The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
సల్మా డామ్ కేవలం అఫ్గానిస్తాన్ లోని హెరాత్ ప్రాంతపు ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ రంగాన్ని పునరుద్ధరించడమే కాక, మొత్తంమీద అఫ్గానిస్తాన్ వృద్ధికి, ఎదుగుదలకు సైతం మూల స్తంభంగా మారగలుగుతుంది.
The Salma dam will revive and renew not just the economy and agriculture of the Herat region of Afghanistan.But will also build a strong and lasting pillar of support for Afghanistan’s overall growth and development.
‘బ్యాంకింగేతర ఆర్థిక కంపెనీల’కు ప్రస్తుతం అమలవుతున్న నిబంధనలు కేవలం 18 నిర్దేశిత ఎన్ బి ఎఫ్ సి కార్యకలాపాలకు మాత్రమే ఎఫ్ డి ఐ ని ఆటోమేటిక్ రూట్ లో అనుమతించడం జరుగుతుందని, అయితే ఇందుకోసం ప్రత్యేకంగా పేర్కొన్న కనీస మూలధనీకరణం నియమాలను పాటించవలసి ఉంటుందని కూడా స్పష్టంచేస్తున్నాయి.
The present regulations on “Non-Banking Finance Companies” stipulates that FDI would be allowed on automatic route for only 18 specified NBFC activities after fulfilling prescribed minimum capitalisation norms mentioned therein.
ఆర్థిక వృద్ధి, సమ్మిళిత అభివృద్ధి పథంలో భారత్ సాధిస్తున్న భారీ విజయాలు కేవలం భారత్ లక్ష్యాల సాధనకే గాక ప్రపంచ లక్ష్యాల సాధనకు ఎంతో కీలకమని, అవి ప్రపంచానికి స్ఫూర్తిగా నిలుస్తాయని ఇరువురు ప్రధానులూ అంగీకరించారు.
The two Prime Ministers agreed that India’s huge achievements in economic growth and inclusive development are not just important for India’s own ambitious goals and targets, but an inspiration to the world and critical to the achievement of global targets.
ప్రపంచవ్యాప్తంగా కార్బన్ పన్నులపై ఎంతో చర్చ జరుగుతోంది, అది కేవలం మాటలకే పరిమితం.
Globally, there is much talk of carbon taxes but much of it is just that – TALK.
రానున్న నాలుగో పారిశ్రామిక విప్లవంలో మనం ఎంతవరకు భాగం పంచుకుంటున్నామో తెలియజేయడానికి, ఇవి కేవలం కొన్ని సూచికలు మాత్రమే.
These are just a few indicators to show, how well-placed we are to fare in the upcoming fourth industrial revolution.
బాపూ, మండేలా ఇద్దరూ కూడా యావత్ ప్రపంచానికీ కేవలం స్ఫూర్తికి ఆధారాలు మాత్రమే కాదు, వారి ఆదర్శాలు మనకు ప్రేమ, కరుణ తో నిండిన సమాజ నిర్మాణానికి ఎల్లప్పూడూ ప్రోత్సాహాన్ని అందిస్తాయి."
Both Bapu and Mandela are not only sources of inspiration for the entire world, but their ideals have always encouraged us to create a society full of love and compassion.
ఇది కేవలం ఒక ప్రభుత్వానికి మరొక ప్రభుత్వానికి మధ్య జరిగిన ప్రయత్నం కాదని, ఇందులో ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అయిన ఎఆర్ఐఇఎస్ ప్రమేయంతో పాటు, ఒక ప్రయివేట్ కంపెనీ అయిన ఎఎమ్ఒఎస్ కు కూడా ప్రమేయం ఉందన్నారు.
He said this is not just a government to government effort, but it also involves an autonomous organization – ARIES – and a private company – AMOS.
‘‘స్నేహం అంటే కేవలం ముఖం మీద చిరునవ్వు మాత్రమే కాదు.
“Friendship is not just a smile on the face.
నేడు ఇది కేవలం భారత్- ఆఫ్రికాల సమావేశం కాదు.
Today, it is not just a meeting of India and Africa.
అందుకే, గతంలో కేవలం ప్రభుత్వం మాత్రమే పెట్టుబడులు పెట్టే రంగాల్లోనూ మేం పీపీపీ లేదా ఇతర మార్గాల్లో పెట్టుబడులను మేం ప్రోత్సహిస్తున్నాం.
Hence, through PPP or otherwise, we are encouraging private investments in areas where earlier only government used to invest.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…