Advertisement - Remove

వేరు - Example Sentences

Popularity:
Difficulty:
vēru  veru
అన్ని వ‌ర్గాల‌ను సామాజికంగా క‌లుపుకొని పోయే విధంగా ఎన్ఎఫ్ సిఎస్ఆర్ వివిధ కార్పొరేట్ సంస్థ‌ల‌తో క‌లసి వేరు వేరు కార్య‌క్ర‌మాలను నిర్వ‌హిస్తుంది.
The NFCSR conducts various activities in partnership with Corporates in the field of CSR, oriented towards social inclusion.
ప‌రిపాల‌న‌కు చెందిన వేరు వేరు అంశాలలో కార్య‌ద‌ర్శులు గ‌డించిన అపార అనుభ‌వం కొత్త కొత్త కార్యాల‌ను జ‌య‌ప్ర‌దంగా నెర‌వేర్చ‌డంలో ఉప‌యోగ‌ప‌డాల‌ని ప్ర‌ధాన మంత్రి ఆకాంక్షించారు.
He said that the vast expertise of the Secretaries in various domains of the governance, should now be leveraged to bring about “breakthroughs, rather than incremental change.”
భారతదేశ అంతర్జాతీయ వ్యాపారం మరియు వ్యాపార వృద్ధికి సంబంధించిన వేరు వేరు అంశాలను పరిష్కరించడం కోసం ఒక వ్యవస్థీకృత‌ కాడర్ అవసరాలు పెచ్చుపెరుగుతుండగా ఆ అవసరాలను తీర్చడానికిగాను ఇండియన్ ట్రేడ్ సర్వీసును సెంట్రల్ గ్రూప్ ‘ఎ’ సర్వీసు గా ఏర్పాటు చేశారు.
Indian Trade Service was created as a Central Group ‘A’ Service to cater to the growing need of an organized cadre to handle various aspects of India’s international trade and trade promotion.
బుందేల్ ఖండ్ కోసం వేరు వేరు ప్రాజెక్టులు, పథకాలలో భాగంగా వాటర్ ట్యాంకులు, డగ్ వెల్స్, ఫాం పాండ్స్ నిర్మాణాన్ని ప్రాధమ్య ప్రాతిపదికన చేపట్టాలని కూడా నిర్ణయించారు.
It was also decided that water tanks, building of dug wells, farm ponds would be taken up on priority under various projects and schemes for Bundelkhand.
స్మార్ట్ సిటీ ఛాలెంజ్ విజేత‌ల‌ను నిర్ణ‌యించేందుకు జ‌రిగిన వేరు వేరు కార్య‌క్ర‌మాల‌లో పాల్గొని, స‌మ‌గ్ర సంప్ర‌దింపుల‌లో పాలుపంచుకున్న వారంద‌రికీ ఇవే నా ధ‌న్య‌వాదాలు” అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ట్విట‌ర్‌లో పేర్కొన్నారు.
I thank all those who took part in the comprehensive deliberations on various forums to decide winners of Smart City Challenge”, the Prime Minister tweeted.
Advertisement - Remove
మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జనులారా, మీరు స‌మాచార సాంకేతిక‌త తాలూకు వేరు వేరు అంశాల‌పై చ‌ర్చోప చ‌ర్చ‌లు జ‌రుపుతార‌ని, స‌గ‌టు మ‌నిషి యొక్క ప్ర‌యోజ‌నాల‌కు మీ ఆలోచనలలో పెద్ద పీట వేస్తార‌ని నేను విశ్వ‌సిస్తున్నాను.
Ladies and Gentlemen, I am sure,that as you deliberateon various themes of Information Technology,you shall keep the interests of the common manat the back of your mind.
పూర్వ‌రంగం: రైలు రంగంలో సాంకేతిక స‌హ‌కారం కోసం వేరు వేరు విదేశీ ప్ర‌భుత్వాల‌తో మ‌రియు నేష‌న‌ల్ రైల్వేస్ తో రైల్వేల మంత్రిత్వ శాఖ ప‌లు ఎమ్ఒయు ల‌ను కుదుర్చుకొంది.
Background: Ministry of Railways have signed MOUs for technical cooperation in the Rail sector with various foreign Governments and National Railways.
90 నిమిషాల కు పైగా సాగిన ఈ ముఖాముఖి కార్య‌క్ర‌మం లో విద్యార్థులు వారికి ముఖ్య‌మైన‌టువంటి వేరు వేరు అంశాల పై ప్ర‌ధాన మంత్రి యొక్కమార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని పొంద‌గోరారు.
The interaction, which lasted for over ninety minutes, saw students seeking guidance on various issues of importance to them from the Prime Minister.
విదేశాల లో పనిచేస్తున్న భారతీయ పౌరుల ఇక్కట్టు లు, జాతీయ వ్యవసాయ విపణి, మహత్త్వాకాంక్ష కలిగిన జిల్లా ల సంబంధిత కార్యక్రమం మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్యక్రమాలు వంటి వేరు వేరు అంశాల పైన కూడా చర్చించడమైంది.
There were also discussions on various topics like grievances of Indian citizens working abroad, National Agriculture Market, Aspirational District Programme and infrastructure development programmes and initiatives.
దేశవ్యాప్తంగా వేరు వేరు స్థావరాల నుంచి మిగ్-27 ఎం ఎల్ విమానాన్ని కూడా నడిపింది.
Over the years it also operated MiG-27 ML aircraft from various bases across the country.
Advertisement - Remove

Articles

Languages

Developed nations and languages

10 Oct 2023

There is a strong narrative on English among India's financially and educationally elite classes. The narrative is that English is the only way to…

Continue reading
Languages

Important words and phrases in Marathi (For beginners)

14 Sep 2021

Learning a new language can be difficult. But with constant practice and learning it can be easy. Starting to talk in the language you are trying to…

Continue reading
Languages

Tips to improve your spellings

31 Aug 2021

Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…

Continue reading
Languages

Active Voice and Passive Voice

24 Aug 2021

This article will help you understand the difference between active and passive voice and make your written and spoken skills of language better.

Continue reading
Languages

Difference between Voice and Speech in Grammar

23 Aug 2021

English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…

Continue reading
Languages

Direct and Indirect speech

19 Aug 2021

Knowing how to use direct and indirect speech in English is considered important in spoken English. Read the article below and understand how to use…

Continue reading
Languages

Types of nouns

17 Aug 2021

Nouns are the largest group of words in any language. Understanding them and using them correctly while learning the language is considered very…

Continue reading
Languages

Ways to improve your spoken English skills

16 Aug 2021

Improving spoken languages might seem as a challenge. But, with proper guidance and tips, it is not too difficult.

Continue reading