Advertisement - Remove

కూడా - Example Sentences

Popularity:
Difficulty:
kūḍā  koodaa
స‌ర్దార్ ప‌టేల్ జ‌యంతి ఉత్స‌వాలు దేశంలోని ప‌లు రాష్ట్రాల‌తోపాటు విదేశాల్లో కూడా జ‌రుగుతున్నాయి.
The celebrations are also being held in states and abroad.
బ్యాంకులు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు వంటి ఇతర షేర్ హోల్డర్ల వద్ద నుంచి ఈక్విటీ హోల్డింగ్ రూపంలో ప్రాజెక్ట్- స్పెసిఫిక్ ఎస్ పి వి లను కూడా జె వి ఏర్పాటు చేయవచ్చు.
The JV can also form project-specific SPVs with equity holding by other shareholders like Banks, ports, public sector undertakings, mining companies etc.
దేశం లో ప్ర‌ధాన‌మైనటువంటి మౌలిక స‌దుపాయాల‌ ను భ‌ద్రం గా ఉంచ‌డం లో సిఐఎస్ఎఫ్ పోషిస్తున్న‌ పాత్ర ను ప్ర‌ధాన మంత్రి మెచ్చుకొంటూ, ఈ బ‌ల‌గం విప‌త్తు వేళ‌ల లో ప్రతిస్పందించ‌డం లో కూడా పాలుపంచుకొంటోంద‌ని, మ‌హిళ‌ ల భ‌ద్ర‌త కు ఈ ద‌ళం పూచీ పడుతోందని, ఇతర అనేక కార్య‌క‌లాపాల ను కూడా నిర్వ‌హిస్తోంద‌న్నారు.
Hailing the role of CISF in securing the critical infrastructure of the country, Prime Minister said that the force is also involved in disaster response, ensuring safety of women and many other activities.
దుంకా జిల్లాలో చ‌రిత్ర‌ప్ర‌సిద్ధ‌మైన మాలుటి దేవాల‌యాన్ని సంర‌క్షించి అభివృద్ధి చేసేందుకు ఉద్దేశించిన ఆన్‌లైన్ కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రధాని ప్రారంభించారు.
The Prime Minister also launched online, a project for the conservation and development of historic Maluti temple complex in Dumka district.
ఆసియా- ప‌సిఫిక్ ప్రాంతానికి సుస్థిర‌త‌, భ‌ద్ర‌త‌, సుసంప‌న్న‌త తీసుకురావాల‌న్న అంత‌ర్జాతీయ ల‌క్ష్యాల సాధనలో మేం కూడా భాగ‌స్వాముల‌ం అవుతున్నాం.
We also share global goals of stability, security and prosperity in the Asia-Pacific.
Advertisement - Remove
మ‌న ప్రాంతం ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో రైలుమార్గాలు, రహదారులు, మరియు వాయు మార్గాలను కూడా విస్త‌రించుకోవ‌లసిన అవ‌స‌రం ఉంది.
Our region also needs to nurture strong rail, road and air links with the rest of the world.
ఇది ఈ ప్రాంత భ‌ద్ర‌త‌ను కూడా ప‌టిష్ఠం చేయగలదు.
It would also strengthen its security.
అవి పెనవేసుకొన్న మన భవితవ్యాలకు ఒక సూచికగా కూడా ఉన్నాయి.
They are also a pointer to our connected destinies.
మన సహకారం ఫలితాలు మన దేశాల ప్రజలకు ప్రయోజనం చేకూర్చాలని, భారతదేశం, బాంగ్లాదేశ్ లు రెండు కూడా కృతనిశ్చయంతో ఉన్నాయి.
India and Bangladesh are also determined that the fruits of our cooperation must benefit our people.
గ‌త సంవ‌త్స‌రం నేను సింగ‌పూర్ లో ప‌ర్య‌టించిన‌ప్పుడు, మన మహత్వాకాంక్షలతో కూడిన సహకారపూర్వక కార్యాచరణను అమలులోకి తెచ్చేందుకు ఒక మార్గ సూచీని మనం రూపొందించుకున్నాము.పరస్పరం అంగీకారం కుదిరిన నిర్ణయాలను సత్వరం అమలులోకి తీసుకురావడం కూడా మన మధ్య ఏర్పడ్డ అవగాహనలో ఒక ముఖ్యమైన భాగం.
Expeditious implementation of agreed decisions has also been an important element of our engagement.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading