Advertisement - Remove

keep - Example Sentences

కీప
ఉంచేందుకు19ఉంచండి15ఉంచాలని9ఆచరించి7గైకొని5ఆచరింపవలెను4ఆజ్ఞలను4నడుచు4ఆచరించుటకై4అనుసరించు4కాపాడును4ఉంచడానికి4కొననిమ్ము3కాపాడి3గైకొన2ఆచరించుటకు2గించినమీదట2నడచి2చూపుము2పలుకకుండ2గైకొనుచు2వాక్యమునుబట్టి2గైకొనునట్లు2కాపా2గైకొనుము2గైకొనుమని2గైకొనుటకు2గైకొనుడని2తర1నాచరింపవలెను1ఆజ్ఞల1నడుచుకొందునను1కాపు1సంకల్పించిన1చల్లారువరకు1రక్షించె1ననుసరించుము1ఆచరించునట్లును1భద్రముచేసికొనుము1నుండనిమ్ము1లోబడుమని1ద్వీపములారా1మౌనముగా1నాచరింపుము1ఉంచవలెనని1చూచుకొనుము1కాపాడెదను1గైకొనువారిని1రింపవలెను1కాపాడుటకు1గైకొనువారి1ఊరకుండకుము1అనుసరించుటకు1గైకొనుచున్నాను1కాపాడుకొనుము1కనుపాపవలె1ననుసరించువారు1గైకొనినయెడల1గైకొనిన1అప్పగించినదానిని1తొట్రిల్లకుండ1ఎండ1జీవింప1ఉంచటానికి1ఉంచు1పరిచయం1ఉంచడంలో1ఉపద్రవాన్ని1పటిమను1అత్యుత్తమమైనవిగా1కూడగట్టుకోడానికి1ఉంటాయనే1పంచాయితీలో1కాంతుల1ఉంచుకోండి.1ఒక్కటి1అందిపుచ్చుకోవ‌ల‌సిందిగా1అసాధారణమైనదని1రోగలక్షణ1పంపిస్తూ1మనస్సు1
Observe the month of Abib and keep the Passover to Yahweh your God for in the month of Abib Yahweh your God brought you forth out of Egypt by night
ఆబీబు నెలను ఆచరించి నీ దేవుడైన యెహోవాకు పస్కాపండుగ జరిగింపవలెను ఏలయనగా ఆబీబునెలలో రాత్రివేళ నీ దేవుడైన యెహోవా ఐగుప్తులొ నుండి నిన్ను రప్పించెను
You shall keep the feast of weeks to Yahweh your God with a tribute of a freewill offering of your hand which you shall give according as Yahweh your God blesses you
నీ దేవుడైన యెహోవాకు వారముల పండుగ ఆచరించుటకై నీ చేతనైనంత స్వేచ్ఛార్పణమును సిద్ధపరచవలెను నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వ దించినకొలది దాని నియ్యవలెను
Therefore be very courageous to keep and to do all that is written in the book of the law of Moses that you not turn aside from it to the right hand or to the left
కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథములో వ్రాయబడినదంతటిని గైకొని అనుసరించు టకు మనస్సు దృఢము చేసికొని యెడమకు గాని కుడికి గాని దానినుండి తొలగిపోక
If you will walk in my ways to keep my statutes and my commandments as your father David walked then I will lengthen your days
మరియు నీ తండ్రియైన దావీదు నా మార్గములలో నడచి నా కట్టడలను నేను నియమించిన ధర్మమంతటిని గైకొనినట్లు నీవు నడచి వాటిని గైకొనిన యెడల నిన్ను దీర్ఘాయుష్మంతునిగా చేసెదను అనెను
and he said Yahweh the God of Israel there is no God like you in heaven above or on earth beneath who keep covenant and loving kindness with your servants who walk before you with all their heart
యెహోవా ఇశ్రాయేలీయుల దేవా పైనున్న ఆకాశమందైనను క్రిందనున్న భూమియందైనను నీవంటి దేవుడొకడునులేడు పూర్ణమనస్సుతో నీ దృష్టికి అనుకూలముగా నడుచు నీ దాసుల విషయమై నీవు నిబంధనను నెరవేర్చుచు కనికరము చూపుచు ఉండువాడవై యున్నావు
Advertisement - Remove
The two companies of you even all who go out on the Sabbath shall keep the watch of the house of Yahweh around the king
మరియు విశ్రాంతి దినమున బయలుదేరు మీయందరిలో రెండు భాగములు రాజు దగ్గర యెహోవా మందిరమునకు కాపు కాయువారై యుండవలెను
Also Judah didn't keep the commandments of Yahweh their God but walked in the statutes of Israel which they made
అయితే యూదావారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టినవారై ఇశ్రాయేలువారు చేసికొనిన కట్టడలను అనుసరించిరి
Yahweh the God of Abraham of Isaac and of Israel our fathers keep this forever in the imagination of the thoughts of the heart of your people and prepare their heart for you
అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా నీ జనులు హృదయ పూర్వకముగా సంకల్పించిన యీ ఉద్దేశమును నిత్యము కాపాడుము వారి హృదయమును నీకు అనుకూలపరచుము
and he said Yahweh the God of Israel there is no God like you in heaven or on earth you who keep covenant and loving kindness with your servants who walk before you with all their heart
యెహోవా ఇశ్రాయేలీయుల దేవా హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచు నుండు నీవంటి దేవుడు ఆకాశమందైనను భూమి యందైనను లేడు
Hezekiah sent to all Israel and Judah and wrote letters also to Ephraim and Manasseh that they should come to the house of Yahweh at Jerusalem to keep the Passover to Yahweh the God of Israel
మరియు హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమాన ములను ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading