The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
పక్షులు ఎగురుచు తమ పిల్లలను కాపాడునట్లు సైన్యములకధిపతియగు యెహోవా యెరూషలేమును కాపాడును దాని కాపాడుచు విడిపించుచునుండును దానికి హానిచేయక తప్పించుచునుండును
As birds hovering so Yahweh of Armies will protect Jerusalem He will protect and deliver it He will pass over and preserve it
అది బహుగా పూయుచు ఉల్లసించును ఉల్లసించి సంగీతములు పాడును లెబానోను సౌందర్యము దానికి కలుగును కర్మెలు షారోనులకున్న సొగసు దానికుండును అవి యెహోవా మహిమను మన దేవుని తేజస్సును చూచును
It will blossom abundantly and rejoice even with joy and singing Lebanon's glory Lebanon will be given to it the excellence of Carmel and Sharon They will see Yahweh's glory the excellence of our God
పూర్వమున నేను నా నామము నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి ఇదే యెహోవా వాక్కు
But go now to my place which was in Shiloh where I caused my name to dwell at the first and see what I did to it for the wickedness of my people Israel
వాడు విశాలమైన మేడ గదులుగల గొప్ప మందిరమును కట్టించుకొందుననుకొని విస్తారమైన కిటికీలు చేసికొనుచు దేవదారు పలకలను దానికి సరంబీవేయుచు ఇంగిలీకముతో1 రంగువేయుచు నున్నాడే
who says I will build me a wide house and spacious rooms and cuts him out windows and it is ceiling with cedar and painted with vermilion
నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరల రప్పించు చున్నాను వారిని స్వస్థపరచుచున్నాను వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను
Behold I will bring it health and cure and I will cure them and I will reveal to them abundance of peace and truth
For thus says Yahweh of Armies the God of Israel The daughter of Babylon is like a threshing floor at the time when it is trodden yet a little while and the time of harvest shall come for her
తరువాత దానికి తగిలిన మష్టును మడ్డియు పోవునట్లు అది వేడియై మెరుగు పట్టువరకు వట్టిచట్టి పొయ్యిమీదనే యుంచుము
Then set it empty on its coals that it may be hot and its brass may burn and that its filthiness may be molten in it that its rust may be consumed
నరపుత్రుడా నేను ఐగుప్తురాజైన ఫరో బాహువును విరిచితిని అది బాగవుటకు ఎవరును దానికి కట్టుకట్టరు అది కుదర్చబడి ఖడ్గము పట్టుకొనులాగున ఎవరును దానికి బద్దకట్టరు కావున ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా
Son of man I have broken the arm of Pharaoh king of Egypt and behold it has not been bound up to apply healing medicines to put a bandage to bind it that it be strong to hold the sword
నేనడగిన దానికి ఆ పరిచారకుడు ఈలాగున చెప్పెనుఆ నాలుగవ జంతువు లోకములో తక్కిన ఆ మూడు రాజ్యములకు భిన్నమగు నాలుగవ రాజ్యమును సూచించుచున్నది అది సమస్తమును అణగద్రొక్కుచు పగులగొట్టుచు లోక మంతయు భక్షించును
Thus he said The fourth animal shall be a fourth kingdom on earth which shall be diverse from all the kingdoms and shall devour the whole earth and shall tread it down and break it in pieces
ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను అది బహుగా పుష్టినొందగా దాని పెద్దకొమ్ము విరిగెను విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలుదిక్కులకు నాలుగు పెరిగెను
The male goat magnified himself exceedingly and when he was strong the great horn was broken and instead of it there came up four notable horns toward the four winds of the sky
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…