The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
K.Shivaji, Secretary DARPG, V.Srinivas Additional Secretary DARPG, Smt. Jaya Dubey Joint Secretary DARPG and Chairman and Managing Director BSNL Shri P.K.Purwar.
ఈ సన్నాహక సమావేశంలో డీఏఆర్పీజీ శాఖ కార్యదర్శి డాక్టర్ కె.శివాజీ, డీఏఆర్పీజీ శాఖ అదనపు కార్యదర్శి వి.శ్రీనివాస్ డీఏఆర్పీజీ సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయ దుబే మరియు బీఎస్ఎన్ఎల్ ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి.కె.పూర్వర్ తదితరులు పాల్గొన్నారు.
The e-workshop was also attended by Shri V.Srinivas Additional Secretary DARPG, Smt. Jaya Dubey Joint Secretary DARPG and other officials.
ఈ వర్క్ షాప్ లో డి.ఏ.ఆర్.పి.జి. ఆదనపు కార్యదర్శి శ్రీ వి.శ్రీనివాస్, డి.ఏ.ఆర్.పి.జి. సంయుక్త కార్యదర్శి శ్రీమతి జయ దూబే, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Shakuntala D. Gamlin, Secretary, (DEPwD), Shri Prabodh Seth, Joint Secretary, DEPwD, Shri D.R. Sareen, CMD, ALIMCO were also virtually present during through video link.
డిఇపిడబ్ల్యుడి కార్యదర్శి శ్రీమతి శంకుతల డి గామ్లిన్, డిఇపిడబ్ల్యుడి సంయుక్త కార్యదర్శి శ్రీ ప్రబోథ్ సేథ్, ఎఎల్ఐఎంసిఒ సిఎండి డి.ఆర్.శరీన్లు వీడియో లింక్ద్వారా పాల్గొన్నారు.
In the joint working group meeting of the Sustainable Growth Pillar on July 2, 2020, an India Energy Modeling Forum was launched.
ఈనెల 2న జరిగిన ఎస్జీ పిల్లర్ సంయుక్త కార్యాచరణ బృందం సమావేశంలో, 'ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరమ్' ప్రారంభమైంది.
The details of this are in the Joint Statement.
ఇందుకు సంబంధించిన వివరాలు సంయుక్త ప్రకటనలో ఉన్నాయి.
The Sustainable Growth pillar will support the India Energy Modeling Forum by facilitating collaborative engagement with the Modeling Forum at Stanford University and will also initiate new multi-team joint research studies to support energy and environmental decision-making under the forum.
సస్టైనబుల్ గ్రోత్ వ్యవస్థ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో మోడలింగ్ ఫోరంతో సహకారాన్ని సులభతరం చేయడం ద్వారా ఇండియా ఎనర్జీ మోడలింగ్ ఫోరం కు మద్దతు ఇస్తుంది. ఫోరమ్ క్రింద ఇంధన పర్యావరణ నిర్ణయాధికారానికి మద్దతుగా కొత్త బహుళ-బృంద ఉమ్మడి పరిశోధన అధ్యయనాలను ప్రారంభిస్తుంది.
Before moving to JK, Shri Murmu served as Joint Secretary in the Department of Expenditure, Additional Secretary in the Department of Financial Services and Department of Revenue and then Special Secretary before serving as full-fledged Secretary of the Department of Expenditure.
జమ్ము&కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా వెళ్లకముందు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ సంయుక్త కార్యదర్శిగా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్సియల్ సర్వీసెస్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అదనపు కార్యదర్శిగా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ పూర్తిస్థాయి కార్యదర్శిగా ముర్ము పనిచేశారు.
The meeting was attended by MoS Shri Mansukh Mandaviya, Secretary Pharmaceuticals Shri PD vaghela, Joint Secretary Navdeep Rinwa and Dr.
సహాయ మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ, ఔషధ విభాగం కార్యదర్శి పి.డి.వాఘేలా, సంయుక్త కార్యదర్శి నవ్‌దీప్ రిన్వా, సంయుక్త ఔషధ నియంత్రణాధికారి ఎస్.ఈశ్వరరెడ్డి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
To bring a topic of interest to the local media, Shri Nagendra Prasad, Joint Secretary (Gulf) in MEA and a native Telugu speaker, gave a brief presentation about India's relations with the Gulf.
స్థానిక మీడియా కు ఆసక్తి దాయకమైన ఒక విషయాన్ని వారి దృష్టికి తీసుకువచ్చేందుకుగాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో గల్ఫ్ అంశాల సంయుక్త కార్యదర్శి పదవిలో ఉన్న శ్రీ నాగేంద్ర ప్రసాద్ గల్ఫ్ ప్రాంతంలో భారతదేశం తీసుకొంటున్న చొరవలను గురించి సభికులకు సంక్షిప్తంగా వివరించారు.
The MoU facilitates organizing of national and international symposia, conferences, specialized exhibitions and joint research projects.
అవగాహన ఒప్పందం జాతీయ మరియు అంతర్జాతీయ ప్రసంగాలు, సమావేశాలు, ప్రత్యేక ప్రదర్శనలు మరియు ఉమ్మడి పరిశోధన ప్రాజెక్టుల నిర్వహణకు వీలు కల్పిస్తుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…