The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
నేను క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు ఈ గోపురమును పడగొట్టెదనని పెనూ యేలు వారితో చెప్పెను
He spoke also to the men of Penuel saying When I come again in peace I will break down this tower
కొంతకాలమైన తరువాత అతడు ఆమెను తీసికొని వచ్చుటకు తిరిగి వెళ్లుచుండగా ఆ సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపుకళేబరములో తేనెటీగల గుంపును తేనెయు కన బడగా
After a while he returned to take her and he turned aside to see the carcass of the lion and behold there was a swarm of bees in the body of the lion and honey
తమ త్రోవను వెళ్లిరి వారు తనకంటె బలవంతులని మీకా గ్రహించినవాడై తిరిగి తన యింటికి వెళ్లిపోయెను
The children of Dan went their way and when Micah saw that they were too strong for him he turned and went back to his house
నా కుమార్తె లారా తిరిగి వెళ్లుడి నేను పురుషునితో నుండలేని ముసలిదానను నాకు నమి్మక కలదని చెప్పి ఈ రాత్రి పురుషునితోనుండి కుమారులను కనినను
Go back my daughters go your way for I am too old to have a husband If I should sayI have hopeif I should even have a husband tonight and should also bear sons
ఆమె ఇదిగో నీ తోడికోడలు తన జనులయొద్దకును తన దేవునియొద్దకును తిరిగి పోయి నదే నీవును నీ తోడికోడలి వెంబడివెళ్లుమనెను
She said Behold your sisterinlaw has gone back to her people and to her god Follow your sisterinlaw
కోయువారిమీద నుంచబడిన ఆ పనివాడుఈమె మోయాబుదేశమునుండి నయోమితో కూడ తిరిగి వచ్చిన మోయాబీయురాలైన ¸°వనురాలు
The servant who was set over the reapers answered It is the Moabite lady who came back with Naomi out of the country of Moab
అతడుమోయాబు దేశమునుండి తిరిగి వచ్చిన నయోమి మన సహోదరుడైన ఎలీమెలెకునకు కలిగిన భూభాగమును అమి్మవేయుచున్నది గనుక నీవు చెవులార వినునట్లు నేనొకసంగతి తెలియజేయవలెనని యున్నాను
He said to the near kinsman Naomi who has come back out of the country of Moab is selling the parcel of land which was our brother Elimelech's
తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మ్రొక్కి తిరిగి రామాలోని తమ యింటికి వచ్చిరి అంతట ఎల్కానా తన భార్య యగు హన్నాను కూడెను యెహోవా ఆమెను జ్ఞాపకము చేసికొనెను
They rose up in the morning early and worshiped before Yahweh and returned and came to their house to Ramah and Elkanah knew Hannah his wife and Yahweh remembered her
అందుకు సౌలునేను పాపము చేసితిని అయినను నా జనుల పెద్దలయెదుటను ఇశ్రాయేలీయుల యెదు టను నన్ను ఘనపరచిన యెహోవాకు మ్రొక్కుటకై నేను పోగా నాతో కూడ తిరిగి రమ్మని అతనిని వేడుకొనినందున
Then he said I have sinned yet please honor me now before the elders of my people and before Israel and come back with me that I may worship Yahweh your God
సమూయేలు తిరిగి సౌలు వెంట వెళ్లెను సౌలు యెహోవాకు మ్రొక్కిన తరువాత
So Samuel went back with Saul and Saul worshiped Yahweh
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…