The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
సహకరించుకోదగిన రంగాలకు సంబంధించిన అంశాలను సమీక్షించడం, పర్యవేక్షించడం మరియు చర్చించడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఎమ్ఒయు లో పేర్కొన్నారు.
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
సహకరించుకోదగిన రంగాలకు సంబంధించిన అంశాలను సమీక్ష, పర్యవేక్షణ మరియు చర్చల కోసం ఒక సంయుక్త కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఎమ్ఒయు సంకల్పిస్తోంది.
The MoU envisages establishing a Joint Working Committee to review, monitor and discuss matters relation to areas of cooperation.
సహకారానికి సంబంధించిన రంగాల తాలూకు అంశాలను సమీక్షించడం, పర్యవేక్షించడం, చర్చించడం కోసం ఒక సంయుక్త కార్యాచరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని ఈ ఎమ్ఒయు సంకల్పిస్తోంది.
Collaboration may occur through several means, including joint research projects, joint R&D, joint workshops, Research and Technology exchange including exchange of domain experts.
సంయుక్త పరిశోధన ప్రాజెక్టులు, సంయుక్త పరిశోధన, అభివృద్ధి, సంయుక్త కార్యశాలలు, పరిశోధన సాంకేతిక పరిజ్ఞనాన్ని పరస్పరం అందిపుచ్చుకోవడం, ఆయా రంగాల నిపుణుల మార్పిడి తదితర రంగాలలో పలు విధాలుగా ఉభయ దేశాలు సహకరించుకోనున్నాయి.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has approved the creation of two posts equivalent to Joint Secretary level in the Interpreters’ cadre of the Ministry of External Affairs.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో ఇంటర్ ప్రిటర్స్ క్యాడర్ లో సంయుక్త కార్యదర్శి స్థాయి కి సమానమైన రెండు ఉద్యోగాల ఏర్పాటు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది.
The Agreement would lead to development of joint activity in the field of application of space technologies for the benefit of humanity.
మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష సాంకేతికతల వినియోగ రంగం లో సంయుక్త కార్యాచరణ అభివృద్ధికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
Both sides propose to establish Joint research in areas like climate prediction, ocean prediction and few others.
వాతావరణ మార్పు లపై, సాగర జలాల లో మార్పు లపై ముందస్తు సూచన తదితర అంశాల పై సంయుక్త పరిశోధన జరపాలని ఇరు పక్షాలు ప్రతిపాదించాయి.
Regarding the India-Japan Joint Research Laboratory Programme in the field of ICT between JST and DST, both sides are considering some activities to further continue the collaboration.
జెఎస్ టి మరియు డిఎస్ టి ల మధ్య ఇన్ఫర్మేశన్ అండ్ కమ్యునికేషన్ టెక్నాలజీ (ఐసిటి) రంగం లో భారతదేశం-జపాన్ సంయుక్త పరిశోధన ప్రయోగశాల కార్యక్రమం కోసం సహకారం కొనసాగించడం కోసం కొన్ని క్రియాశీల చర్యలు చేపట్టే అంశం ఇరు పక్షాల పరిశీలన లో ఉంది.
Under this MoU, a Joint Working Group (JWG) will be set up to strategize and implement programmes on cooperation under the framework of the MoU.
ఈ ఎమ్ఒయు లో భాగంగా కార్యక్రమాల అమలుకు ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని (జెడబ్ల్యుజి) ఏర్పాటు చేయనున్నారు.
Agreement would lead to develop a joint activity in the field of application of space technologies for the benefit of humanity.
మానవాళి ప్రయోజనం కోసం అంతరిక్ష సాంకేతికత వినియోగం రంగంలో సంయుక్త కార్యాచరణను అభివృద్ధి చేయడానికి ఈ ఒప్పందం దోహదపడుతుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…