Advertisement - Remove

వేరు - Example Sentences

vēru  veru
భార‌త‌దేశం లోని వేరు వేరు రాష్ట్రాల న‌డుమ సామ‌ర‌స్యాన్ని, స‌మ‌గ్ర‌త‌ను వృద్ధి పరచేందుకు నూతన మార్గాల‌ను నిర్మించవ‌ల‌సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌న నొక్కి చెప్పారు.
He emphasized the need to build new ways to promote harmony and integration among various States of India.
దేశవాసులందరికీ రాబోయే వేరు వేరు పండుగల ఉత్సవాలకు గానూ అనేకానేక అభినందనలు తెలుపుకుంటున్నాను.
I extend my best wishes to all my countrymen for the various upcoming festivals and celebrations.
పాలనకు చెందిన వేరు వేరు ఇతివృత్తాలలో నుండి అధికారులు సమర్పించిన నివేదికలలో ఎంపిక అయిన 8 నివేదికలలోను ప్రత్యక్ష ప్రయోజనాల బదిలీ (డిబిటి), స్వచ్ఛ భారత్, ఇ-కోర్టులు, పర్యటన, ఆరోగ్యం మరియు శాటిలైట్ అప్లికేషన్స్ ఇన్ గవర్నెన్స్ ల వంటి ఇతివృత్తాల తాలూకు నివేదికలు ఉన్నాయి.
8 selected presentations on various themes of governance were made by the officers, on themes such as DBT, Swachh Bharat, e-Courts, Tourism, Health and Satellite Applications in Governance.
అవినీతిపరులైన అధికారుల‌ను చ‌ట్టానికి ప‌ట్టి ఇవ్వ‌డం లో న‌మోదైన పురోగ‌తి ని ప్ర‌ధాన మంత్రి ప‌రిశీలించి, ప్ర‌జ‌ల‌కు సౌక‌ర్య‌వంతంగా ఉండేందుకు ఆదాయ‌పు ప‌న్ను విభాగం తీసుకొన్న వేరు వేరు చ‌ర్య‌ల‌పై, అమ‌లు చేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాల‌పై ప‌న్ను చెల్లింపుదారుల‌కు తగు విధంగా స‌మాచారాన్ని అందించాల‌ని ప్ర‌ధాన మంత్రి సూచించారు.
Noting the progress made in bringing corrupt officials to book, the Prime Minister said that the various initiatives and measures taken by the Income Tax Department to facilitate the people, should be communicated to all taxpayers suitably.
దీనితో, వేరు వేరు పాలన సంబంధిత అంశాలపైన ప్రస్తుత పరంపరలో మొత్తం తొమ్మిది సమర్పణలనూ నివేదించినట్లయింది.
With this, all nine presentations on various governance related themes have now been made in the current series.
Advertisement - Remove
భార‌త‌దేశంలోని అత్యంత వెనుక‌బ‌డిన 100 జిల్లాల పై దృష్టిని కేంద్రీక‌రించాల‌ని, అలా చేసినందువ‌ల్ల వాటిని వేరు వేరు అభివృద్ధి ప‌రామితుల‌లో జాతీయ స‌గ‌టు స్థాయికి తీసుకురావ‌డం సాధ్య‌ప‌డుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి వివ‌రించారు.
He asked the officers to focus attention on the 100 most backward districts of India, so that they can be brought up to the national average level, on various development parameters.
ర‌హ‌దారులు, రైల్వేలు, ఆప్టిక‌ల్ ఫైబ‌ర్ నెట్‌వ‌ర్క్ ల వంటి వేరు వేరు అవ‌స్థాప‌న రంగాల‌లో పెరుగుద‌ల‌ను గురించి కూడా ఆయ‌న వివరించారు.
He also mentioned the increase in pace in various infrastructure sectors such as roads, railways, optical fibre network etc.
అలాగే, నర్మద నదిని గురించిన అవగాహన కలిగించేందుకు గుజరాత్ లోని వేరు వేరు జిల్లాలలో నిర్వహించిన ‘నర్మద మహోత్సవ్’ కు ముగింపు ఉత్సవాన్ని కూడా ఇదే సందర్భంగా జరిపారు.
The occasion also marked the closing ceremony of the Narmada Mahotsav, which generated awareness about the River Narmada, in various districts of Gujarat.
బెంగళూరు, కోచిలలో హెచ్ ఎమ్ టి కి ఉన్న కొద్దిపాటి భూములను విశాల ప్రజాహితం కోసం ఉపయోగించడానికి గాను వేరు వేరు ప్రభుత్వ ఎన్ టిటీలకు బదలాయించేందుకు కూడా మంత్రివర్గం తన ఆమోదాన్ని తెలియజేసింది.
The Cabinet has also given its approval for transfer of selected small parcels of HMT land at Banglore and Kochi to different Government entities for their use in larger public interest.
భారతదేశవ్యాప్తంగా వేరు వేరు పర్వదినాలను జరుపుకొంటున్న దేశ ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలు తెలియజేశారు.
The Prime Minister, Shri Narendra Modi has greeted people across India on the various festivals.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading