The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
ఈ మహిళలు రోజుకు 200 కు పైగా ఫేస్ మాస్క్‌లు తయారుచేసి పంచాయతీలో పరిధిలోని వారికి, ముఖ్యంగా పేద కార్మికులకు పంపిణీ చేస్తున్నారు.
These women are preparing more than 200 masks per day and distributing in the panchayat especially to the poor labourers.
కోలుకున్న వారిలో 28 మంది మహిళలు చికిత్స తర్వాత కోలుకొని తమ పిల్లలతో ఇంటికి వెళ్లారు. ఆరు కీలక విభాగాల దుకాణాలు, వాణిజ్య సంస్థలను తిరిగి తెరవడానికి రాజస్థాన్ ప్రభుత్వం అనుమతించింది.
28 of these women have recovered after treatment and returned home with their babies.Rajasthan Government has allowed reopening of shops and commercial establishments in six key categories.
మహిళలు ఆరోగ్యకర రుతుస్రావ పద్ధతులు పాటించడానికి సామాజికపరంగా, మతపరంగా కొన్ని అడ్డంకులు ఎదురవుతున్నాయి. దేశంలోని చాలా ప్రాంతాల్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, యువతులకు శానిటరీ ఉత్పత్తులు అందుబాటులో ఉండడం లేదు.
In many parts of the country especially in rural areas girls and women do not have access to sanitary products or they do not opt for them as most of these items available in the market are bit costly.
గ్రామీణ జీవితాలను మెరుగుపరచడం మహిళలు ముఖ్యంగా బాలికలకు చాకిరీ తగ్గించడం మిషన్ లక్ష్యం.
The objective of the Mission is to improve the lives of rural women especially girls by reducing their drudgery.
అదేవిధంగా ఉజ్వల యోజన కింద ఉచిత వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీవల్ల సెప్టెంబరుదాకా 7.40 కోట్లమంది పేద మహిళలు లబ్ధిపొందుతారని తెలిపారు.
Shri Amit Shah said that extension of scheme to provide three free cylinders to poor women under the Ujjwala Yojana till September would benefit 7 crore and 40 lakh women.
జీవనోపాధి కార్యక్రమం కింద నిర్వహిస్తున్న స్వయంసహాయక బృందాల్లో సుమారు 7 కోట్ల మంది గ్రామీణ మహిళలు భాగస్వాములుగా ఉన్నారు.
Nearly 70 million women in rural India are part of self-help groups under our Livelihood Mission.
10 లక్షల మంది మహిళలు మా స్థానిక సంస్థల్లో సభ్యులుగా ఉంది భాగస్వామ్య అభివృద్ధి ప్రక్రియను ముందుకు నడుపుతున్నారు.
Over a million women are elected representatives of our local governments, leading the process of participatory development.
ఈ ముగ్గురు మహిళలు సైన్స్ టెక్నాలజీ పరిశ్రమక వేత్తలుగా చేసిన ప్రయత్నం ఆదాయంతో పాటు వారికి సంతృప్తిని కూడా మిగిల్చాయి.
They are three women entrepreneurs working with ST entrepreneurship.
మార్చి-ఏప్రిల్ నెలల నుంచి ఈశాన్య ప్రాంత స్వయం సహాకయ బృందాల మహిళలు ఫేస్‌మాస్కులు తయారు చేస్తున్నారంటూ డా.జితేంద్ర సింగ్ మెచ్చుకున్నారు.
Lauding the talent and commitment of the women of Northeast, Dr Jitendra Singh said, Women Self Help Groups in the region have been making face masks since March- April.
మహిళల గౌరవాన్ని నిలబెట్టేలా నడుచుకుంటామని ఈ పవిత్ర రోజున మనం ప్రతిజ్ఞ చేద్దాం. దీనివల్ల, దేశం, సమాజం కోసం మహిళలు తమ వంతు ఉత్తమ కృషి చేస్తారు."
On this day, let us all take a pledge to stand for the honour and dignity of women so that they can contribute their best for the nation and society.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…