The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఆరోగ్యం ఆర్థిక రంగంపై కోవిడ్ -19 ప్రభావాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానిఇక ప్రాంతీయ , ప్రపంచ స్థాయి సమన్వయం ప్రాముఖ్యతను వారు గుర్తించారు.
The leaders recognized the importance of regional and global coordination to effectively address the health and economic impact of COVID-19.
జీతాలు, కుటుంబ ఆరోగ్యం గురించి వారి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు.
Parents are worried about salaries, health of family etc.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి విస్తరించిన ఈ సమయంలో, విద్యార్థుల మానసిక ఆరోగ్యం కాపాడడం , మానసిక క్షేమం కోసం విద్యార్థులు, ఉపాధ్యాయులు , వారి కుటుంబాలకు మానసిక సామాజిక సహాయాన్ని అందించడం ఎంతైనా అవసరం.
Union Finance Minister announced the immediate set of initiatives in this direction includes: In this time of global pandemic, it is vital that we provide psychosocial support to students, teachers and families for mental health and emotional wellbeing.
మారిశస్ ప్రజల కు మంచి ఆరోగ్యం తో పాటు శ్రేయస్సు ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
Prime Minister conveyed his best wishes for the health and well-being of the Mauritian people, and for maintenance of the uniquely warm relations between the two countries.
శ్రీ లంక ప్రజల కు మంచి ఆరోగ్యం తో పాటు శ్రేయస్సు ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
Prime Minister conveyed his best wishes for the health and wellbeing of the Sri Lankan people.
స్నేహశీలురైనటువంటి బాంగ్లాదేశ్ ప్రజల కు మరియు ప్రధాని శేఖ్ హసీనా కు మంచి ఆరోగ్యం మరియు శ్రేయం ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
PM conveyed his best wishes for the good health and well-being of Prime Minister Sheikh Hasina and the friendly people of Bangladesh.
యుఎఇ యొక్క ప్రజానీకానికి, యుఎఇ యొక్క రాజ కుటుంబానికి మరియు యుఎఇ యొక్క క్రౌన్ ప్రిన్స్ కు మంచి ఆరోగ్యం మరియు శ్రేయం ప్రాప్తించాలంటూ ప్రధాన మంత్రి తన శుభాకాంక్షల ను వ్యక్తం చేశారు.
PM conveyed his best wishes for the good health and well-being of the Crown Prince, the Royal Family and the people of the UAE.
కోవిడ్ -19 మహమ్మారి పరిస్థితుల దృష్ట్యా అనేక అంశాల నిర్వహణలో యోగా యొక్క సానుకూల ప్రభావం ఇప్పుడు ప్రజలందరికీ అవగాహన కలుగుతున్నందున, ఇది ప్రజలందరికీ ఆరోగ్యం దిశగా మంచి ప్రయోజనాలు అందిస్తుందని మంత్రిత్వ శాఖ నమ్ముతోందని తెలిపారు.
The Ministry of AYUSH is confident that this interest would convert into significant public health gains, as the positive impact of Yoga in the management of many aspects of the COVID-19 pandemic situation is by now well accepted.
వర్తమాన సంకట స్థితి లో రవాండా ప్రజల యొక్క ఆరోగ్యం కోసం మరియు వారి శ్రేయం కోసం ప్రధాన మంత్రి తన వైపు నుండి శుభాకాంక్షలు తెలిపారు.
The Prime Minister conveyed his best wishes for the health and well-being of the people of Rwanda during the present crisis.
ప్రస్తుత మరియు భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోవటానికి మెరుగైన సంసిద్ధత కోసం అదేవిధంగా, విజ్ఞానశాస్త్రం మరియు ఆరోగ్యం పై ప్రజల్లో జ్ఞానాన్నీ, అవగాహననూ పెంపొందించడంపై ఈ కార్యక్రమం దృష్టి సారించింది.
The programme focuses on enhancing public understanding and awareness on science and health for better preparedness to cope up with the present and future challenges. Prof.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…