The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
వారు యెరూషలేమునకు తిరిగి వచ్చిరి ఆయన దేవాలయములో తిరుగుచుండగా ప్రధానయాజకులును శాస్త్రులును పెద్దలును ఆయనయొద్దకువచ్చి
They came again to Jerusalem and as he was walking in the temple the chief priests and the scribes and the elders came to him
గెరసీనీయుల ప్రాంతములలోనుండు జనులందరు బహు భయాక్రాంతులైరి గనుక తమ్మును విడిచిపొమ్మని ఆయనను వేడుకొనిరి ఆయన దోనె యెక్కి తిరిగి వెళ్లుచుండగా దయ్యములు వదలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడ తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనెను
All the people of the surrounding country of the Gadarenes asked him to depart from them for they were very much afraid He entered into the boat and returned
ఆమె ప్రాణము తిరిగి వచ్చెను గనుక వెంటనే ఆమె లేచెను అప్పుడాయన ఆమెకు భోజనము పెట్టుడని ఆజ్ఞాపించెను
Her spirit returned and she rose up immediately He commanded that something be given to her to eat
సమాధానపాత్రుడు5 అక్కడ నుండినయెడల మీ సమాధానము అతనిమీద నిలుచును లేనియెడల అది మీకు తిరిగి వచ్చును
If a son of peace is there your peace will rest on him but if not it will return to you
ఆ దినమున మిద్దెమీద ఉండు వాడు ఇంట ఉండు తన సామగ్రిని తీసికొనిపోవుటకు దిగ కూడదు ఆలాగే పొలములో ఉండువాడును తిరిగి రాకూడదు
In that day he who will be on the housetop and his goods in the house let him not go down to take them away Let him who is in the field likewise not turn back
అతడా రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారమువలన ఏమేమి సంపాదించెనో తెలిసికొనుటకై తాను సొమి్మచ్చిన దాసులను తనయొద్దకు పిలువుమని ఆజ్ఞాపించెను
It happened when he had come back again having received the kingdom that he commanded these servants to whom he had given the money to be called to him that he might know what they had gained by conducting business
సమాధి యొద్దనుండి తిరిగి వెళ్లి యీ సంగతులన్నియు పదునొకండుగురు శిష్యులకును తక్కినవారికందరికిని తెలియజేసిరి
returned from the tomb and told all these things to the eleven and to all the rest
వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్లి
They worshiped him and returned to Jerusalem with great joy
తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరు ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించు చుండెను
Now very early in the morning he came again into the temple and all the people came to him He sat down and taught them
ఎవడును నా ప్రాణము తీసికొనడు నా అంతట నేనే దాని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దాని తిరిగి తీసికొనుటకును నాకు అధికారము కలదు నా తండ్రివలన ఈ ఆజ్ఞ పొందితిననెను
No one takes it away from me but I lay it down by myself I have power to lay it down and I have power to take it again I received this commandment from my Father
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…