The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
And I am very pleased to announce that we have our first official entrant into that competition right here with us today
నేను చాలా ప్రకటించిన గర్వంగా మేము పోటీ లోకి మా మొదటి అధికారిక అభ్యర్ధిగా కలిగి ఆ ఇక్కడే మాతో నేడు
He stressed that the Hindi language should be spread through day-to-day conversations and complex technical terms should be avoided or used negligibly for official purposes.
రోజువారీ సంభాషణల ద్వారా హిందీ భాష ను వ్యాప్తి చేయాలని, సంక్లిష్టమైన సాంకేతిక పదాలను ఉపయోగించడం మానుకోవాలని, లేదంటే వాటిని ఆధికారిక ప్రయోజనాలకై కొద్ది మేరకు ఉపయోగించాలంటూ ఆయన స్పష్టం చేశారు.
Visa waiver for diplomatic and official passport holders
దౌత్యపరమైన మరియు ఆధికారిక పాస్ పోర్ట్ దారులకు వీజా మాఫీ
The Union Cabinet, chaired by the Prime Minister Narendra Modi, has given its approval to move official amendments to the Banning of Unregulated Deposit Schemes Bill, 2018, pursuant to the recommendations of the Standing Committee on Finance (SCF).
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర కేబినెట్, ఫైనాన్స్‌పై ఏర్పడిన స్థాయీ సంఘం సిఫార్సులకు అనుగుణంగా అనియంత్రిత డిపాజిట్ పథకాల నిషేధ బిల్లు2018 కి అధికారిక సవరణలు ప్రతిపాదించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
The Union Cabinet chaired by Prime Minister Shri Narendra Modi has given its approval for moving official amendments in the “Surrogacy (Regulation) Bill, 2016”.
‘‘అద్దె గర్భం (నియంత్రణ) బిల్లు-2016’’లో అధికారిక సవరణలు చేపట్టేందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
The Minister of Foreign Affairs of Maldives will make an official visit to India on the 26th of November to hold further discussions and to prepare for the forthcoming State Visit of President Solih to India.
అధ్యక్షుడు శ్రీ సోలిహ్ ఆగామి పర్యటన కు సంబంధించి రంగాన్ని సిద్ధం చేయడం కోసం మాల్దీవ్స్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి నవంబర్ 26వ తేదీ నాడు భారతదేశం లో ఆధికారిక పర్యటన కు విచ్చేయసి చర్చలు జరుపుతారు.
He will launch various development projects, and hand over certificates to beneficiaries of various official schemes.
ఆయన వేరు వేరు అభివృద్ధి పథకాలను ప్రారంభించి, వివిధ ఆధికారిక పథకాల లబ్దిదారులకు ధ్రువ పత్రాలను అందజేస్తారు.
The Union Cabinet under the Chairmanship of Prime Minister Shri Narendra Modi has given its approval to introduce official amendments to the HIV and AIDS (Prevention and Control) Bill, 2014.
హెచ్ ఐ వి, ఎయిడ్స్ (నివారణ మరియు నియంత్రణ) బిల్లు, 2014లో ఆధికారిక సవరణలను ప్రవేశపెట్టేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
At the invitation of Prime Minister Löfven, Prime Minister Modi paid an official visit to Stockholm on 16-17 April 2018.
ప్రధాని శ్రీ లోఫ్ వెన్ ఆహ్వానించిన మీదట 2018 ఏప్రిల్ 16వ, 17వ తేదీలలో స్టాక్ హోమ్ లో ప్రధాన మంత్రి శ్రీ మోదీ ఆధికారిక పర్యటన జరిపారు.
73 Companies have enrolled as official members;
అధికారిక సభ్యులుగా 73 కంపెనీలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…