The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Rebate of State and Central Taxes and Levies (RoSCTL): The last date for filing RoSCTL claims for export shipments between 7 March to 31 December, 2019 of 30th June, 2020, has been extended to 31st December 2020.
కేంద్ర , రాష్ట్ర పన్నులు, లెవీల రిబేట్ ( ఆర్ ఒ ఎస్సిటిఎల్): 30 జూన్ 2020 కి చెందిన, మార్చి 7 నుంచి 31 డిసెంబర్ 2019 మధ్యగల ఎగుమతుల షిప్మెంట్ కు సంబంధించి ఆర్.ఒ.ఎస్సిటిఎల్ క్లెయిములు దాఖలుకుచివరి తేదీని 31 డిసెంబర్ 2020 కి పొడిగించారు.
Spicejet operated 300 cargo flights during 24 March to 12 April 2020 covering a distance of 4, 26, 533 km and carrying 2478 tons of cargo.
2020 మార్చి 24 నుంచి ఏప్రిల్ 12 వరకూ స్పైస్ జెట్ 4,26,533 కిలో మీటర్ల దూరాన్ని మరియు 2,478 టన్నుల సరుకు రవాణా చేసింది.
Blue Dart operated 94 domestic cargo flights covering a distance of 92,075 km and carrying 1479 tons of cargo during 25 March to 12 April 2020.
2020 మార్చి 25 నుంచి ఏప్రిల్ 12 వరకూ బ్లూ డార్ట్ 94 దేశీయ కార్గో విమానాలను 92,075 కిలో మీటర్ల దూరం ప్రయాణించి 1497 టన్నుల సరుకును రవాణా చేసింది.
As a relief measure, the period for filing ESI contribution for the month of February and March was earlier extended to 15th April and 15th May, respectively.
చందాల ఫైలింగ్ గడువు పొడగింపు.. మినహాయింపు చర్యల్లో భాగంగా ఈఎస్ఐ ఫిబ్రవరి, మార్చి మాసాలకు సంబంధించిన చందాల ఫైలింగ్ గడువును వరుసాగా ఏప్రిల్ 15, మే 15 వరకు పొడగించారు.
These refunds are over and above the 2.50 crore refunds already issued in FY 19-20 till 31st March 2020 totalling Rs 1.84 lakh crore.
2019-20 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే, రిఫండ్ చేసిన 2.50 కోట్ల క్లెయిమ్‌లకు.2020 మార్చి 31 వరకు చెల్లించిన రూ .1.84 లక్షల కోట్లకు అదనం.
This means that there will be an asset classification standstill for such accounts from March 1 - May 31, 2020.
తదనుగుణంగా అటువంటి రుణ ఖాతాలకు సంబంధించి 2020 మార్చి 1 నుంచి మే 31వరకూ ఆస్తుల వర్గీకరణ నిశ్చలంగా ఉంటుంది.
Since 30th March 2020, CBIC has processed 12,923 refund applications involving claims worth Rs 5,575 Crore, while in the last week itself, CBIC has processed 7,873 claims worth Rs 3854 Crore.
2020 మార్చి 30 నుంచి తాము రూ.5,575 కోట్ల విలువ గల 12,923 రిఫండ్ దరఖాస్తులను ప్రాసెస్ చేసినట్టు తెలిపింది. గత వారం రోజుల వ్యవధిలోనే రూ.3854 కోట్ల విలువ గల 7873 దరఖాస్తులు ప్రాసెస్ చేసినట్టు వివరించింది.
It may also be noted that the due date of all such applications which were due during 20th March 2020 and 29th June 2020 has been extended to 30.06.2020.
అంతే కాదు, మార్చి 20వ తేదీ నుంచి జూన్ 29 తేదీల మధ్యలో సమర్పించాల్సిన దరఖాస్తులకు గడువు తేదీని జూన్ 6 వరకు పొడిగించినట్టు కూడా తెలిపింది.
Spicejet operated 447 cargo flights during 24 March to 20 April 2020 covering a distance of 6,64,675 km and carrying 3516 tons of cargo.
స్పైస్ జెట్ మార్చి 24 నుండి 20 ఏప్రిల్ వరకు 447 కార్గో విమానాలను 6,64,675 కిలోమీటర్ల దూరం నడిపి 3516 టన్నుల సరుకును రవాణా చేసింది.
Out of these 143 were international cargo flights.Blue Dart operated 152 domestic cargo flights covering a distance of 1,49,333 km and carrying 2407 tons of cargo during 25 March to 20 April 2020.
వీటిలో 143 అంతర్జాతీయ కార్గో విమానాలు. బ్లూ డార్ట్ 152 దేశీయ కార్గో విమానాలను 1,49,333 కిలోమీటర్ల దూరం, 2407 టన్నుల సరుకును మార్చి 25 నుండి ఏప్రిల్ 20 వరకు నడిపింది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…