Advertisement - Remove

keep - Example Sentences

Popularity:
Difficulty:
కీప
ఉంచేందుకు19ఉంచండి15ఉంచాలని9ఆచరించి7గైకొని5ఆచరింపవలెను4ఆజ్ఞలను4నడుచు4ఆచరించుటకై4అనుసరించు4కాపాడును4ఉంచడానికి4కొననిమ్ము3కాపాడి3గైకొన2ఆచరించుటకు2గించినమీదట2నడచి2చూపుము2పలుకకుండ2గైకొనుచు2వాక్యమునుబట్టి2గైకొనునట్లు2కాపా2గైకొనుము2గైకొనుమని2గైకొనుటకు2గైకొనుడని2తర1నాచరింపవలెను1ఆజ్ఞల1నడుచుకొందునను1కాపు1సంకల్పించిన1చల్లారువరకు1రక్షించె1ననుసరించుము1ఆచరించునట్లును1భద్రముచేసికొనుము1నుండనిమ్ము1లోబడుమని1ద్వీపములారా1మౌనముగా1నాచరింపుము1ఉంచవలెనని1చూచుకొనుము1కాపాడెదను1గైకొనువారిని1రింపవలెను1కాపాడుటకు1గైకొనువారి1ఊరకుండకుము1అనుసరించుటకు1గైకొనుచున్నాను1కాపాడుకొనుము1కనుపాపవలె1ననుసరించువారు1గైకొనినయెడల1గైకొనిన1అప్పగించినదానిని1తొట్రిల్లకుండ1ఎండ1జీవింప1ఉంచటానికి1ఉంచు1పరిచయం1ఉంచడంలో1ఉపద్రవాన్ని1పటిమను1అత్యుత్తమమైనవిగా1కూడగట్టుకోడానికి1ఉంటాయనే1పంచాయితీలో1కాంతుల1ఉంచుకోండి.1ఒక్కటి1అందిపుచ్చుకోవ‌ల‌సిందిగా1అసాధారణమైనదని1రోగలక్షణ1పంపిస్తూ1మనస్సు1
Many people assembled at Jerusalem to keep the feast of unleavened bread in the second month a very great assembly
కావున రెండవ నెలయందు పులియని రొట్టెలపండుగ ఆచరించుటకై అతివిస్తారమైన సమాజముగా బహు జనులు యెరూషలేములో కూడిరి
So all the service of Yahweh was prepared the same day to keep the Passover and to offer burnt offerings on the altar of Yahweh according to the commandment of king Josiah
ఈ ప్రకారము రాజైన యోషీయా యిచ్చిన ఆజ్ఞనుబట్టి వారు పస్కాపండుగ ఆచరించి యెహోవా బలిపీఠముమీద దహన బలులను అర్పించుటచేత ఆ దినమున ఏమియు లోపము లేకుండ యెహోవా సేవ జరిగెను
I commanded the Levites that they should purify themselves and that they should come and keep the gates to sanctify the Sabbath day Remember to me my God this also and spare me according to the greatness of your loving kindness
అప్పుడు తమ్మును తాము పవిత్రపరచుకొనవలెననియు విశ్రాంతి దినమును ఆచరించుటకు వచ్చి గుమ్మములను కాచుకొనవలెననియు లేవీయు లకు నేను ఆజ్ఞాపించితిని నా దేవా యిందును గూర్చియు నన్ను జ్ఞాపకముంచుకొని నీ కృపాతిశయము చొప్పున నన్ను రక్షించుము
Oh that you would hide me in Sheol that you would keep me secret until your wrath is past that you would appoint me a set time and remember me
నీవు పాతాళములో నన్ను దాచినయెడల ఎంతోమేలునీ కోపము చల్లారువరకు నన్ను చాటున నుంచినయెడల ఎంతో మేలునాకు ఇంతకాలమని నీవు నియమించి తరువాత నన్ను జ్ఞాపకము చేసికొనవలెనని నేనెంతో కోరు చున్నాను
You will keep them Yahweh You will preserve them from this generation forever
యెహోవా నీవు దరిద్రులను కాపాడెదవుఈ తరమువారి చేతిలోనుండి వారిని నిత్యము రక్షించె దవు
Advertisement - Remove
Keep me as the apple of your eye Hide me under the shadow of your wings
నీ కృపాతిశయములను చూపుము
Keep your tongue from evil and your lips from speaking lies
చెడ్డ మాటలు పలుకకుండ నీ నాలుకను కపటమైన మాటలు పలుకకుండ నీ పెదవులను కాచు కొనుము
Wait for Yahweh and keep his way and he will exalt you to inherit the land When the wicked are cut off you shall see it
యెహోవాకొరకు కనిపెట్టుకొని యుండుము ఆయన మార్గము ననుసరించుము భూమిని స్వతంత్రించుకొనునట్లు ఆయన నిన్ను హెచ్చించును భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు
Yahweh will preserve him and keep him alive He shall be blessed on the earth and he will not surrender him to the will of his enemies
యెహోవా వానిని కాపాడి బ్రదికించును భూమిమీద వాడు ధన్యుడగును వానిశత్రువుల యిచ్ఛకు నీవు వానిని అప్పగింపవు
that they might keep his statutes and observe his laws Praise Yah
తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరియెహోవాను స్తుతించుడి
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading