The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
The event was also streamed live on the official Facebook handle of Ministry of AYUSH and observed a total live viewership of 60000 people.
ఆయుష్ మంత్రిత్వ శాక అధికారిక ఫేస్ బుక్ హ్యాండిల్ పై ఈ వెబినార్ ప్రత్యక్షంగా ప్రసారమైంది.
The event was also streamed live on the official Facebook handle of Ministry of AYUSH and observed a total live viewership of 60000 people.
ఈ కార్యక్రమం ఆయుష్ మంత్రిత్వశాఖ అధికారిక ఫేస్బుక్ హ్యాండిల్లో ప్రత్యక్ష ప్రసారం కావడంతో 60,000 మందివరకూ దీన్ని వీక్షించారు.
On the invitation of the President of the Kyrgyz Republic, I will also be on an official bilateral visit to the Kyrgyz Republic on 14 June 2019, after conclusion of the SCO Summit.
కిర్గిజ్ రిపబ్లిక్ అధ్యక్షుడు ఆహ్వానించిన మీదట, ఎస్‌సిఒ శిఖర సమ్మేళనం ముగిసిన అనంతరం, 2019వ సంవత్సరం జూన్ 14వ తేదీ నాడు నేను కిర్గిజ్ రిపబ్లిక్ లో ఆధికారిక ద్వైపాక్షిక పర్యటన ను చేపట్టనున్నాను.
The UCC issued to each passed sample is published on the official website of DRDO, OFB and SITRA for verification by any user of the product.
ఆమోదించిన ప్రతి నమూనాకు జారీ చేసిన యుసిసి ఉత్పత్తికి సంబంధించిన ఏ యూజర్ అయినా ధృవీకరణ కోసం డిఆర్డిఓ, ఓఎఫ్‌బి, సిత్ర అధికారిక వెబ్సైట్లో ప్రచురిస్తారు.
At present, all information commissioners are hearing cases and CIC headquarters are functioning with 33 official staff.
ప్రస్తుతం, సమాచార కమిషనర్లు అందరు కేసులను విచారిస్తున్నారు, సిఐసి ప్రధాన కార్యాలయం 33% అధికారిక సిబ్బందితో పనిచేస్తోంది.
The webinar was webcasted through all official social media pages of National Health Authority and was open for all members of the general public.
వెబినార్ ను జాతీయ ఆరోగ్య సాధికార సంస్థ కు చెందిన అన్ని అధికారిక సోషల్ మీడియా పేజీల ద్వారా సాధారణ ప్రజలందరికీ అందుబాటులో ఉండే విధంగా ప్రత్యక్ష ప్రసారం చేశారు.
An official ceremony for handing over the medicines from the Government of India to Government of Mauritius was held on 23 May 2020.
భారతదేశం నుంచి తీసుకువెళ్లిన ఔషధాలను మారిషస్ ప్రభుత్వానికి అందజేసే అధికారిక కార్యక్రమం శనివారం (మే 23వ తేదీన) జరిగింది.
The President gave his assent to the Consumer Protection Bill 2019 and the Consumer Protection Act, 2019 was published on the official gazette on 09.08.2019.
కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, 2019 ను అధికారిక గెజిట్‌లో 09.08.2019 న ప్రచురించారు.
Mahalanobis National Award in Official Statistics for recognizing outstanding achievement of official statisticians in Central Government, State Governments and Institutions.
కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సంస్థలలో అధికారిక గణాంకవేత్తల అత్యుత్తమ విజయాన్ని గుర్తించి వారికి ఈ అవార్డును అందజేస్తున్నారు.
The dashboard will allow for monitoring of the parameters as per official data as well as the data source used by the publishing agencies.
ఈ డాష్ బోర్డు అధికారిక సమాచారం మరియు ప్రచురణ సంస్థలు ఉపయోగించే సమాచారం ఆధారం ప్రకారం ముఖ్య నిర్ణయాత్మక విషయాలను పర్యవేక్షించడానికి అనుమతిస్తుంది.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…