The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
This will be the third official visit of the Prime Minister to Kollam.
ప్రధాన మంత్రి కొల్లమ్ కు జరుపుతున్న మూడో ఆధికారిక పర్యటన ఇది.
At the invitation of Prime Minister Shri Narendra Modi, Mr. Shinzo Abe, Prime Minister of Japan, will undertake an official visit to India on September 13 and 14, 2017.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు జపాన్ ప్రధాని శ్రీ షింజో ఆబే 2017 సెప్టెంబర్ 13వ మరియు 14వ తేదీలలో భారతదేశంలో ఆధికారిక పర్యటనకు తరలిరానున్నారు.
President Solih expressed the hope that Prime Minister Modi will make an official visit to the Maldives in the near future.
ప్రధాన మంత్రి శ్రీ మోదీ సమీప భవిష్యత్తు లో మాల్దీవ్స్ కు ఆధికారిక పర్యటన జరుపుతారన్న ఆశాభావాన్ని అధ్యక్షుడు శ్రీ సోలిహ్ వ్యక్తం చేశారు.
52. With the aim of broadening the canvas of such like-minded convergences, it was agreed to initiate regular expert level official dialogues on East Asia, as well as on the Middle East.
52. తూర్పు ఆసియా, మధ్య ప్రాచ్యం పై నిపుణుల స్థాయిలో నిరంతర అధికారిక చర్చల నిర్వహణకు, ఏకాభిప్రాయం గల అందరినీ కూడగట్టి పరిధిని విస్తరించేందుకు అంగీకరించారు.
So, with a relationship as rich as this, I am pleased that we have agreed to make our Summits, ministerial dialogues and official meetings more regular.
ఇంతటి విశిష్టమైన మన సంబంధాలను దృష్టిలో ఉంచుకొని మనం మన శిఖరాగ్ర సదస్సులను, మంత్రిత్వ శాఖల స్థాయి చర్చలను, అధికారిక సమావేశాలను మరింత క్రమం తప్పని రీతిలో నిర్వహించుకోవాలనే అంగీకారానికి వచ్చినందుకు నాకెంతో సంతోషంగా ఉంది.
As part of an elaborate official welcome ceremony, Prime Minister of Israel Mr. Benjamin Netanyahu, received Prime Minister Modi on arrival.
ఒక విస్తృతమైన ఆధికారిక స్వాగత కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి శ్రీ మోదీ రాగానే ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ ఆయనకు స్వాగతం పలికారు.
The Union Cabinet chaired by the Prime Minister Shri Narendra Modi has given its approval for modification of existing guidelines of the Policy on bilateral Official Development Assistance for Development Corporation with bilateral partners.
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర మంత్రిమండలి అభివృద్ధి సంస్థలకు ద్వైపాక్షిక భాగస్వాములతో అధికారిక ద్వైపాక్షిక
India and USA have strong business relations with each other and both the countries have been in regular discussions at various political and official levels.
అంతేకాకుండా, ఈ రెండు దేశాలు వివిధ రాజకీయ స్థాయిలో, ఇంకా ఆధికారిక స్థాయిలో క్రమం తప్పక చర్చలు జరుపుతూ వస్తున్నాయి.
The Union Cabinet, chaired by the Prime Minister Shri Narendra Modi, has approved the Model Agreement on exemption from visa requirements for the holders of diplomatic and official passports.
ప్రధాని శ్రీ నరేంద్రమోదీ నాయకత్వంలో సమావేశమైన కేంద్ర కేబినెట్ దౌత్యపరమైన, అధికారిక పాస్‌పోర్టులు గల వారికి వీసా నిబంధనల నుంచి మినహాయింపు ఇస్తూ ఒక నమూనా అంగీకారానికి ఆమోద ముద్ర వేసింది.
This is part of India’s ongoing efforts to expand the envelope of visa-free travel for holders of diplomatic and official passports to other countries of the world, visa free Agreements have been signed with 69 countries.
దౌత్యపరంగా దేశంలోకి వచ్చేవారికి, అధికారిక కార్యకలాపాలపై వచ్చే వారికి వీసా రహిత ప్రయాణానికి అనుమతి ఇచ్చే వెసులుబాటు కల్పించడంలో భాగంగా 69 దేశాలతో కుదుర్చుకున్న వీసా రహిత ఒప్పందాలకు కొనసాగింపు ఇది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…