The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
(5) అన్ని విశ్వవిద్యాలయాలు మరియు కళాశాలలు ఈ పబ్లిక్ నోటీసు కాపీని తమ అధికారిక వెబ్సైట్లలో అప్లోడ్ చేయాలని సూచించింది. ఈ-మెయిల్ మరియు ఇతర డిజిటల్ మీడియా ద్వారా బోధన సిబ్బంది మరియు విద్యార్థి విభాగాల వారితో ఈ సమాచారాన్ని పంచుకోవాలని కూడా కోరింది.
All the Universities and colleges are requested to upload a copy of this public notice on their official websites and also share it with the teaching and student community via e-mail and other digital media.
ప్రధానమంత్రి బుద్ధుని బోధన గురించి మరియు అనేక సమాజాలు మరియు దేశాల శ్రేయస్సు వైపు చూపించే ఎనిమిది రెట్లు మార్గం గురించి తెలియజేశారు.
Prime Minister talked about the teaching of Lord Buddha and about the eight-fold path which shows the way towards the well-being of many societies and nations.
మంగోలియన్ కంజుర్ కాపీలు మంగోలియా ప్రభుత్వానికి అందజేస్తున్నందుకు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. భగవాన్ బుద్ధుని బోధన గురించి, అనేక సమాజాలు, దేశాల శ్రేయస్సు వైపు చూపించే మార్గం గురించి ప్రధాన మంత్రి మాట్లాడారు.
He expressed happiness that copies of Mongolian Kanjur are being presented to the Government of Mongolia.Prime Minister talked about the teaching of Lord Buddha and about the eight-fold path which shows the way towards the well-being of many societies and nations.
తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వ రోజువారీ సమాచారం పత్రం ప్రకారం- ప్రభుత్వ, ప్రైవేట్ బోధన ఆసుపత్రులు, తెలంగాణలోని కార్పొరేట్ ఆసుపత్రులలో కోవిడ్-19 రోగులకు పడకల కొరత లేదు.
Telangana: As per State bulletin there is no shortage of beds for Covid-19 patients in government, private teaching hospitals and corporate hospitals in Telangana.
తెలంగాణ: రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రైవేట్ బోధన ఆస్పత్రులలో కోవిడ్ రోగుల కోసం మొత్తం 17,767 పడకలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
Telangana: There are 17,767 vacant beds available for Covid-19 patients in government hospitals and private teaching hospitals combined, according to the state health department.
అందువల్ల, ప్రపంచ బెంచ్‌మార్క్‌ల ప్రకారం విద్యార్థులు , భవిష్యత్ ఉపాధ్యాయులను సిద్ధం చేయడానికి పాఠశాల విద్య, ఉపాధ్యాయ విద్య , అలాగే శిశు విద్యా బోధన కోసం కొత్త జాతీయ పాఠ్యాంశాలు , బోధన ా ముసాయిదాను సిద్ధం చేయాలని నిర్ణయించడం జరిగింది.
Therefore, it has been decided to prepare a new National Curriculum and Pedagogical Framework for school education, teacher education and early childhood stage to prepare students and future teachers as per global benchmarks.
ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని సాధించడానికి కృషి చేయాలని సూచించారు. కొవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూనే శిక్షణ అందించిన బోధన సిబ్బందిని అభినందించారు.
He also commended the instructors and teaching staff at all IAF training establishments for timely culmination of training under very difficult conditions while respecting the strict COVID protocols.
కోవిడ్ -19 సమయంలో బోధన మరియు అభ్యాసంలో తీసుకువచ్చే మార్పుల పై ఐఐటి రోపర్ డైరక్టర్ ప్రొఫెసర్ సరిత్ కుమార్ దాస్ చర్చించారు.
Prof. Sarit Kumar Das, Director IIT Ropar, discussed the changes that COVID-19 time brings about in teaching and learning.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…