The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Congratulations to the people of KallarMajra and of all those places who are making their best efforts to keep the environment clean and pollution free.
కల్లర్ మాజ్రా ప్రజలకు, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నించే ప్రజలందరికీ నా అభినందనలు.
Keep the messages coming.
అవి ప్రత్యేకమైనవి. ఈ సందేశాలను ఇలాగే పంపిస్తూ ఉండండి.
Underlining that it is imperative to keep the fighting spirit of the people up PM emphasized that it was important to tackle the spread of pessimism, negativity and rumour mongering.
ప్రజల పోరాట పటిమను కొనసాగించడం అవసరాన్ని నొక్కి చెబుతూ చెబుతూ - నిరాశావాదం, వ్యతిరేకత, పుకార్ల వ్యాప్తి ని అరికట్టడం చాలా ముఖ్యమని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు.
Keep in mind that whether it is Italy or US, the healthcare services in these countries are considered to be among the best in the world.
అలాగే ఇటలీ లేదా అమెరికా ఏదైనా కావచ్చు... ఆ దేశాల్లో ఆరోగ్య సంరక్షణ సేవలు ప్రపంచంలోనే అత్యుత్తమమైనవిగా పరిగణించబడతాయి.
However, keep in mind, this permission will be conditional, and the rules for going out will be very strict.
అయితే, కొన్ని షరతులతో మాత్రమే ఈ అనుమతి లభిస్తుందని, నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయనే వాస్తవాన్ని అందరూ గుర్తుంచుకోవాలి.
Punjab: Sarpanch of Hara village in Pathankot district of Punjab has been inspirational in taking potential measures to keep the Panchayat safe.
పంజాబ్: పంజాబ్లోని పఠాన్కోట్ జిల్లాలోని హరా గ్రామానికి చెందిన సర్పంచ్ తమ పంచాయితీలో వైరస్ వ్యాప్తి చెందకుండా చూసేందుకు స్ఫూర్తిదాయక చర్యలు తీసుకున్నారు.
But keep in mind, self-reliant India also means- we will not depend on anyone in strategic areas.
కాని ఒక్కటి గుర్తుంచుకోండి, స్వయంసమృద్ధ భారత్ అంటే వ్యూహాత్మక రంగాల కోసం కూడా మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం ఉండదు.
The Nation salutes our immortal heroes who sacrificed their lives to keep Indian territory safe and secure.
దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు ప్రాణాలను త్యాగం చేసిన హీరోలకు దేశం మొత్తం అభివాదం చేస్తోంది.
The Union Home Minister emphasised that their utmost commitment to keep the nation safe and healthy in these challenging times is truly exceptional.
ఈ సవాలు సమయాల్లో దేశాన్ని సురక్షితంగా, ఆరోగ్యంగా ఉంచాలనే వారి అత్యంత నిబద్ధత నిజంగా అసాధారణమైనదని కేంద్ర హోం మంత్రి ఉద్ఘాటించారు.
The norms and standards for care of Home Isolation along with use of oxymeters have helped to keep a check on the asymptomatic or mildly symptomatic patients without burdening the hospital infrastructure.
ఆక్సిమీటర్ల వాడకంతో పాటు ఇంటి ఐసోలేషన్ సంరక్షణకు సంబంధించిన నిబంధనలు, ప్రమాణాలు ఆసుపత్రి మౌలిక సదుపాయాలపై భారం పడకుండా, లక్షణం లేని లేదా స్వల్పంగా రోగలక్షణ రోగులను తనిఖీ చేయడానికి సహాయపడ్డాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…