Advertisement - Remove

joint - Example Sentences

జొఇన్ట
Under the MoU, a Joint Working Group will be constituted to prepare plans of cooperation, implement the tasks determined by the Parties and to indicate the implementation of activities outlined.
ఈ ఎంఒయు లో భాగం గా స‌హ‌కారాని కి ప్ర‌ణాళిక‌ల‌ ను సిద్ధం చేయ‌డం కోసం, ఇరు ప‌క్షాలు ఖాయం చేసిన కార్య ప్ర‌ణాళిక‌ల‌ ను అమ‌లు లోకి తీసుకురావడం కోసం మరియు నిర్దేశించుకొన్న కార్య‌క్ర‌మాల అమ‌లు కై తీరు తెన్నుల ను సూచించ‌డం కోసం ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
The Agreement is initially valid for a period of seven years, incorporates provision for automatic renewal and a monitoring mechanism through a Joint Working Group.
ప్రాధమికంగా ఈ ఒప్పందం ఏడు సంవత్సరాలు అమలులో ఉంటుంది, అయితే, ఒక సంయుక్త కార్యాచరణ బృందం ద్వారా దానంతట అదే కొనసాగించడానికీ, పర్యవేక్షణ యంత్రాOగాన్ని ఏర్పాటు చేసుకోడానికీ అవకాశం ఉంది.
The Agreement is initially valid for a period of seven years, incorporates provision for automatic renewal and a monitoring mechanism through a Joint Working Group.
దీని లో ఆటోమేటిక్ రిన్యూవల్ నిబంధన ను చేర్చడం జరిగింది. ఒక సంయుక్త కార్యనిర్వాహక బృందాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ఒప్పందం అమలు ను పర్యవేక్షించే వ్యవస్థ కు వీలు కల్పించారు.
A Joint Working Group shall be formed to monitor the activities to be carried out in fulfilment of the MoU.
ఎంఓయూలోని భిన్న అంశాల అమలుకు సంబంధించిన కార్యకలాపాల పర్యవేక్షణకు ఒక సంయుక్త కార్యాచరణ బృందాన్ని ఏర్పాటు చేస్తారు.
The Agreement would lead to set up a Joint Working Group, drawing members from DOS/ISRQ, and the Algerian Space Agency (ASAL), which will further work out the plan of action including the time-frame and the means of implementing this Agreement.
ఈ ఒప్పందాన్ని అమలుచేయడానికి అవసరమైన అంశాలు, నిర్ణీత కాల పరిమితి తో సహా ఒక కార్యాచరణ ప్రణాళిక ను రూపొందించడానికి గాను, డి ఓ ఎస్ / ఐ ఎస్ ఆర్ క్యూ సభ్యులు, అల్జీరియా అంతరిక్ష సంస్థ (ఏ ఎస్ ఏ ఎల్) సభ్యులతో ఒక సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది.
Advertisement - Remove
This requires mutual cooperation among both the countries for intelligence sharing, joint investigation and a coordinated response to the challenges of human trafficking.
ఇందుకోసం ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం, నిఘా వర్గాల మధ్య సమాచార ఆదాన ప్రదానం, సంయుక్త పరిశోధన, హ్యూమన్ ట్రాఫికింగ్ సవాళ్లకు దీటైన సమన్వయంతో కూడిన ప్రతిస్పందన వ్యక్తం అవ్వాలి.
g. Hold an annual joint meeting attended by representatives of the Parties to discuss issues that have arisen or may arise in the course of implementation of the Project, in order to enhance the effect of the Project.
g) ప్రాజెక్టును మెరుగుపరిచే లక్ష్యంతో ప్రాజెక్ట్ అమలుచేసే సమయంలో ఎదురైన, లేదా భవిష్యత్తులో ఎదురౌతాయని భావించిన సమస్యలపై చర్చించడం కోసం – ఇరుపక్షాల ప్రతినిధులతో ఒక వార్షిక సంయుక్త సమావేశాన్ని నిర్వహించడం.
Benefits: The Joint Working Group on FinTech between India and Singapore has been constituted for cooperation in the area of FinTech between the two countries.
ప్ర‌యోజ‌నాలుః . ఫైన్ టెక్ విష‌యంలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి సంబంధించి ఇండియా, సింగ‌పూర్‌ల‌మ‌ధ్య ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.
It was decided to set up a Joint Task Force to expeditiously look into possible areas of cooperation and identify the way forward.
ఈ సందర్భం గా ఇరు పక్షాల మధ్య స‌హ‌కారాని కి ఆస్కారం ఉన్న రంగాల ను గుర్తించి, ముందుకుపోవ‌డం కోసం ఒక సంయుక్త కార్యాచ‌ర‌ణ బృందాన్ని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించ‌డమైంది.
Joint ventures are being worked out with other countries.
ఇత‌ర దేశాల తో సంయుక్త సంస్థ‌ల తాలూకు క‌స‌ర‌త్తులు జ‌రుగుతున్నాయి.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading