Advertisement - Remove

కూడా - Example Sentences

kūḍā  koodaa
ప్లాంట్‌లో, చుట్టుపక్కల ప్రాంతాల‌లో కరపత్రాలను పంపిణీ చేయడం ద్వారా ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించడానికి కూడా గట్టి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Concerted efforts are also made to create awareness by displaying banners and distributing pamphlets in and around the plant by highlighting the Dos and Donts.
హైదరాబాద్‌లోని ఎన్‌టిపిసి సదరన్ రీజియన్ ప్రధాన కార్యాలయం కూడా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలోని వైద్యులు , ఆరోగ్య కార్యకర్తలకు ఎంతో అవసరమైన పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్‌మెంట్ (పిపిఇ) కిట్‌లను అందించడం ద్వారా కరోనావైరస్ పై పోరాటం లో పాలుపంచుకుంటోంది.
NTPC Southern Region Headquarters situated in Hyderabad has also pitched in to shore up the fight against Coronavirus by providing the much-needed Personal Protection Equipment (PPE) kits for the frontline doctors and health workers of Gandhi Hospital in Secunderabad.
మొదలైనవి బలోపేతం చేయడానికి వివిధ ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇవే కాకుండా ప్రత్యామ్నాయ ఆకాడమిక్ క్యాలెండర్ ను కూడా ఎన్.సి.ఈ.ఆర్.టి. విడుదల చేసిందని, ఇది రాష్ట్రాల వారిగా స్థానిక పరిస్థితులకు అనుగుణంగా స్వీకరించవచ్చని, పాఠశాలలు తెరిచే విషయంలో భద్రతా మార్గదర్శకాలను కూడా సిద్ధం చేయాలని తెలిపారు.
The Minister also said that apart from this, alternative academic calendar has also been released by NCERT which states can adopt according to their local situation. Also we have to prepare safety guidelines in case of opening of schools.
హర్యానా, సిక్కిం ముఖ్యమంత్రులు, ఐటి శాఖను కూడా నిర్వహిస్తున్న బీహార్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక ఉపముఖ్యమంత్రులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, పంజాబ్, అస్సాం, ఒడిశా, గోవా, నాగాలాండ్, మిజోరం, మేఘాలయ ఐటి మంత్రులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
State IT Ministers from Andhra Pradesh, Telangana, Gujarat, Kerala, Maharashtra, Punjab, Assam, Odisha, Goa, Nagaland, Mizoram, and Meghalaya have also attended. All States and UTs were represented by State IT Secretaries.
2024-25 నాటికి రూ.6866 కోట్ల కేటాయింపుతో 10 వేల రైతు ఉత్పత్తి సంఘాలు (ఎఫ్ పిఓ) ఏర్పాటు చేయడం లక్ష్యంగా ప్రభుత్వం ఒక స్కీమ్ కూడా ప్రారంభించిందని, దీని వల్ల అందరూ ఉమ్మడిగానే వ్యవసాయ ఉపకరణాలు సమీకరించుకోవడంతో పాటు తమ ఉత్పత్తులను మరింత మెరుగ్గా మార్కెట్ చేసుకోగలుగుతారని ఆయన తెలిపారు.
The Government has also launched a scheme to set up 10,000 Farmer Producer Organizations (FPOs) by 2024-25 with a provision of Rs 6866 crore. This will help in collective procurement of inputs and technology and market the produce better, he said.
Advertisement - Remove
అంతే కాకుండా, విద్యుత్ రంగంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతి యోజన (డి.డి.యు.జి.వై), సౌభాగ్య వంటి ప్రధాన పథకాలకు ఆర్.ఈ.సి. కూడా ప్రభుత్వానికి నోడల్ ఏజెన్సీ.
It provides financial assistance across the power-sector value chain. Apart from this, REC is also the nodal agency for Govt. of India flagship schemes in the Power sector like Deendayal Upadhyaya Gram Jyoti Yojana (DDUGJY), Saubhagya, etc.
ఈ చ‌ట్టం ఒక సారి ఆమోదం పొందితే దేశంలో పారామెడిక‌ల్ సిబ్బంది కొర‌తను తీర్చ‌గ‌లుగుతుంది.అంతేకాదు నిపుణులైన వారిని ఇత‌ర దేశాల‌కు అందించ‌డానికి కూడా ఇండియాకు స‌హాయ‌ప‌డుతుంది.
This law, once passed, will address the shortage of para-medical personnel in the country. It will also help India in supplying skilled resources to other countries.
అదే విధంగా సిక్కిం లాంటి రాష్ట్రాలు తొలి సారి విమానాశ్రయాలను చూశాయని, ఇతర రాష్ట్రాలు కూడా నూతన ఓడరేవుల నిర్మాణం, పాత ఓడ రేవులు తెరవడం, ప్రస్తుతం ఉన్న వాటి సౌకర్యాలు, సామర్థ్యాన్ని పెంచే దిశగా సాగుతున్నాయని తెలిపారు.
Similary States like Sikkim has seen an Airport for the first time. Other States are also witnessing the opening of new ports or augmenting the facilities and capacities of the existing ones.
ఈ అభివృద్ధి మార్గంలో హార్టికల్చర్, టీ, వెదురు, పిగ్గేరీ, సెరికల్చర్, టూరిజం వంటి రంగాల్లోని ప్రాజెక్టులకు కూడా కదలిక మొదలైందని, ఈశాన్య భారతం నుంచి వెదురు వాణిజ్యం కీలకం కానుందని తెలిపారు.
Desired impetus has also been accorded to the projects in areas like Horticulture, Tea, Bamboo, Piggery, Sericulture, Tourism etc. In the emerging scenario, Dr.
కేంద్ర సహాయ మంత్రి శ్రీ ధోత్రే తోబాటు మహారాష్ట్ర ఆరోగ్య శాఖామంత్రి శ్రీ రాజేశ్ తోపె, ఐటి మంత్రి శ్రీ సతేజ్ పాటిల్ కూడా ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.
Along with Hon'ble MoS Shri Dhotre, Health Minister of the Govt. of Maharashtra Shri Rajesh Tope and IT Minister of the Govt. of Maharashtra Shri Satej Patil also attended the conference.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading