Advertisement - Remove

కూడా - Example Sentences

Popularity:
Difficulty:
kūḍā  koodaa
గుయానా లోని జార్జిటౌన్ లో స‌మాచార‌, సాంకేతిక విజ్ఞానం రంగాని కి సంబంధించి ఒక శ్రేష్ట‌త ప్రాంతీయ కేంద్రాన్ని స్థాపించనున్న‌ట్లు కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. బెలీజ్ లో ప్రాంతీయ వృత్తి విద్య సంబంధ శిక్ష‌ణ కేంద్రం యొక్క స్థాయి ని పెంచుతామ‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.
He also announced the setting up of the Regional Center for Excellence in Information Technology in Georgetown, Guyana and the Regional Vocational Training Center in Belize by upgrading the existing India-funded centers in these countries.
మ‌హాత్మ గాంధీ మార్పు ను తీసుకు వ‌చ్చారు అనేది అందరికీ తెలిసిందే. కానీ, ఆయ‌న ప్ర‌జ‌ల లోప‌లి అంతశ్శక్తి ని జాగృతం చేశారు. మ‌రి మార్పు ను తీసుకు రావ‌డం కోసం వారి ని ఆయ‌న చైతన్యవంతులను చేశారున అని చెప్ప‌డం కూడా స‌మంజ‌స‌మే.
Mahatma Gandhi brought change, it is well known, but it is also fair to say that he awakened the inner strength of the people and awakened them to bring about change.
గుజ‌రాత్ పోలీసు విభాగం ప్ర‌ద‌ర్శిస్తున్న విశ్వాస్ ప్రోజెక్టు మ‌రియు ఆధునిక సాంకేతిక స‌రంజామా తాలూకు ప్ర‌ద‌ర్శ‌న ల‌ను కూడా ప్ర‌ధాన మంత్రి సంద‌ర్శించారు.
Prime Minister also visited the exhibitions by Gujarat Police, which showcased the Vishwas project and modern technology gears.
ఆయ‌న నేటి రాత్రి ఢిల్లీ కి తిరుగు ప్ర‌యాణ‌మ‌య్యే లోపు, జ‌పాన్ ప్ర‌ధాని శ్రీ శింజో ఆబే, వియ‌త్నామ్ ప్ర‌ధాని శ్రీ ఎన్గుయెన్ జువాన్ ఫుక్ ల‌తో పాటు, ఆస్ట్రేలియా ప్ర‌ధాని శ్రీ స్కాట్ మారిస‌న్ ల‌తో కూడా స‌మావేశాల లో పాల్గొననున్నారు.
Besides he will also hold meetings with Japan Prime Minister Shinz Abe, Vietnam PM Nguyen uan Phuc and Australian PM Scott Morrison in Bangkok, before he returns to Delhi tonight.
అలాగే ఈ కాడ‌ర్‌ లో తాజా గా ఎటువంటి నియామ‌కాలూ చేయ‌రాద‌ని కూడా నిర్ణ‌యించారు. ద‌శ‌ల‌వారీ పద్ధతి లో ఈ కాడ‌ర్‌ అనేది ఇక లేకుండా చేస్తారు; అయితే ప్ర‌స్తుతం ఇందులో ప‌ని చేస్తున్న వారి పైన ఎటువంటి ప్ర‌తికూల ప్ర‌భావం పడకుండా దీని ని చేప‌డుతారు.
It was also decided that there will be no fresh recruitment into the Cadre, and the cadre will be phased out in such a manner that there is no adverse impact on the incumbents.
Advertisement - Remove
ఆస్ట్రేలియా పార్ల‌మెంట్ ఉభ‌య స‌భ‌ల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి తాను ప్ర‌సంగించిన విషయాన్ని కూడా గుర్తుకు తెచ్చుకొన్నారు.
The Prime Minister also warmly acknowledged the role of Mr.
మాల్దీవ్స్ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం మాల్దీవ్స్ లో అభివృద్ధి సంబంధిత స‌హ‌కారాత్మక కార్య‌క్ర‌మాల ను చేప‌ట్టినందుకు కూడా ప్ర‌ధాన మంత్రి కి ఆయ‌న ధ‌న్య‌వాదాలు ప‌లికారు.
He also thanked Prime Minister for the development cooperation initiatives undertaken in The Maldives for the welfare of the Maldivian people.
ఈ కార్య‌క్ర‌మంలో 50 మంది దివ్యాంగ విద్యార్థులు కూడా పాల్గొన్నారు.
50 Divyang students also took part in the interaction programme.
విదేశాల లో పనిచేస్తున్న భారతీయ పౌరుల ఇక్కట్టు లు, జాతీయ వ్యవసాయ విపణి, మహత్త్వాకాంక్ష కలిగిన జిల్లా ల సంబంధిత కార్యక్రమం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు వంటి వేరు వేరు అంశాల పైన కూడా చర్చించడమైంది.
There were also discussions on various topics like grievances of Indian citizens working abroad, National Agriculture Market, Aspirational District Programme and infrastructure development programmes and initiatives.
భారత ప్రభుత్వం యొక్క ముఖ్య కార్యక్రమాల ను, అలాగే వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు సహాయం కోరిన పథకాల ను ఏక కాలం లో పర్యవేక్షించేందుకు మరియు సమీక్షించేందుకు కూడా ప్రగతి సహాయకారి గా ఉంటున్నది.
PRAGATI also helps in simultaneously monitoring and reviewing important programmes and projects of the Government of India, as well as projects flagged by various State governments.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading