The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
Initiatives for Women: To mark the celebration of International Womens Day on 8th March 2020, a two-year programme namely Mahatma Gandhi National Fellowship (MGNF) programme was launched by MSDE at IIM Bangalore, Karnataka.
మహిళల కోసం తీసుకున్న చర్యలు: 2020, మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా, మహాత్మా గాంధీ నేషనల్ ఫెలోషిప్ (ఎంజిఎన్ఎఫ్) అనే రెండు సంవత్సరాల కార్యక్రమాన్ని కర్ణాటకలోని ఐఐఎం బెంగళూరులో ఎంఎస్డిఇ ప్రారంభించింది.
Deeply concerned both by the alarming levels of spread and severity, WHO declared it as a pandemic in March 2020.
వ్యాప్తి మరియు తీవ్రత యొక్క భయంకరమైన స్థాయిల గురించి తీవ్రంగా ఆందోళన చెందిన ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 మార్చి లో దీనిని ఒక మహమ్మారిగా ప్రకటించింది.
Five channels for states of North-Eastern region namely, DD Meghalaya, DD Mizoram, DD Tripura, DD Manipur and DD Nagaland beamed from Doordarshan Kendra Shillong, Aizawl, Agartala, Imphal, Kohima respectively have been placed on DD FreeDish(DTH) Platform w.e.f. 9th March 2019.
ఈశాన్య రాష్ట్రాలకు చెందిన డిడి మేఘాలయ, డిడి మిజోరం, డిడిత్రిపుర, డిడి మణిపుర్, డిడి నాగాలాండ్,లు దూరదర్శన్ కేంద్ర షిల్లాంగ్,ఐజ్వాల్,అగర్తల, ఇంఫాల్, కోహిమ, లనుంచి వరుసగా ప్రసారమౌతూ వచ్చాయి. వీటిని 2019 మార్చి 9 నుంచి డిడి ఫ్రీ డిస్ (డిటిహెచ్)ప్లాట్‌ఫాంపై ఉంచడం జరిగింది.
This was a whooping 180 increase compared to pre-Covid 19 period from December 2019 to March 2020, where only 3.97 lakhs claims were submitted through the app.
ఇది కోవిడ్ ముందు 2019 డిసెంబర్ నుంచి 2020 మార్చి మధ్య కాలంలో నమోదైన 3.97 లక్షల క్లెయిమ్ ల తో పోల్చుకుంటే భారీగా 180% పెరిగినట్టు లెక్క.
Prime minister Shri Narendra Modi had himself spoken to the beneficiaries of the scheme through video conferencing on the occasion of Jan Aushadhi Diwas on 7th March 2020.
2020, మార్చి 7వ తేదీ జన్ ఔషధి దినోత్సవం సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ స్వయంగా ఈ పథకం లబ్ధిదారులతో మాట్లాడారు.
DARPG said that 1 lac public grievances pertaining to COVID-19 PG cases were redressed in the period March 30, 2020 to June 9, 2020.
ఈశాన్య రాష్ట్రాలలో ఈ-ఆఫీస్ విధానంపై కార్యశాల.. 11 భాషలలో ఫీడ్‌బ్యాక్ కాల్ సెంటర్లు కోవిడ్ -19కు సంబంధించి దాఖలైన దాదాపు లక్ష పీజీ కేసులను మార్చి 30, 2020 నుంచి జూన్ 9, 2020 వరకు పరిష్కరించినట్లు డీఏఆర్పీజీ తెలిపింది.
This relaxation of the limit, up from current limit of 75, shall be available till March 31, 2021.
ఈ తరహా రుణాలపై 75 శాతం నుంచి 90 శాతానికి పెంచిన రుణమంజూరు పరిమితి 2021 మార్చి 31దాకా అమలులో ఉంటుంది.
Shri Atal Bihari Vajpayee served as the ex-officio President of ICCR from March 1977 to August 1979 when he was Foreign Minister.
శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి, తాను విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో 1977, మార్చి నుండి 1979 ఆగస్టు వరకు ఐ.సి.సి.ఆర్.
A high-level virtual meeting on desert locusts in Southwest Asian countries (Afghanistan, India, Iran and Pakistan) was held on March 11, 2020, at the FAO's office in New Delhi, India.
నైరుతి ఆసియా దేశాలలో (ఆఫ్ఘనిస్తాన్, ఇండియా, ఇరాన్ మరియు పాకిస్తాన్) మిడుతల నియంత్రణపై ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశం 2020 మార్చి 11 న న్యూ ఢిల్లీలో ఎఫ్ఏఓ కార్యాలయంలో జరిగింది.
GSI officers will carry out fieldwork for mapping and collection of soil and rock samples during September 2019 to March 2020.
మ్యాపింగ్ కోసం నేల నమూనాలతో పాటు రాతి నమూనాలను 2019 సెప్టెంబర్ మొదలు 2020 మార్చి నెల మధ్య కాలం లో జిఎస్ఐ అధికారులు సేకరించనున్నారని ఆ ప్రకటన లో పేర్కొన్నారు.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…