్-19 నేపథ్యంలో మంచి ఉత్తేజం పొందిందని, రానున్న కాలంలో ఔషధాలు, వాక్సిన్లను ప్రపంచానికి తేలిగ్గా ఎగుమతి చేయగల సామర్థ్యం పొందుతుందని ఆయన అన్నారు.
Similarly, he said, our Pharma industry has already received a boost and even in the context of COVID-19, we are heading towards making drugs and vaccines which would also come handy for export.
"టిఫాక్, పాలసీ రీసెర్చ్ సెంటర్లు, సిఐఐ, ఫిక్కీ వంటి పరిశ్రమ సంస్థలు ఇప్పటికే సైన్స్ పాలసీకి సంబంధించిన అనేక సమస్యల గురించి అధ్యయనం చేసి ఆలోచించాయి, మేము వారి నుండి బాగా పరిగణలోకి తీసుకోగలిగే సిఫార్సులను ఆహ్వానించగలము.
Several existing knowledge pools like TIFAC, policy research centres, industry bodies like CII, FICCI have already studied and thought about many of the issues related to science policy, and we can invite well-considered recommendations from them.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…