The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
పట్టణ ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి సారించి ప్రజారోగ్య రంగాన్ని, నిఘా మరియు ప్రజారోగ్య నిర్వహణ, నివారణ మరియు ప్రోత్సాహక ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేయవలసిన అవసరాన్ని ఈ మహమ్మారి తెలియపరిచిందన్నారు.
The pandemic has established the importance of the need to strengthen the public health sector, surveillance and public health management, preventive and promotive health care with special focus on urban health.
ఇంట్లో పిల్లల కోసం సైబర్ భద్రతా చర్యలతో పాటు శారీరక, మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సు యొక్క అవసరాన్ని అర్థం చేసుకోవడానికి ఈ మార్గదర్శకాలు తల్లిదండ్రులకు సహాయపడతాయి.
For parents, the guideline helps to understand the need for physical, mental health and wellbeing along with the cyber safety measures for children at home.
మలేరియా, టీబీ, మానసిక ఆరోగ్యం వంటి అంటు వ్యాధుల నిర్వహణ, ఫార్మస్యూటికల్స్ నియంత్రణ, వాక్సిన్లు, వైద్య పరికరాలు, ఆరోగ్య మౌలిక సౌకర్యాల డిజిటలైజెషన్ వంటివి ఆ ఒప్పందంలోని ముఖ్యమైన అంశాలు.
The MoU covers areas of mutual interest like the management of communicable diseases like Malaria and Tuberculosis, mental health and non-communicable diseases, antimicrobial resistance, regulation of pharmaceuticals, vaccines and medical devices and digitization of health infrastructure.
ప్రస్తుతం, మన పౌరుల యొక్క ఆరోగ్యం తో పాటు వారి సమృద్ధి సైతం సవాళ్ల ను ఎదుర్కొంటున్నాయి.
Today, both health and prosperity of our citizens are facing challenges.
తెలంగాణ: రాష్ట్రంలో ఇతరత్రా వ్యాధులు లేని, ఆరోగ్యం బాగున్నవారిలోనే కోవిడ్ మరణాలు అధికంగా ఉన్నట్లు ప్రస్తుతం రోగులకు చికిత్స చేస్తున్న ఆరోగ్య నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నారు. వారు ఆలస్యంగా ఆస్పత్రులకు రావడమే ఇందుకు ప్రధాన కారణంగా వారు చెబుతున్నారు.
Telangana: Health experts and doctors treating Covid-19 patients in Telangana are increasingly seeing more people with good health and no co-morbidities dying from the virus, mainly due to late reporting at hospitals.
మంచి ఆరోగ్యం , గొప్ప అదృష్టం అని చెబుతూ - " ఆరోగ్యం పరం భాగ్యం, స్వాస్థ్యం సర్వార్థ్ సాధనం" అనే సామెతను ఆయన ఉటకించారు.
uoting an adage Aarogyam Param Bhagyam, Swasthyam Sarwaarth Sadhanam - which means good health is the greatest fortune, he stressed, Health is the only way to happiness in the world.
మంచి ఆరోగ్యం ఒక గొప్ప అదృష్టమనీ, ఆరోగ్యం ఒక్కటే ఆనందానికి సరైన మార్గమనీ పేర్కొంటూ - ఆయన మరొక సామెతను ఉదహరించారు.
Citing another adage, he said good health is the greatest fortune and health is the only way to happiness in the world.
ఇజ్రాయెల్ ప్రజల శ్రేయస్సు, మంచి ఆరోగ్యం కోసం ప్రార్ధిస్తున్నాము. "
Praying for the well-being and good health of the people of Israel.
ప్రస్తుతం నెలకొన్న కోవిడ్-19 సంక్షోభం గురించీ, దానివల్ల ఈ ప్రాంతంలోని రెండు దేశాల పౌరుల ఆరోగ్యం మరియు భద్రత కు ఎదురైన సవాళ్ల గురించీ ఇరువురు నాయకులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
Prime Minister of Nepal. The two leaders shared views on the ongoing Covid-19 crisis and the challenges it poses to health and safety of citizens of both countries and the region.
త్వరలో రాబోయే అమీర్ గారి 40వ జన్మదినాన్ని దృష్టి లో పెట్టుకొని ప్రధాన మంత్రి ఆయన కు ఆత్మీయ శుభాకాంక్షలు పలుకుతూ, వారి కి ఎల్లప్పుడూ చక్కని ఆరోగ్యం తో పాటు అన్ని కార్యాల లో సఫలత సిద్ధిస్తూ ఉండాలి అనే అభిలాష ను వ్యక్తం చేశారు.
Prime Minister conveyed his warm greetings for the forthcoming 40th birthday of H.H. The Amir, and expressed best wishes for his continued good health and success.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…