The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అది తన విటకాండ్రను వెంటాడి వారిని ఎదుర్కొనలేక పోవును ఎంత వెదకినను వారు దానికి కనబడకయుందురు అప్పుడు అదిఇప్పటి కంటె పూర్వమే నా స్థితి బాగుగ నుండెను గనుక నేను తిరిగి నా మొదటి పెనిమిటియొద్దకు వెళ్లుదు ననుకొనును
She will follow after her lovers but she won't overtake them and she will seek them but won't find them Then she will sayI will go and return to my first husband for then was it better with me than now
ఆ దినమందు నేను యెరూష లేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయువారందరు మిక్కిలి గాయ పడుదురు భూజనులందరును దానికి విరోధులై కూడు దురు
It will happen in that day that I will make Jerusalem a burdensome stone for all the peoples All who burden themselves with it will be severely wounded and all the nations of the earth will be gathered together against it
మరియుబలిపీఠముతోడని యొకడు ఒట్టుపెట్టుకొంటె అందులో ఏమియు లేదు గాని దాని పైనుండు అర్పణముతోడని ఒట్టుపెట్టుకొంటె దానికి బద్ధుడని మీరు చెప్పుదురు
'Whoever swears by the altar it is nothing but whoever swears by the gift that is on it he is obligated
ఉప్పు మంచిదేగాని ఉప్పు నిస్సారమైన యెడల దేనివలన మీరు దానికి సారము కలుగుజేతురు మీలో మీరు ఉప్పుసారము గలవారై యుండి యొకరితో ఒకరు సమాధానముగా ఉండుడని చెప్పెను
Salt is good but if the salt has lost it s saltiness with what will you season it Have salt in yourselves and be at peace with one another
మరియు ఆ మృగముయొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగముయొక్క ప్రతిమకు ప్రాణ మిచ్చుటకై దానికి అధికారము ఇయ్యబడెను
It was given to him to give breath to it to the image of the beast that the image of the beast should both speak and cause as many as wouldn't worship the image of the beast to be killed
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…