The on-screen keyboard can be used to type English or Indian language words.
The keyboard uses the ISCII layout developed by the Government of India. It is also used in Windows, Apple and other systems. There is a base layout, and an alternative layout when the Shift key is pressed. If you have any questions about it, please contact us.
“భిన్నత్వం లో ఏకత్వం” అనే కేవలం నినాదం చెప్పడం కాకుండా, ఈ విశాల భారత దేశాన్ని, మన అపారమైన శక్తి భాండాగారాన్నీ మీరంతా అనుభూతి చెందాలని నేను కోరుకుంటున్నాను.
I request you too, to feel the “Unity in Diversity” which is not a mere slogan but is a storehouse of enormous energy.
ఇది కేవలం ఒక టాక్స్ రిఫార్మ్- పన్నుల సంస్కరణ మాత్రమే కాదు, ఇది ఒక కొత్త నిజాయితీ సంస్కృతికి బలాన్నిచ్చే ఆర్థిక వ్యవస్థ.
And this is not just a tax reform; it is a new economic order that will strengthen a new culture of honesty.
2015 లో 54 ఆఫ్రికన్ దేశాలు పాలుపంచుకొన్న మూడవ ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమిట్ లో ఐటిఇసి ఉపకార వేతనాల సంఖ్యను కేవలం అయిదు సంవత్సరాల కాలంలో రెట్టింపు చేసి 50,000కు చేర్చాలని మేము నిర్ణయించాము.
At the Third India-Africa Forum Summit in 2015, with participation of all 54 African countries, we decided to double the number of ITEC scholarships to 50,000 over a period of only 5 years.
మేము కేవలం అవగాహనలో మార్పు తీసుకురావడంపైనే దృష్టి పెట్టలేదు.
We have not just focused on changing the perception.
గడచిన 60-70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించినట్లు ప్రధాని ప్రస్తావించారు.
The Prime Minister noted that while only three bridges were built over the Brahmaputra river in 60-70 years, three more have been completed in the last four and a half years alone.
దు:ఖపడాల్సిన విషయం ఏమిటంటే, మనం చాలా కాలం వరకూ 1857 సంఘటనలను కేవలం విద్రోహ చర్యలుగా, సిపాయిల తిరుగుబాటుగా చెప్పుకున్నాం.
It is indeed sad that we kept on calling the events of 1857 only as a rebellion or a soldiers’ mutiny for a very long time.
1857లో జరిగినది కేవలం విద్రోహం మాత్రమే కాదు, అది మన మొదటి స్వాతంత్ర పోరాటం అని వీర సావర్కర్ గారు మాత్రమే ధైర్యంగా రాశారు .
It was Veer Savarkar who boldly expostulated by writing that whatever happened in 1857 was not a revolt but was indeed the First War of Independence.
ఇది కేవలం సీకర్ ప్రాంతపు విషయం మాత్రమే కాదు, భారతదేశం లోని ప్రతి మూలా మీకు ఇలాంటి విషయాలు ఎన్నో కనబడతాయి.
And this is not only about Sikar, but in every corner of India, you will witness something akin to this.
సూఫీ తత్వం అందిస్తున్న సందేశం కేవలం బీభత్స వాదంతో పోరాటానికి మాత్రమే పరిమితం కాదు, అది అది “సబ్ కా సాథ్, సబ్ కా వికాస్” పంథాను ఆవరించి ఉండేదే అని తెలిపారు.
He said that the message of Sufism is not just confined to combating terrorism, but also encompasses his creed of “Sab Ka Saath, Sab Ka Vikaas”.
ఉభయ దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి కేవలం 25 సంవత్సరాలే అయినప్పటికీ, భారతదేశం మరియు ఇజ్రాయల్ మధ్య బంధం అనేక శతాబ్దాల నాటిదని ఆయన అన్నారు.
He said that though diplomatic relations between the two countries are only 25 years old, yet ties between India and Israel go back several centuries.
Writing in English is as important as speaking. To learn to write correctly might seem like a difficult task. There are always some tips that you need…
English learners may get confused between the use of these two topics and end up making mistakes. Read this short article to help yourself and improve…