The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
అని, డాక్టర్ హిమంత బిస్వా శర్మ పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన శాస్త్రవేత్తలు మరియు సంస్థ సిబ్బందిని ఆయన అభినందించారు.
Himanta Biswa Sarma congratulated the scientists and staff of the institute for making it happen.
కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, జియోసైన్స్, ఫార్మసీ, డేటా సైన్సెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడిసిన్ వంటి వివిధ అంశాలపై ఆన్లైన్ ఉపన్యాసాలు ఇవ్వడానికి సిఎస్ఐఆర్ ప్రయోగశాలలకు చెందిన 400 మంది ప్రముఖ శాస్త్రవేత్తలు ఈ వినూత్న ప్రయత్నంలో నిమగ్నమయ్యారు.
About 400 eminent scientists from CSIR laboratories will be engaged in this novel endeavor to deliver online lectures on various subjects such as chemistry, physics, mathematics, geoscience, pharmacy, data sciences, artificial intelligence and medicine.
వీటి కల్పనలో కేవీకేలు, శాస్త్రవేత్తలు ముఖ్య పాత్ర పోషిస్తారని వెల్లడించారు.
KVKs and scientists have an important role to play in ensuring this.
మహమ్మారిని నియంత్రించడంలో, నిర్వహణలో భారత వైద్య బృందాల పాత్రను వివరిస్తూ, డాక్టర్ హర్ష్ వర్ధన్, కోవిడ్-19 ను అదుపులో ఉంచడంలో భారత వైద్య నిపుణులు, పారామెడిక్స్, శాస్త్రవేత్తలు కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.
Elaborating upon the role of Indias medical community in containment and management of the pandemic, Dr. Harsh Vardhan noted that Indias medical professionals, paramedics and scientists have played a pivotal role in containing COVID-19.
రాజీవన్, జాయింట్ సెక్రటరీ డాక్టర్ విపిన్ చంద్ర, సీనియర్ శాస్త్రవేత్తలు , మంత్రిత్వ శాఖ అధికారులు, ఇతర ప్రముఖ శాస్త్రవేత్తలు వెబ్కాస్ట్ ద్వారా పాల్గొన్నారు.
Vipin Chandra, Senior scientists and officials of the Ministry and other eminent scientists through Webcast virtually.
ఈ ఆందోళన ప్రపంచంలోని ప్రతి ఒక్కరిలో, ప్రతిచోటా ఉంది... మన శాస్త్రవేత్తలు ప్రయోగశాలలలో తదేక దీక్షతో ఈ కృషిలోనే నిమగ్నమై ఉన్నారు.
This anxiety is there in everybody and everywhere in the world.....I would like to tell my countrymen that our scientists are dutifully engaged in the laboratories.
ఇలాంటి అనేక ప్రశ్నలకు సరైన సమాధానం లేదు. వీటికి ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రవేత్తలు సమాధానాల్ని వెతుకుతూ ఉన్నారు.
A number of such questions abound, for which scientists all over the world are seeking answers.
డాక్టర్ హర్ష్ వర్ధన్ శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ,కోవిడ్ -19 నిరోధానికి పరిష్కారాలను కనుగొనే వారి వినూత్న మార్గాలను ప్రశంసించారు.
Harsh Vardhan appreciated the work being done by scientists and their innovative ways of finding solutions to mitigate COVID-19.
సిఎంఆర్ఐ లోని శాస్త్రవేత్తలు రోడ్ శానిటైజర్ యూనిట్, ఫేస్ మాస్క్, మెకానికల్ వెంటిలేటర్, ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణ సౌకర్యాలతో పాటు వివిధ సాంకేతిక పరిజ్ఞానాలను కూడా అభివృద్ధి చేశారు.
Scientists at CMERI have also developed a few other customized technologies, including Disinfection Walkway, Road Sanitizer Unit, Face Mask, Mechanical Ventilator and Hospital Waste Management Facility.
కొన్ని క్లిష్టమైన వస్తువుల సేకరణ కోసం జాతీయ అత్యవసర సమయాల్లో అధికారులు, శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్ల బృందాలు అహరహం ఒకే తాటి మీద పనిచేస్తున్నాయి.
Teams of officers, scientists and engineers are working 247 in unison in these times of national emergency.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…