The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The Science and Technology Empowered Committee was constituted on 19th March 2020.
సైన్స్ అండ్ టెక్నాలజీ సాధికారత కమిటీని 2020 మార్చి 19న ఏర్పాటు చేశారు.
Blue Dart operated 32 domestic cargo flights covering a distance of 30,800 Kms and carrying over 464 tons of cargo during 25- 31 March 2020.
2020 మార్చి 25 నుంచి 31 తేదీల్లో బ్లూ డార్ట్ 32 దేశీయ కార్గో విమానాలతో 30,800 కిలోమీటర్ల దూరం ప్రయాణించి 464 టన్నుల సరుకును చేరవేసింది.
The Hon'ble Prime Minister in his address to the Nation on 24th March 2020 highlighted that - "The Central Government has provisioned 15 thousand crore rupees for treating Coronavirus patients and strengthening the medical infrastructure of the country.
2020 మార్చి 24న గౌరవ ప్రధానమంత్రి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయడానికి మరియు దేశీయ వైద్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలను కేటాయించింది.
The Prime Minister's Citizen Assistance and Relief in Emergency Situations Fund (PM CARES Fund) was created on 28th March 2020 following the COVID-19 pandemic in India.
కోవిడ్-19 మహమ్మారిపై పోరాటంలో భాగంగా 2020 మార్చి 28వ తేదీన ప్రధానమంత్రి పౌర సహాయ, ఎమర్జెన్సీ సహాయ నిధిని (పిఎం కేర్స్ ఫండ్) ఏర్పాటు చేశారు.
In addition the regular toll free helpline 1363 which the MOT runs has had 779 calls from 22 March to 9 th April.
దీనికి అదనంగా పర్యాటక మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న ఉచిత హెల్ప్ లైన్ 1363 నెంబరు కు మార్చి 22వ తేదీ నుండి ఏప్రిల్ 9వ తేదీ వరకు 779 ఫోన్ కాల్స్ వచ్చాయి.
However, even that became impossible in view of the steps taken by the Government from 22nd of March onwards.
కాని మార్చి 22వ తేదీ నుంచి ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా అది కూడా అసాధ్యం అయింది.
The leaders expressed happiness at the progress made in implementing the special arrangements agreed on 15 March between the leaders of the SAARC countries.
సార్క్ దేశాల నాయకుల మధ్య మార్చి 15 న అంగీకరించిన ప్రత్యేక ఏర్పాట్లను అమలు చేయడంలో సాధించిన పురోగతిపై ఇరువురు నాయకులు సంతోషం వ్యక్తం చేశారు.
This follows the earlier set of measures announced by RBI on March 27, 2020.
ఇంతకుముందు 2020 మార్చి 27న కొన్ని చర్యలను ప్రకటించిన నేపథ్యంలో వీటిని రెండోవిడత చర్యలుగా పేర్కొనవచ్చు.
Spicejet operated 410 cargo flights during 24 March to 18 April 2020 covering a distance of 6,00,261 km and carrying 3270 tons of cargo.
స్పైస్ జెట్ 2020 మార్చి 24 నుండి 18 ఏప్రిల్ వరకు 410 కార్గో విమానసర్వీసులను 6,00,261 కిలోమీటర్ల దూరం పంపి 3270 టన్నుల సరుకును గమ్యస్థానం చేర్చింది.
The first phase of the call ended on 30th March 2020 and around 500 applications were received from academia and Industry.
దరఖాస్తుల స్వీకరణకు మొదటి దశ 2020 మార్చి 30వ తేదీ నాటికి పూర్తి కాగా, 500 దరఖాస్తులు విద్యా, పరిశ్రమల రంగాల నుండి వచ్చాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…