The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
విషయం క్రీడా సంబంధితమైనదైనా, అంతరిక్ష సంబంధితమైనదైనా మన దేశ మహిళలు ఎవరికీ తీసిపోరు.
Be it the field of sports or space science, the women of our country lag behind none.
అనేక అంతర్జాతీయ క్రీడా పోటీలలో భారతదేశపు పుత్రికలు దేశం గర్వించేటట్లు చేశారని ప్రధాన మంత్రి గుర్తుచేస్తూ, వివిధ రంగాలలో మహిళలు సాధిస్తున్న పురోగతి నుండి సమాజం లబ్ధిని పొందుతోందన్నారు.
Noting that India’s daughters have made the nation proud in many international sporting events, the Prime Minister said that the society is benefiting from the progress that women are making in various fields.
కొత్తగా ఉద్యోగాల్లో చేరే మహిళలు వారి వేతనం నుండి ఇపిఎఫ్ కు జమ చేయాల్సిన వాటా మూడేళ్ల కాలపరిమితికి లోబడి 12 శాతం నుండి 8 శాతానికి తగ్గించినట్టు ఇటీవల కేంద్ర బడ్జెట్ లో ప్రకటించాం.
In the recent Union Budget, we announced that the EPF contribution for new women employees will be reduced from 12 percent to 8 percent for three years.
ఈ విభాగంలో భారీ సంఖ్యలో మహిళలు ఉపాధి పొందుతున్నారు.
A large number of women are employed in the segment.
ఈ లక్ష్యానికి చేరుకోవడానికి మహిళలు తమ తోడ్పాటును గరిష్ఠ స్థాయిలో అందించగలిగే విధంగా తమను తాము తీర్చిదిద్దుకోవాలని ఆయన అన్నారు.
He said women should be suitably enabled so that they can contribute to the maximum towards this goal.
గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు వంట కోసం కట్టెలు లేదా బయోమాస్ ఉపయోగించడం వల్ల వచ్చే పొగతో చాలా బాధ పడుతున్నారు.
Poor women in rural India use firewood or biomass and suffer greatly because of smoke.
– మా మహిళలు సాధికారత పొందాలి.
• our women empowered;
నాకెవరో చెప్పారు హజారీబాగ్ స్టేషన్ లో ఆదివాసీ మహిళలు స్థానిక సోహ్రాయి-కోహబర్ కళకు సంబంధించిన డిజైన్లలో రైల్వే స్టేషన్ ను పూర్తిగా అలంకరించేశారు.
Someone told me that the tribal women have decrorated the Hazaribagh station with the local Sohrai and Kohbar Art design.
మరిన్ని వివరాలకు : దేశంలో కోవిడ్-19 వ్యాప్తి నిరోధంలో సామాజిక సైనికుల్లా పనిచేస్తున్న ఎన్ఆర్ ఎల్ఎం స్వయంసహాయ సంఘాల మహిళలు కోవిడ్-19పై పోరాటంలో భాగంగా జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ (ఎన్ఆర్ఎల్ఎం)లో భాగమైన 27 రాష్ట్ర గ్రామీణ జీవనోపాధి మిషన్ల (ఎస్ఆర్ఎల్ఎం)కు చెందిన 78,000 మంది స్వయంసహాయ సంఘాల మహిళలు ఇప్పటివరకూ 2 కోట్ల మాస్కులను తయారుచేశారు.
For details: NRLM Self Help Group women emerge as community warriors to contain the spread of COVID-19 in the country About 2 crore masks have been produced by around 78,000 SHG members of 27 State Rural Livelihood Missions (SRLMs).
భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారు కార్యాలయం వారు ఆదేశాల ప్రకారం మహిళలు 6 ఏప్రిల్ 2020న ఇళ్ళలో మాస్కులను తయారుచేసే కార్యక్రమం ప్రారంభించారు.
The initiative started on 6 April 2020 as the women participated stitching and making homemade cloth masks as per the instructions issued in the manual released by the office of Principal Scientific Adviser to the Government of India.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…