The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ పోటీ ద్వారా సీఐఎంఏపీ ఔషధ మొక్కల పరిరక్షణ సందేశాన్ని కూడా తెలియజేయాలని అకుంటుంది.
Through this competition, CIMAP also wants to convey the message of conservation of these medicinal plants.
ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ హోమి జె. భాభా స్థాపించిన ముంబై లోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా అణుఇంధన శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తోంది.
Bhabha Atomic Research Centre, Mumbai founded by the legendary Scientist Dr Homi J. Bhabha also functions under the aegis of Department of Atomic Energy.
ఐఎన్ఎస్ కేసరిలో బయలుదేరేందుకు ముందుగా డిప్యూటీ హై కమిషనర్ శ్రీ జనేష్ కైన్ కూడా ఇండియన్ నేవీ మెడికల్ టీమ్ సభ్యులతో సంభాషించారు.
MrJanesh Kain, Deputy High Commissioner also interacted with the Indian Navy Medical Team prior to their embarkation onboard INS Kesari.
అదే విధంగా ప్రస్తుతం ప్రపంచమంతా కోవిడ్ -19 సంక్షోభం ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మెరుగైన ప్రతిస్పందన కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎలా పరపతి పొందగలదో చూపించేందుకు పద్ధతులను కూడా రూపొందిస్తుంది. భారతదేశం ఇటీవలే జాతీయ ఎ.ఐ.స్ట్రాటజీ మరియు జాతీయ ఏ.ఐ. పోర్టల్ ను ప్రారంభించింది.
It is pertinent to note that India has recently launched National AI Strategy and National AI Portal and have also started leveraging AI across various sectors such as education, agriculture, healthcare, e-commerce, finance, telecommunications, etc.
ఆకర్షణీయమైన బహుమతులతో ఒక వీడియో పోటీ (మై లైఫ్ మై యోగా వీడియో బ్లాగింగ్ పోటీ) కూడా నిర్వహించబడుతోంది, దీనిలో ప్రజలు వివిధ యోగాసనాలు ప్రదర్శించే వారి చిన్న వీడియో క్లిప్‌లను పోస్ట్ చేయమని ప్రోత్సహిస్తున్నారు.
A video contest (My Life My Yoga Video Blogging Contest) with attractive prizes is also being organized in which the people are being encouraged to post their short video clips performing different Yogasanas.
ప్రతి ఆసుపత్రిలోని కరోనా వార్డులలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని శ్రీ అమిత్ షా ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఇలా చేయడం వల్ల రోగుల పై సరైన పర్యవేక్షణ ఉంచడంతో పాటుగా మరియు రోగుల సమస్యలను కూడా పరిష్కరించేందుకు ఇది దోహదం చేస్తుందని ఆయన అన్నారు.
Shri Amit Shah directed the Delhi Chief Secretary to install CCTV cameras in Corona wards of every Corona hospital, so that there is proper monitoring and problems of patients can also be resolved.
ఈ ఆసుప్రతిలో ఆహారాన్ని సరఫరా చేసే క్యాంటీన్ల కోసం తగిన బ్యాకప్‌లను కూడా ఏర్పాటు చేయాలని కేంద్ర హోం మంత్రి ఢిల్లీ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు. ఒక క్యాంటీన్లో ఇన్ఫెక్షన్ ఏర్పడినా కూడా.. రోగులు నిరంతరాయంగా ఆహారాన్ని అందించడాన్ని కొనసాగించేందుకు ఈ చర్య దోహదం చేస్తుందని ఆయన తెలిపారు.
Union Home Minister also directed the Delhi Chief Secretary that back-ups for canteens supplying food should also be established, so that in case there is an infection in one canteen, patients can continue to get food without disruption.
ఎమ్ఎస్ఎమ్ఇ లకు సకాలం లో రుణాలను సమకూర్చడం కోసం చేసిన ఏర్పాటుల ను గురించి ఆయన వివరిస్తూ, బ్యాంకర్స్ కమిటీ ల ద్వారా పరిశ్రమల కు పరపతి ని శీఘ్రం గా పంపిణీ చేసినట్లయితే ఆ పరిశ్రమ లు వెంటనే పనిచేయడం మొదలుపెట్టగలుగుతాయి; అదే కాలం లో ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయన్నారు.
Talking about the provisions to provide timely credit to MSMEs, he said that if quick disbursal of credit to industries is ensured through Bankers Committees, these industries will be able to start working quickly while also ensuring provision of employment opportunities.
స్థానిక ఉత్పత్తుల కోసం ఒక క్లస్టర్ ఆధారిత విధానాన్ని అనుసరించడం వల్ల రాష్ట్రాలు కూడా లబ్ధి ని పొందుతాయని ఆయన అన్నారు. ఉత్తమమైన ప్రోసెసింగు తో పాటు ప్రభావాన్వితమైనటువంటి క్రయవిక్రయాల కోసం ప్రతి బ్లాకు స్థాయి లోను, ప్రతి జిల్లా స్థాయి లో అటువంటి ఉత్పత్తుల ను గుర్తించడం జరగాలన్నారు.
The States will also benefit from a cluster based approach for local products, he said, adding that such products should be identified at each block and district level for better processing and more effective marketing.
ఒక ప్రక్క ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల కల్పన ను పెంచుతూనే పరీక్ష లు నిర్వహించడం, (వైరస్) జాడ ను కనుగొనడం పై చూపుల ను సారించాలని, మరొక ప్రక్క ఆర్థిక కార్యకలాపాల ను కూడా పెంపొందింపచేయవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.
He said that on the one hand, health infrastructure will need to be boosted with emphasis on testing and tracing, economic activity will also need to be increased.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…