The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
30. The two sides agreed to hold the inaugural joint naval exercises at the earliest and agreed to further expand bilateral exercises in other domains.
30. సంయుక్త నావికాదళ విన్యాసాల నిర్వహణ ను వీలైనంత త్వరగా చేపట్టేందుకు, ఇతర సైనిక విభాగాల లోనూ ద్వైపాక్షిక కసరత్తుల విస్తరణ కు రెండు పక్షాలూ అంగీకరించాయి.
The proposed joint mission will be devoted to maritime domain awareness, with the objective to provide relevant data and services to both nations.
ఉభయ దేశాలకు సంబంధిత సమాచారాన్ని మరియు సేవలను అందించే ఉద్దేశంతో ప్రతిపాదిత సంయుక్త ఉద్యమాన్ని అమలు చేస్తారు.
The Indian Side invited Russian companies to participate in the development of industrial corridors in India, including in areas of road and rail infrastructure, smart cities, construction of wagons and creation of a joint transportation logistics company.
భారతదేశం లో రహదారులు మరియు రైల్వేలకు అవసరమైన మౌలిక సదుపాయాలు స్మార్ట్ సిటీలు, వ్యాగన్ ల నిర్మాణం, ఉమ్మడి రవాణా లాజిస్టిక్స్ కంపెనీ స్థాపన తో పాటు పారిశ్రామిక కారిడార్ల అభివృద్ది కి రష్యా కంపెనీలను భారత బృందం ఆహ్వానించింది.
27. The Sides agreed to actively promote joint projects in third countries in sectors such as railways, energy and others where there is a complementarity between them in terms of technology and resources.
27. రైల్వేలు, ఇంధనం తదితర రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టు లను మూడో దేశం లో చేపట్టాలని రెండు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.
33. The Sides expressed interest in the development of mutually beneficial cooperation in the Arctic, inter alia in the sphere of joint scientific research.
33. ఉమ్మడి శాస్త్రీయ పరిశోధనల నిమిత్తం ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించాలనే ఆసక్తి ని రెండు పక్షాలు వ్యక్తం చేశాయి.
The First Joint Working Group (JWG) meeting under the Memorandum of Understanding (MoU) is scheduled to be held later this month in London.
ఈ ఒప్పందం ప్రకారం మొదటి సంయుక్త కార్యనిర్వాహక బృందం సమావేశం త్వరలో లండన్లో జరగనుంది.
This would also lead to setting up a Joint Working Group, drawing members from DOS/ISRO, and Indonesian National Institute of Aeronautics and Space (LAPAN), for the purpose of achieving the goals of this agreement.
దీంతోపాటు ఒప్పందం నిర్దేశిస్తున్న లక్ష్యాల సాధన కోసం డీవోఎస్/ఇస్రో (DOS/ISRO), లపాన్ (LAPAN) సంస్థల నుంచి ప్రతినిధులను ఎంపిక చేసి సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు వీలు కల్పిస్తుంది.
The MoU also provides for setting up of a Joint Working Group(JWG) consisting of equal members from both the sides to monitor the activities to be carried out in fulfilment of the MoU.
అవగాహన ఒప్పందం అమలులో భాగంగా నిర్దేశిత కార్యకలాపాల పర్యవేక్షణ కోసం రెండు దేశాల నుంచి సమాన సంఖ్యలో సభ్యులతో సంయుక్త కార్యాచరణ బృందం ఏర్పాటుకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తోంది.
The main objective of this Joint Declaration of Intent is to promote and facilitate mutual cooperation in the following areas:-
ఈ కింది రంగాలలో పరస్పర సహకారాన్ని పెంపొందించడం ఈ సంయుక్త ఒప్పందం ప్రధాన లక్ష్యం.
They also welcomed the decision for convening of the second meeting of Joint Committee on Defence Cooperation in Riyadh to follow up on the visit of Prime Minister Modi.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సౌదీ అరేబియా సందర్శనను పురస్కరించుకొని ఇరు దేశాల రక్షణ సహకార సంయుక్త సంఘం తన రెండో సమావేశాన్ని రియాద్ లో ఏర్పాటు చేసుకోవాలని తీసుకున్న నిర్ణయాన్ని ఇరువురు నేతలు స్వాగతించారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…