The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
మన డి.ఎస్.టి శాస్త్రవేత్తలు అది సాధించినందుకు నేను సంతోషంగా ఉన్నాను.
I am happy that our DST scientists achieved that despite the fact that we are running against time.
శాస్త్రవేత్తలు ఈ న్యూరోటాక్సిక్ అణువుల సముదాయాన్నికట్టడి చేయడానికి ‘ట్రోజన్ పెప్టైడ్స్’ ఉపయోగించే అవకాశాన్ని అన్వేషించారు.
Working further in this area, the scientists explored the possibility of using Trojan peptides to arrest aggregation of these neurotoxic molecules.
పట్టణ భారతీయుల మారుతున్న ఆహారపు అలవాట్లతో, మాంసాలు, బేకన్, కొన్ని జున్ను, తక్కువ కొవ్వు పొడి పాలు, చేపలలో నైట్రోసమైన్ కుటుంబానికి చెందిన హానికరమైన రసాయనాలకు వారు గురవుతారని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
The scientists pointed out that with changing food habits of urban Indians, they are exposed to harmful chemicals belonging to Nitrosamine family in cured meats, bacon, some cheese, low-fat dry milk, and fish.
వైరస్ లు తమను తాము వేగంగా మరియు తరచూ మార్చుకునే ఈ చిత్రమైన సామర్థ్యం కారణంగా యాంటీవైరల్ ఔషధాలను అభివృద్ధి చేయడంలో శాస్త్రవేత్తలు సవాళ్ళను ఎదుర్కొంటున్నారు.
This intriguing ability of the viruses to rapidly and frequently change themselves is a big challenge for the scientists in developing antiviral drugs.
కోవిడ్-19 రోగుల సెరెబ్రోస్పానియల్ ద్రవం, మరణించిన రోగుల పోస్ట్మార్టం మెదడును సార్స్-కోవ్-2 ప్రవేశం మార్గాన్ని, మెదడు శ్వాసకోశ కేంద్రానికి వ్యాపించడాన్ని బాగా అర్థం చేసుకోవడానికి అంచనా వేయాలని శాస్త్రవేత్తలు సూచించారు.
The scientists have suggested that cerebrospinal fluid of COVID-19 patients and postmortem brain of deceased patients should be assessed to better understand the route of SARS-CoV-2 entry and its spread to respiratory center of brain.
సహజ వ్యవసాయాన్ని మరింత మెరుగుపరుచుకునే విషయంలో వారికి వ్యవసాయ శాస్త్రవేత్తలు సహాయపడాలన్నారు.
Maintaining soil health and dealing with climate change are important challenges before the scientists.
రతీశ్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ అడ్వాన్స్డ్ సెమి-కండక్టర్ మెటీరియల్స్ అండ్ డివైసెస్ (ఐసిఎఎస్ఎమ్డి-2018) కన్వీనర్ డాక్టర్ డి.ఎస్. ప్రసాద్, ఇంకా వివిధ సంస్థలకు చెందిన శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
Dr.N..R.Munirathnam, Director General, C-MET, Dr.S.Chandrasekhar, Director, Indian Institute of Chemical Technology, Dr.R.Ratheesh, Director, C-MET and Dr.D.S.Prasad, Convener, International Conference on Advanced Semiconductor Materials and Devices (ICASMD-2018) and scientists from various organisations were present in the conference.
వెంకయ్య నాయుడు మానవ జాతి ఎదుర్కొంటున్న భూతాపం (గ్లోబల్ వార్మింగ్), జల వాయు పరివర్తన (క్లైమేట్ చేంజ్), శుభ్రమైన శక్తి, శుభ్రమైన జలం తదితర అనేక సమస్యలకు పరిష్కారాలను అందించడం కోసం భూ వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఉమ్మడిగా కృషి చేయవలసిన అవసరం ఉందని భారత ఉపరాష్ట్రపతి శ్రీ ఎం. వెంకయ్య నాయుడు అన్నారు.
Mankind faces numerous challenges related to climate change, global warming, sustainable development, clean energy, water etc., I earnestly urge the earth scientists present here to work towards sustainable goals, meet societal needs and facilitate nation-building.
యువ వ్యవసాయ శాస్త్రవేత్తలు రెండవ హరిత విప్లవం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.
Young scientists are called upon to work towards a second green revolution.
శాస్త్రవేత్తలు ఆమోదం తెలిపిన వెంటనే, భారీ స్థాయిలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. వ్యాక్సిన్ల ఉత్పత్తి మరియు పంపిణీ కోసం అవసరమైన ప్రణాళిక కూడా సిద్ధంగా ఉంది." అని ఆయన తెలియజేశారు.
As soon as the scientists give a nod, mass production shall commence. A blueprint for the production and distribution of the vaccine is also ready, he added.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…