The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి
Pleasant words are a honeycomb sweet to the soul and health to the bones
ఇంపైన మాటలు తేనెపట్టువంటివి అవి ప్రాణమునకు మధురమైనవి యెముకలకు ఆరోగ్య కరమైనవి
Pleasant words are as an honeycomb sweet to the soul and health to the bones
యోగ దినం మంచి ఆరోగ్యం కోసం, క్షేమం కోసం సాగుతున్న అన్వేషణ లో అతి పెద్ద సామూహికోద్యమాలలో ఒకటి గా రూపుదిద్దుకొందని కూడా ఆయన అన్నారు.
He further added that Yoga Day has become one of the biggest mass movements in the quest for good health and well-being.
ఆరోగ్య సంరక్షణ, ఇంకా వెల్ నెస్ రంగం లో భారత ప్రభుత్వ ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు మరియు జపాన్ ప్రభుత్వ కేబినెట్ సెక్రటేరియెట్ లోని ఆరోగ్య సంరక్షణ విధాన కార్యాలయం తో పాటు ఆరోగ్యం, కార్మిక, ఇంకా సంక్షేమ మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒసి
MoC between Ministry of Health and Family Welfare of Republic of India and the Office of Healthcare Policy, Cabinet Secretariat, Government of Japan and the Ministry of Health, Labour and Welfare of Japan in the field of Healthcare and Wellness
ఈ సంపూర్ణ అభ్యాసాలను అనుసరించడం వ్యక్తులలో, సముదాయాలలో ఆరోగ్యం మరియు క్షేమం పెరిగేందుకు బాటను పరుస్తుంది.
Adoption of these holistic practices leads to increased health and wellness in individuals and in communities.
17. శక్తి, రిఫైనింగ్, పెట్రోకెమికల్స్, మౌలిక సదుపాయాలు, వ్యవసాయం, ఖనిజాలు మరియు గనుల తవ్వకం, తయారీ, విద్య మరియుయ ఆరోగ్యం రంగాల లో 100 బిలియన్ డాలర్ల కు పైగా పెట్టుబడులు పెడతామని మాననీయ సౌదీ యువరాజు ప్రకటించడం పై ప్రధాన మంత్రి హర్షం వ్యక్తం చేశారు.
17. The Prime Minister welcomed the announcement of His Royal Highness to invest in the areas of energy, refining, petrochemicals, infrastructure, agriculture, minerals and mining, manufacturing, education and health potentially worth in excess of $100 billion.
ఆరోగ్యం మరియు లైఫ్ సైన్స్ లు
Health and Life Sciences
ఈ ఆమోదం తో ఇప్పటి ‘‘నేశనల్ హెల్త్ ఏజెన్సీ’’ సొసైటీ రద్దు అయ్యి, దాని స్థానం లో ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కు అనుబంధ కార్యాలయం గానేశనల్ హెల్త్ అథారిటీ ఏర్పడుతుంది.
With this approval, the existing society “National Health Agency” has been dissolved and will be replaced by National Health Authority as an attached office to Ministry of Health & Family Welfare.
అలాగే విమానయాన రంగం తో పాటు గృహ నిర్మాణం, విద్యుత్తు, స్వచ్ఛ ఇంధనం, ఆరోగ్యం లతో పాటు, ప్రజలకు బ్యాంకింగ్ సేవల లోని పురోగతి ని కూడా ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు.
The Prime Minister also mentioned the progress made in the aviation sector, and in providing housing, power, clean fuel, health and banking services to the people.
రెండు గంటలకు పైగా కొనసాగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో, ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పిఎమ్ఒ మరియు నీతి ఆయోగ్ లకు చెందిన అగ్ర స్థానాలలోని అధికారులు పాల్గొని ఈ పథకాన్ని అమలుపరచేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు సంబంధించి ఇంతవరకు చేపట్టిన పనులను గురించి ప్రధాన మంత్రి కి వివరించారు.
At a high-level meeting over two hours, the Prime Minister was apprised of the work done so far, by top officials of PMO, Ministry of Health and Family Welfare, and NITI Aayog, for smooth roll-out of the scheme.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…